Suman
94.8K posts

ఇప్పుడే ఒక ట్వీట్ చూసా వ్యూయర్షిప్ కోసం ప్రొఫెసరీ గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేనను కామెంట్ చేశారంట. ఆయన ఒక గంట క్లాస్ చెప్తే లచ్చలు ఇస్తారు అనుకుంట కదా .

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేగువేరా బొమ్మలు పెట్టుకుని తిరిగే వాడు.. ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని తిరుగుతున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్ ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? నాగేశ్వర్ రావు గారు చేసిన విమర్శలకు అరెస్ట్ చేస్తారా? అంత తప్పు ఏం మాట్లాడాడు? అసలు నిన్ను ఉపముఖ్యమంత్రి చేయడమే తప్పు ఎన్టీఆర్ చావుకు కారణమైనోడు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తినే పశువు లెక్క, అధికారంలో కోసం రోజుకొక పార్టీ మారిన నువ్వు కూడా చెప్తున్నావా? ఈరోజు తెలంగాణలో మొత్తం ఆంధ్రా జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి ఒక్క V6, TNews తప్ప అన్నీ ఆంధ్రా ఛానళ్లే ఉన్నాయి – సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

Gujjalapudi Hari Kumar (popularly known as Nellore Hari) passed away this morning. He was the leading movie distributor in the Nellore region.

Some stories deserve more than a screen. They deserve an experience. 🎬 BARCO HDR brings every colour, every contrast, and every emotion to life like never before. ✨ Experience Peddi in BARCO HDR at Prasads Multiplex 💥 #pcx #prasadsmultiplex #peddi #hdrbybarco #ramcharan