JanaSena Pithapuram

819 posts

JanaSena Pithapuram banner
JanaSena Pithapuram

JanaSena Pithapuram

@pithapuramjsp

Official Handle of JanaSena Pithapuram Constituency

Katılım Haziran 2023
6 Takip Edilen10.3K Takipçiler
Sabitlenmiş Tweet
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌ|| ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ @PawanKalyan గారికి మార్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయ గుర్తింపు రావడంతో పిఠాపురంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా సంబరాలు. తమ MLA కు ఈ గుర్తింపు రావడంతో వందలాదిగా విచ్చేసి సంబరాల్లో పాల్గొన్న స్థానిక ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు
తెలుగు
2
18
88
4.7K
JanaSena Pithapuram retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
20
1.1K
5.7K
288.3K
JanaSena Pithapuram retweetledi
JanaSena VeeraMahila
JanaSena VeeraMahila@JSPVeeraMahila·
పిఠాపురం నియోజకవర్గంలోని 40 ఏళ్ల లోపు ఉన్న 1500 మంది వితంతు సోదరీమణులందరికీ రాఖీ పండుగ నాడు మరింత ఆనందంగా మార్చేందుకు సోదర భావంతో చీరలు పంపించిన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు . #JSPStandsWithWomen
తెలుగు
1
68
177
2.2K
JanaSena Pithapuram retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri @AshwiniVaishnaw Ji. Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri @narendramodi Ji for a world-class railway network. May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.
Pawan Kalyan tweet media
English
84
1.6K
8.6K
120.6K
JanaSena Pithapuram retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
Every generation is remembered for the frontiers it dares to cross. Today, India reaches for a new one. The launch of Vikram-1, India’s first privately developed orbital rocket, from the historic Sriharikota spaceport marks a defining milestone in our nation’s journey towards becoming a global leader in space technology and innovation. This pioneering mission reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji in opening India’s space sector to private participation and empowering a vibrant ecosystem of innovation and enterprise. This mission is a celebration of Indian talent, scientific excellence, entrepreneurial spirit, and the confidence to transform bold ideas into historic achievements. It sends a powerful message to every young Indian that with courage, innovation, and perseverance, no frontier is beyond our reach. My heartfelt congratulations to the dedicated teams at Skyroot Aerospace, ISRO, and IN-SPACe for making this historic moment possible. Wishing Mission Vikram-1 a flawless launch and grand success. May this landmark achievement inspire generations to dream bigger, build fearlessly, and propel India to ever greater heights. - @PawanKalyan #Vikram1 #MissionAagaman #IndiaInSpace
Deputy CMO, Andhra Pradesh tweet media
English
15
510
2.8K
26.1K
JanaSena Pithapuram retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో 19వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల •పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల రైతులకు ఊరట •పురుషోత్తపట్నం నుంచి ఏలేరు జలాశయానికి నీటి మళ్లింపునకు చర్యలు •ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగు నీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసేందుకు జల వనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయం పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఊరట కలిగించనుంది. మే 26వ తేదీన నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు(IAB) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీన గోదావరి నది నుంచి, జులై 10వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల చేపట్టాల్సి ఉండగా, ఎల్ నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏలేరు జలాశయానికి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం నమోదు కాలేదు. జలాశయంలో కేవలం 8.68 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఏలేరు కాలువకు నీరు విడుదల కాకపోవడంతో పిఠాపురం నియోజకవర్గం, పరిసరాల రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఏలేరు కాలువ కింద ఉన్న దాదాపు 53 వేల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికీ నారు మడుల పనులు కూడా ప్రారంభించలేదు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, సాగునీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ పట్ల రైతుల్లో ఆందోళన, సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించాలని సూచించారు. గోదావరిలో వరద నిర్దుష్ట మట్టానికి చేరుకున్న వెంటనే నీటిని ఎత్తిపోసేందుకు అవసరం అయిన సాంకేతిక చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అవసరాలకు తగిన విధంగా నీటి నిర్వహణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రివర్యులు చెప్పారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఆ అధికారులు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు 19వ తేదీ నుంచి ఏలేరు కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. @AndhraPradeshCM @CollectorKakin1 @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
5
266
1.1K
40.1K
JanaSena Pithapuram retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స విజయవంతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
తెలుగు
29
917
3K
68K
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
Janasena Party President, Hon'ble DyCM Shri @PawanKalyan garu, has successfully undergone surgery for a rotator cuff injury and an avulsion fracture of the shoulder. We pray for his speedy recovery, good health, and a swift return to serving the people with renewed strength.
JanaSena Pithapuram tweet media
English
0
17
112
1.9K
JanaSena Pithapuram retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటీష్ వారి బుల్లెట్లకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #AlluriSeetaramaRaju
JanaSena Party tweet media
తెలుగు
4
345
1.3K
27.4K
JanaSena Pithapuram retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
పిఠాపురం నియోజకవర్గం, మూలపేట జెడ్పీ హైస్కూలు సిబ్బందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు •నో అడ్మిషన్ బోర్డుపై ఉపముఖ్యమంత్రివర్యుల స్పందన గత విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియేట్ లో కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందించారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, గురువారం- 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవంటూ నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసిన క్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు బోధన విధానాలు, బోధనేతర సిబ్బంది సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసే స్థాయికి మూలపేట ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడానికి తోడ్పడినందుకు సిబ్బందిని ప్రశంసించారు. ఈసారి పిఠాపురం పర్యటన సందర్భంగా మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు మాటిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు… మూలపాడు జెడ్పీ హైస్కూల్ సాధించిన ఫలితాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
7
552
2.1K
46.8K
JanaSena Pithapuram retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
On the Mahasamadhi Day of Swami Vivekananda Ji, I pay my humble tributes to one of India's greatest spiritual luminaries, whose timeless wisdom awakened the soul of a nation and continues to inspire humanity across generations. Swami Vivekananda Ji believed that the true strength of a nation lies in the character, courage, and self-confidence of its people. His clarion call to "Arise, Awake, and Stop Not Till the Goal is Reached" continues to inspire millions to pursue excellence, serve society with compassion, and dedicate themselves to the greater good of the nation. His profound message of spiritual awakening, national pride, social harmony, and selfless service remains as relevant today as ever. As we strive towards the vision of a Viksit Bharat, his ideals remind us that the progress of a nation is built not only through economic growth, but through enlightened minds, strong character, and unwavering commitment to humanity. On this solemn occasion, let us rededicate ourselves to the timeless ideals of Swami Vivekananda Ji and work together to build a stronger, more compassionate, self-reliant, and united Bharat. – @PawanKalyan #SwamiVivekananda
Deputy CMO, Andhra Pradesh tweet media
English
13
180
806
12K
JanaSena Pithapuram retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today. It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality. @governorap
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
112
2.6K
11.5K
257K
JanaSena Pithapuram retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Glimpses of achievements by Leader Pawan Kalyan! An exclusive video... #PawanKalyanAneNenu
English
32
1.8K
4K
90.4K
JanaSena Pithapuram retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States. I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape. This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats. I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation. @PMOIndia @moefcc @AndhraPradeshCM @CMOMaharashtra @ntca_india
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
78
3.4K
15.3K
343.8K
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
కాకినాడ పార్లమెంట్ లో జోరుగా సాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. స్థలం : బీ హబ్ కన్వెన్షన్ - కాకినాడ. #JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
JanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet media
తెలుగు
0
14
74
1.3K
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం మొహర్రం సందర్భంగా పిఠాపురం ముస్లిం సోదర సోదరీమణులందరికి మొహర్రం శుభాకాంక్షలు. #Muharram
JanaSena Pithapuram tweet media
తెలుగు
0
2
14
611
JanaSena Pithapuram retweetledi
JanaSena VeeraMahila
JanaSena VeeraMahila@JSPVeeraMahila·
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల్లో వీరమహిళలకు పెద్దపీట మహిళలకు గౌరవం, సముచిత స్థానం కల్పిస్తూ, మహిళా నాయకత్వాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు, మరోసారి మహిళా శక్తిని గుర్తిస్తూ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల్లో ప్రతి పార్లమెంట్ కమిటీలో వీరమహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వీరమహిళ విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. @JanaSenaParty #JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
తెలుగు
3
64
240
4.6K