Ramana Reddy Mukku

5.2K posts

Ramana Reddy Mukku

Ramana Reddy Mukku

@Ramanareddy_m

Nandyal /Hyderabad Katılım Şubat 2015
352 Takip Edilen740 Takipçiler
Ramana Reddy Mukku
Ramana Reddy Mukku@Ramanareddy_m·
@Krishank_BRS తెలంగాణా పోలీటోషియన్స్ మా రోజా ని నాని నీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారుగా 🤣🤣
తెలుగు
0
0
0
2.8K
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Congress Endowments Minister not so spiritual language in this Audio🫣
English
117
511
2.6K
223.3K
Prakash Raj
Prakash Raj@prakashraaj·
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
2.6K
4.2K
22.9K
2M
Nagarjuna Akkineni
Nagarjuna Akkineni@iamnagarjuna·
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
తెలుగు
2.1K
7.1K
37.5K
3M
BIG TV Breaking News
BIG TV Breaking News@bigtvtelugu·
ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు : కొండా సురేఖ సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారు. సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ. @KTRBRS @iamkondasurekha #KondaSurekha #KTR #Nagachaitanya
తెలుగు
939
680
3.8K
865.2K
Ramana Reddy Mukku
Ramana Reddy Mukku@Ramanareddy_m·
@IDBI_Bank kindly active my account No:0151104000148771(Ramana Reddy Mukku) as it is blocked / frozen by Gachibowli branch without any intimation. Active it immediately as I have to use this account.
English
0
0
1
1.8K
ATR
ATR@RayuduAmbati·
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time. Thank You.
English
2.1K
2.7K
21.2K
3.1M