𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚

2.3K posts

𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 banner
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚

𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚

@PolepakaU

BRS Party Leader 💗 KCR గారి ఆలోచనలతో ముందుకు Working for the People | Telangana “KCR గారి విజన్… తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం”

Katılım Temmuz 2020
1.1K Takip Edilen1K Takipçiler
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
అడవిలో జంతువులు ఎన్ని ఉన్నా.. గర్జించే సింహం ఒక్కటే! నాయకత్వం అంటే నమ్మకం.. అధికారం అంటే ప్రజల ఆశీర్వాదం. మన @BRSNarenderWGL అన్న మాస్ ఎంట్రీ! వరంగల్ కోట.. మన నరేంద్ర అన్న అడ్డా! ఆయనే మన నాయకుడు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకత్వం. వరంగల్ తూర్పు ముద్దుబిడ్డ #TeamNannapuneni
తెలుగు
0
1
3
107
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
మన #వరంగల్ వీధుల్లో భారీ బందోబస్తు! అసలు కారణం ఇదే.. మీరేమంటారు? ఏం జరుగుతోంది? ఇంత మంది పోలీసులు ఎందుకు ఉన్నారో తెలుసా? చివరి వరకు చూడండి! #Warangal #Telangana #Police #BRS #WarangalEast #TeamNannapuneni @BRSNarenderWGL @BRSparty
తెలుగు
0
3
17
2.2K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
పెండ్లి పురుషోత్తం రెడ్డి
BIG BIG బ్రేకింగ్ 💥💥💥 కేంద్ర కేబినెట్‌ నుంచి బండి సంజయ్ ఔట్..? కొడుకుపై పోక్సో కేసు నమోదవ్వడం, అది పార్టీకి తీవ్ర ప్రభావం చూపడం వల్లే.. బండి సంజయ్‌ను తొలగించవచ్చని చర్చలు..
తెలుగు
17
224
1.4K
46.8K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
పెండ్లి పురుషోత్తం రెడ్డి
బండి సంజయ్ కొడుకు గురించి ఎవ్వరికీ తెలియని సంచలన నిజాలను బయట పెట్టిన మహిళ జర్నలిస్ట్.. కవిత అక్క యెడ ఉన్నావ్... అమ్మను ఐత అన్నావ్... గమ్మున ఉంటున్నావ్... నీకు ముట్టినాయ ఏంది?? @thulasichandu1
తెలుగు
4
53
228
3.2K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
AdityaWarangal
AdityaWarangal@Aadi18_3·
RSP Sir Mass Batting 😂🔥 ఏ వారం ఏ గుడికి పోతామని బండి సంజయ్ గారు అడుగుతారు ఏ వారం నీ కొడుకు ఏ పబ్బు, ఏ ఫార్మ్ హౌసులో ఉంటాడు అని మనం అడగాలి – RSP sir #ArrestBandiBhageerath
తెలుగు
14
291
1.4K
23.3K
Nannapuneni Narender
Nannapuneni Narender@BRSNarenderWGL·
అమ్మ ప్రేమకు హద్దులు లేవు… అమ్మ త్యాగానికి కొలమానం లేదు… అమ్మ” అనే ఒక్క మాటలోనే ప్రేమ, ఆప్యాయం, ధైర్యం, త్యాగం అన్నీ దాగి ఉంటాయి ప్రతి క్షణం మన కోసం జీవించే తల్లులందరికీ వందనాలు. . మన జీవితానికి వెలుగునిచ్చే ప్రతి తల్లికి హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 🌸
Nannapuneni Narender tweet media
తెలుగు
2
0
6
126
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
#వరంగల్ వేదికగా జరగనున్న @BRSparty రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైంది రైతుల పక్షాన @BRSparty పోరాడుతుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం. #గులాబీ జెండా ఎగిరితే.కాంగ్రెస్ సర్కార్‌కు అంత వణుకెందుకు? @BRSNarenderWGL @BRSparty
తెలుగు
0
1
1
99
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
రైతులకు మద్దతుగా కదం తొక్కుదాం 🔥 డిక్లరేషన్ల పేరిట రైతాంగాన్ని మోసం చేసిన రేవంత్ సర్కార్‌పై @BRSparty సమరశంఖం అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులకు అండగా.వరంగల్ వేదికగా పోరాడుదాం❗ మే 6 📍 *వేదిక:* సీఎస్ఆర్ గార్డెన్ సర్కిల్, హంటర్ రోడ్, హనుమకొండ.
తెలుగు
0
1
2
1.1K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
గాడితప్పిన పాలనను సరిచేయాలంటే, మన బతుకులు బాగుపడాలంటే.. తిరిగి మళ్లీ #కేసీఆర్ గారిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది! @BRSparty
తెలుగు
0
1
8
5.4K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
Nannapuneni Narender
Nannapuneni Narender@BRSNarenderWGL·
ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలి.. కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి..! @BRSparty @KTRBRS
తెలుగు
0
8
44
291
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
Nannapuneni Narender
Nannapuneni Narender@BRSNarenderWGL·
బీఆర్ఎస్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు విచ్చేయగా వారికి పుష్పగుచ్ఛమిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ గారు*
Nannapuneni Narender tweet media
తెలుగు
0
3
17
174
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
వరంగల్‌లో @BRSparty 26వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే @BRSNarenderWGL గారు జెండా ఆవిష్కరించారు. #కేసీఆర్ గారి నాయకత్వంలో #తెలంగాణ ఆత్మగౌరవ ప్రయాణం కొనసాగుతుంది. ✊🏻 జై #తెలంగాణ… జై జై #కేసీఆర్! @BRSNarenderWGL @BRSparty
తెలుగు
0
2
8
2.6K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
తెలంగాణ అస్థిత్వ పతాక… 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక… సబ్బండ వర్ణాల సంక్షేమం – అభివృద్ధికి వేదిక… ఇదే మన గులాబీ జెండా…! తెలంగాణ కోసం పోరాడిన ప్రతి హృదయానికి, ప్రజల ఆశయాలకు ప్రతిరూపమైన పార్టీకి… 💐 తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 tweet media
తెలుగు
0
1
0
35
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
Nannapuneni Narender
Nannapuneni Narender@BRSNarenderWGL·
Nannapuneni Narender tweet media
ZXX
0
2
9
50
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
ఏప్రిల్ 27 ✊ గులాబీ జెండా ఎగిరిన రోజు… తెలంగాణ గెలిచిన రోజు! 🌸🔥 అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! ✊✊
తెలుగు
0
1
3
1.5K
𝐔𝐝𝐚𝐲 𝐒𝐢𝐝 | 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 retweetledi
పెండ్లి పురుషోత్తం రెడ్డి
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥 కవిత పార్టీ పేరులో ట్విస్ట్! 💥💥 TRS Association? కవిత సభలో పెట్టిన ఫ్లెక్సీలలో “తెలంగాణ రాష్ట్ర సేనా అసోసియేషన్” అని పేర్కొన్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఈరోజు “టీఆర్‌ఎస్” అని ప్రకటించారని, దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
పెండ్లి పురుషోత్తం రెడ్డి tweet media
పెండ్లి పురుషోత్తం రెడ్డి@PPR_CHALLA

అసోసియేషన్ అంట 🤣🤣

తెలుగు
1
13
95
21.5K