
సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్.. నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్ టీచర్లను లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన ఘనత మీది.. ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపించిన ఘనత మాది. మీరు సాక్షిక్యాలెండర్ ఇస్తే.. మేము 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం - మంత్రి నారా లోకేష్ #NaraLokesh #Mahandu2026



