Pinnelli RamaKrishna Reddy

1.6K posts

Pinnelli RamaKrishna Reddy banner
Pinnelli RamaKrishna Reddy

Pinnelli RamaKrishna Reddy

@PrkYsrcp

Ex - MLA From Macherla 2019, 2014, 2012, 2009. 2016, 2019 WHIP, Palnadu District YSRCP President.

Macherla, India Katılım Kasım 2019
5 Takip Edilen34.9K Takipçiler
Pinnelli RamaKrishna Reddy
మాచర్ల పట్టణంలోనీ వై.యస్.ఆర్‌.సీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.. రాష్ట్రంలో అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అందరినీ అణగదొక్కుతోంది.పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నందున ప్రతి కార్యకర్తతో పార్టీ నాయకత్వం అనుసంధానం అయ్యేలా జగన్ 2.0 యాప్‌ను మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. APP Link 🖇️ JAGAN 2.0 Super App is here (Android & IOS)- Jaganannaconnects.com/download టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా రాజకీయాలు చేస్తూ తమ పార్టీ వారిపై కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వై.యస్.ఆర్‌.సీపీ కంటెంట్‌ను డిలీట్ చేసి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలోనే జగన్ 2.0 యాప్‌ను ఆవిష్కరించారన్నారు. అందరినీ చైతన్యపరచి ఈ యాప్‌లో భాగస్వాములను చేయాలన్నారు... కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు... #Jagan2_0SuperApp #YSRCPOfficialApp
తెలుగు
0
13
96
866
Pinnelli RamaKrishna Reddy
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం.. వారి కంచంలో ఏం పడుతుందో కూడా పట్టించుకోకపోతే దాన్ని పాలన అంటారా @ncbn గారూ? మధ్యాహ్న భోజ‌నంలో పురుగులు, కుళ్లిన కోడిగుడ్లు కనిపించాయని విద్యార్థులే ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? @naralokesh గారూ సమాధానం చెప్పండి? #APisNotInSafeHands #SadistChandraBabu #LooterLokesh
తెలుగు
1
24
103
1.3K
Pinnelli RamaKrishna Reddy
ప్రతి గ్రామంలో కొంత‌మంది కార్యకర్తలు.. ప్రతి కార్యకర్త చేతిలో ఒక శక్తివంతమైన డిజిటల్ వ్యవస్థ.. ఇదే `జగన్ 2.0` లక్ష్యం. @ncbn ప్ర‌భుత్వ అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించేందుకు ఇదే స‌రైన వేదిక‌. జగన్ 2.0ను డౌన్‌లోడ్ చేసుకుందాం... పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దాం App Link- Jaganannaconnects.com/download #Jagan2_0SuperApp #YSRCPOfficialApp
తెలుగు
0
33
68
1.4K
Pinnelli RamaKrishna Reddy
ఆక్వా రైతులకు మద్దతుగా భీమవరం పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు , వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిని హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. #YSJaganInBhimavaram
తెలుగు
0
13
147
1.1K
Pinnelli RamaKrishna Reddy
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి వర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో కన్నుమూసిన వార్త ఎంతో బాధాకరం. వారి మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
6
53
703
Pinnelli RamaKrishna Reddy
#YSJaganWithFisherMen విశాఖ తీరంలో కన్నీరు మున్నీరవుతున్న మత్స్యకార కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు! బోటు ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన చిన్నాకు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.49 లక్షలు సాయం ప్రకటన మీ రాకతో మా జీవితాలలో కొత్త వెలుగులు వచ్చాయని భావోద్వేగానికి గురైన మత్స్యకార కుటుంబాలు #CBNFailedCM #YSJaganInVizag #YSJaganCares
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
4
39
1.7K
Pinnelli RamaKrishna Reddy
ఉండ‌వ‌ల్లి రైతుల భూముల విష‌యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కూడా లెక్క చేయ‌కుండా వారి పొలాల‌పైకి బుల్డోజ‌ర్లు పంపి పంట‌ల‌ను నాశ‌నం చేయ‌డాన్ని ఎలా చూడాలి? న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌పై గౌర‌వం అంటే ఇదేనా? మ‌హిళ‌ల‌ను తాళ్ల‌తో వెన‌క్కి నెట్టి, రైతుల‌ను ఈడ్చిపారేసి రోడ్లు వేయ‌డం దుర్మార్గం. @ncbn గారూ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. #TDPAntiFarmers #SadistChandraBabu
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
19
43
1.1K
Pinnelli RamaKrishna Reddy
తెలంగాణ రాష్ట్రం,రంగారెడ్డి జిల్లా,మహేశ్వరం గ్రామంలోని శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామివారి (పరమశివుడు) మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి (శక్తి స్వరూపిణి) దేవాలయంలో నా సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తో కలిసి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి-అమ్మవార్ల దివ్య ఆశీస్సులు అందుకోవటం జరిగింది.. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం తీసుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సర్వతోముఖ అభివృద్ధి, సుభిక్షం చేకూరాలని, ప్రతి కుటుంబం ఆనందం, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని దేవాదిదేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు..
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
8
106
3.5K
Pinnelli RamaKrishna Reddy
మాచర్ల నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతున్న భూకబ్జాలు... మాచర్ల మండలం, తాళ్లపల్లి గ్రామంలో సుమారు ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసిన దిక్కుమాలిన కూటమి పార్టీకి చెందిన రామిశెట్టి సైదారావు.చివరికి స్మశాన వాటిక భూములను కూడా కబ్జా చేసిన ఘనత మీ పార్టీకే చెందుతుంది బ్రహ్మారెడ్డి... ఇదేనా అభివృద్ధి, బ్రహ్మారెడ్డి, @ncbn ..? ఇలా భూకబ్జాలు చేయడాన్నే అభివృద్ధి అంటారా..? ఇదిగో బ్రహ్మారెడ్డి సాక్ష్యం... మీకు అనుకూలంగా ఉన్న యెల్లో మీడియా పత్రికలే రాశాయి, బ్రహ్మారెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో వేల ఎకరాల భూములు కబ్జాలకు గురవుతున్నా, స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు, బ్రహ్మారెడ్డి? ఈ కబ్జాలపై గ్రామ ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నారు..మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లేక మీ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయా? ఇందులో మీకు కూడా ఏమైనా వాటా ఉందా, బ్రహ్మారెడ్డి? ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు తమ సొంత ఆస్తులను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది @CBN #JBRLootingMacherla #JBRVennupotu #JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #TDPFakeBrathuku #SaveMacherlaFromJBR #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MosagaduJBR #Macherla #Palnadu
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
11
40
1.3K
Pinnelli RamaKrishna Reddy
భారతీయ సంగీత ప్రపంచానికి తన అపూర్వ గానంతో చెరగని ముద్ర వేసిన గానకోకిల శ్రీమతి ఎస్. జానకి అమ్మగారి మరణ వార్త అత్యంత బాధాకరం. ఆమె ఆలపించిన ప్రతి గీతం సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటుంది. ఆమె లేని లోటు సంగీత ప్రపంచానికి ఎప్పటికీ తీరనిది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి. 🙏 #SJanaki #legendarySinger
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
8
46
522
Pinnelli RamaKrishna Reddy
మహిళలకు గౌరవం అనేది రాజకీయాలకతీతం ఉండాలి @ncbn గారూ. కానీ గత ఘటనలపై మౌనం... ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియాపై ఉక్కుపాదం. ఇది న్యాయం కాదు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తు పెట్టుకోండి. #TDPAbusesWomen #EndOfTDP
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
29
35
1.4K
Pinnelli RamaKrishna Reddy
మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆయన చూపిన ప్రజాసేవా మార్గాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు.! #77thYSRJayanthi #JoharYSR #YSRLivesOn #YSRForever
తెలుగు
0
12
104
998
Pinnelli RamaKrishna Reddy
మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆయన చూపిన ప్రజాసేవా మార్గాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు.! మాచర్ల బస్ స్టాండ్ సెంటర్‌లో వై.యస్.ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్, పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. #77thYSRJayanthi #JoharYSR #YSRLivesOn #YSRForever
తెలుగు
5
33
211
2.1K
Pinnelli RamaKrishna Reddy
దివంగత మహానేత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్ నందు వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ మరియు పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది..!! #LegacyLivesOn #YSRJayanthi
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
20
163
1.2K
Pinnelli RamaKrishna Reddy
మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. మహానేత ఆశయాలను చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యత. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. #YSRJayanthi
తెలుగు
0
24
182
1.6K
Pinnelli RamaKrishna Reddy
.@ncbn గారు, కడప స్లీట్ ప్లాంట్ కు శంకుస్థాపన అంటూ చేస్తున్న డ్రామాలు చూస్తుంటే `చెయ్యాలి చెల్లికి పెళ్లి... మళ్లీ మళ్లీ!` అనే సినిమా డైలాగు గుర్తుకు వస్తోంది. 2019లో @ysjagan గారు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంటుకు ఇప్పుడు బాబుగారు మళ్లీ శంకుస్థాపన చేయడం ఏంటి? ప్రజలు అన్నీ మరిచిపోయారనుకుంటున్నారా? #CreditChorBabu #YSJaganDevelopsAP #RayalaseemaSteelPlant
Pinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet mediaPinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
42
62
1K
Pinnelli RamaKrishna Reddy
భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక ఘన నివాళులు.!దేశ గర్వాన్ని ప్రతిబింబించే త్రివర్ణ పతాకాన్ని అందించిన మహనీయుని సేవలు చిరస్మరణీయం.!ఆయన ఆలోచనలు, త్యాగం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.! #PingaliVenkayya #NationalFlag
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
1
35
1.2K
Pinnelli RamaKrishna Reddy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.!ఆయన సౌమ్య నాయకత్వం, ప్రజాసేవ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.! #KonijetiRosaiahJayanthi
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
6
60
804
Pinnelli RamaKrishna Reddy
దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు..ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్థాయిగా స్ఫూర్తి.నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు.! #AlluriSitaramaRajuJayanthi
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
3
38
921