Sabitlenmiş Tweet

#RajaRamanna : బావి తవ్వుతున్నాం అని చెప్పి..
దేశ భద్రతనే మార్చేశారు..
ఇది రాజా రామన్న కథ
1974 మే 18..
పోఖ్రాన్ ఎడారిలో అమెరికా నిఘా నేత్రాలైన CIA శాటిలైట్లకు చిక్కకుండా, మిలిటరీ దుస్తుల్లో మారుపేర్లతో తిరుగుతూ భారత్‌ను అణు శక్తిగా మార్చిన అపర వ్యూహకర్త, శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న.
చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ, అత్యంత ఒత్తిడి మధ్య "Smiling Buddha" ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన ఈ అన్సంగ్ హీరో లీడర్‌షిప్ స్టోరీ ఈ రోజు మీకోసం!
తెలుగు
















