Rebel Star

20.6K posts

Rebel Star banner
Rebel Star

Rebel Star

@RajaDeluxee

India Katılım Ocak 2022
1.6K Takip Edilen988 Takipçiler
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులైన శ్రీ @himantabiswa గారికి నా హృదయపూర్వక అభినందనలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి అద్భుత మార్గనిర్దేశంలో, మీ సమర్థవంతమైన నాయకత్వంలో అస్సాం రాష్ట్రం మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
37
42
748
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి 'ఆంధ్ర కేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సైమ‌న్ క‌మిష‌న్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ తుపాకులకు గుండె ఎదురొడ్డి నిలిచిన ఆయన సాహసం, తరతరాల తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
48
61
881
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
చరిత్రలో ఎన్నో దాడులు ఎదురైనా, ప్రతిసారి మరింత దివ్యత్వంతో పునర్వైభవం సంతరించుకున్న సోమనాథ్ క్షేత్రం భారతీయ స్వాభిమానానికి ప్రతీక. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దృఢ నిశ్చయంతో ఆలయ పునర్నిర్మాణానికి పునాది వేయగా, నేడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో అద్భుతమైన ఆధ్యాత్మిక శోభతో సోమనాథ్ క్షేత్రం ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని గౌరవిస్తూ సాగుతున్న ఈ 'సోమనాథ్ స్వాభిమాన పర్వ మహోత్సవం'లో మనమంతా గర్వంగా భాగస్వాములవుదాం. జై సోమనాథ్! హర హర మహాదేవ్!
తెలుగు
0
27
40
948
Rebel Star
Rebel Star@RajaDeluxee·
14 years of charm, confidence and powerful performances that continue to win hearts everywhere Wishing Rachita Ram many more milestones ahead #14YearsofRachitaram
Rebel Star tweet media
English
0
0
0
47
Rebel Star
Rebel Star@RajaDeluxee·
From villages to cities, the message is loud — development wins. 🚀 #HBSAgain
Rebel Star tweet media
English
0
0
0
7
Rebel Star
Rebel Star@RajaDeluxee·
The Amrit Mahotsav of Somnath is a celebration of India’s indomitable spirit, sacred heritage, and national pride. #SomnathVirasatK75Varsh
Rebel Star tweet media
English
0
0
0
15
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
Heartiest congratulations to Thiru Vijay Garu on taking the oath of office as the Chief Minister of Tamil Nadu. I am confident that under your visionary leadership, the state will embark on a new era of growth, development, and prosperity. Wishing you a highly successful and impactful tenure in the service of the people. @TVKVijayHQ
English
1
52
108
1.5K
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
సృష్టిలో అత్యంత పవిత్రమైన పదం 'అమ్మ'. నిరంతరం నిస్వార్థమైన ప్రేమను పంచుతూ, మన ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే ప్రతి ఒక్క తల్లికి నా హృదయపూర్వక ప్రణామాలు. మన జీవితాల్లో అమ్మ చూపిన మార్గం, నేర్పిన విలువలే మన విజయాలకు మూలస్తంభాలు. ఒక కుటుంబానికి వెలుగునిస్తూ, సమాజ నిర్మాణంలో నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తున్న తల్లులందరికీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా లోకంలోని ప్రతీ ఒక్క తల్లికి నా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
తెలుగు
0
33
44
711
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి సమర్థవంతమైన సారథ్యంలో భారత్ ఆర్థిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ​ప్రపంచ దేశాలన్నీ వివిధ సంక్షోభాలతో తిరోగమనంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ, మన దేశం ఏడాదిలోనే రూ.81.56 లక్షల కోట్ల రికార్డు స్థాయి ఎగుమతులను సాధించడం విశేషం. గౌరవ ప్రధానమంత్రి గారి ​'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' సంకల్పంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైంది.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
34
41
665
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ @SuvenduWB గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక సామాన్య కౌన్సిలర్ స్థాయి నుండి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మీ రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారికి, ప్రజల కోసం అంకితభావంతో శ్రమించే వారికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సముచిత గౌరవాన్ని కల్పిస్తుందనడానికి మీ ఎదుగుదలే నిదర్శనం. మీ పాలనలో పశ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
36
48
496
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు 'సుజనా ఫౌండేషన్' ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ద్వారా ఈ నెల 9,10 వ తేదీల్లో... 37 వ డివిజన్, పోలీస్ క్వాటర్స్ (పోలీస్ స్టేషన్ పక్కన) దగ్గర ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో ECG, X-Ray, కంటి మరియు ఇతర పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయబడతాయి. కావున నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
తెలుగు
0
35
39
491
Rebel Star
Rebel Star@RajaDeluxee·
Upgrade your smartphone experience this summer 💯 S25 FE now available with amazing deals. Buy Now #GalaxyS25
English
0
0
0
45
Rebel Star
Rebel Star@RajaDeluxee·
The stability in Indian Fuel Prices despite geopolitical tensions and rising crude oil costs is genuinely noteworthy
English
0
0
0
41
Rebel Star
Rebel Star@RajaDeluxee·
A modern and connected Delhi is taking shape under the leadership of Rekha Gupta @gupta_rekha with upgraded transit networks. #ViksitDelhi
Rebel Star tweet media
English
0
0
0
8
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు, విశ్వకవి, భారత జాతీయ గీత రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. సాహిత్యం, కళల ద్వారా భారతీయ ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన ఆయన రచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
33
43
969
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
తెలుగు నేల గర్వించదగ్గ విప్లవ వీరుడు, బ్రిటీష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. మన్యం ప్రాంతంలో ఆయన సాగించిన విప్లవ పోరాటం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక సువర్ణ అధ్యాయం. అచంచలమైన ధైర్యంతో, గిరిజన బిడ్డల హక్కుల కోసం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ మహావీరుని త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
33
43
808
Rebel Star
Rebel Star@RajaDeluxee·
The global energy situation remains uncertain, but India has managed to keep fuel prices far more controlled than many economies facing severe inflationary pressure. Quite impressive to witness. 🇮🇳 Indian Fuel Prices
English
0
0
0
124
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అందిస్తున్న సహకారంలో భాగంగా, విశాఖపట్నం కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షణీయం. రాష్ట్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నూతన రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారడమే కాకుండా, రాష్ట్ర రవాణా, వాణిజ్య రంగాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
37
46
1K
Rebel Star
Rebel Star@RajaDeluxee·
Carrier’s decision shows how Andhra Pradesh is aligning itself with the future of advanced manufacturing and global supply chains. #CarrierComesToAP
Rebel Star tweet media
English
0
0
0
4
Rebel Star retweetledi
YS Chowdary (Sujana Chowdary)
My heartiest congratulations to Thiru Vijay Garu on his historic success in the Tamil Nadu Assembly Elections. Emerging as the largest party with TVK in the very first attempt is a remarkable feat and marks the beginning of a promising new chapter in Tamil politics. I sincerely wish that under your dedicated leadership, the hopes and aspirations of the people of Tamil Nadu are fully realized. Best wishes for a successful tenure ahead. @TVKVijayHQ
English
0
47
61
1.2K