BALAJI REDDY
5.4K posts



@iconoclast175 చిరంజీవి కంటే ముందు అల్లు ఫ్యామిలీ ఉంది అల్లుడే కదా తీసుకుంటే తప్పేం ఉంది బ్రో
తెలుగు

YCP Party ni Siva Kumar daggara nunchi laageskunnantha easy kadhu ra “Megastar” title laageyadam..
సింహం సొంతంగా వేటాడి తింటుంది.. మిగిలిపోయిన మాంసం గోతికాడ నక్కలు తింటాయి.. తినేది మాంసం అయినంత మాత్రాన నక్క సింహం అవ్వదు.. నక్క నక్కే
Yuganiki Okkade Megastar..aayane CHIRANJEEVI

రామ్@ysj_45
Happy Birthday Megastar @alluarjun #HappyBirthdayAlluArjun

First Industry Hit for balayya id Mangamma Gari Manavadu… mudhula mavayya is second bro
🇹🇷🇴🇾@MansionHouse99
37 years of ముద్దుల మావయ్య 🔥 అరేయ్ LOSS నీ ఫేక్ రికార్డు ని DOUBLE margin తో ఒక్క తను తనాడు రా మా బాలయ్య 1st ఇండస్ట్రీ హిట్ ఫర్ బాలయ్య 🔥 @AndhraTelugodu @Guruji_Cult9999 @GVK_INDIA @vmdtdp @WomenWarriorTDP @Geetha_happy3 @gopiguduru12 @LikhiteshChow @SidharthAlluri @yoursERK
Română

Happiest birthday to the ICON Star of Indian Cinema @alluarjun 🫂🤗
#RAAKA is a wild wild surprise 🔥
Wishing you keep breaking boundaries with your love, passion & dedication for cinema, every growing year.
#HappyBirthdayAlluArjun

English

మన తెలుగు హీరోస్ లో రాముడు గా ఎవరు బాగుంటారు?
#Ramayana
తెలుగు

#viralvideo
తాళి ముందు బయటపడ్డ ప్రేమ
తాళి కట్టే సమయంలో వధువు ప్రేమ విషయం బయటపడడంతో పెళ్లి ఆపేసిన వరుడు
నన్ను ప్రేమించని వ్యక్తి వద్దని వధువు మాటను గౌరవించి వరుడు పెద్ద మనసుతో పెళ్లిని ఆపేశాడు
తెలుగు

సరిగ్గా తాళి కట్టే సమయంలో.. పెళ్లి ఆపేసిన పెళ్లికూతురు
తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పిన వధువు పల్లవి
వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో.. ముందుగానే కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయానని వివరణ
తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినా.. మనసు మార్చుకోని పల్లవి
దీంతో ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ.. పెళ్లి రద్దు చేసిన వరుడు వేణుగోపాల
తనని ప్రేమించని వారిని బలవంతంగా పెళ్లికి ఒప్పించలేనని చెప్పిన వరుడు
తెలుగు

@Kadirodu_Offl @tarak9999 బాలయ్య వీర భద్ర నుండి విగ్గుల విషయంలో బాగా నిర్లక్ష్యం చేశాడు అందుకే తగ్గట్టు సినిమాలు పోయాయి చివరకు రూలర్ లో కూడా చెత్త విగ్గు పెట్టుకున్నాడు..
తెలుగు

నాకు బాల ఎంగ్ ఏజ్ లో చేసిన సినిమాల్లో లుక్స్ @tarak9999 గుర్తు చేస్తాయి ,
ముఖ్యం గా అశ్వమేథం , బంగారుబుల్లోడు , దర్మక్షేత్రం సినిమాలు .
ఈ Movie result పక్కన పెడితే ...
బాల లుక్స్ మాత్రం అద్దిరిపోతాయి ఈ సినిమా లో ,
సినిమా హైలెట్స్ అంటే బాల లుక్స్ & సాంగ్స్ .
తెలుగు

@GunaHandmade @etvwin @Gunasekhar1 దయచేసి update అవ్వండి లేదా సినిమాలు మానేయండి..లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్ అయింది చూశారుగా మీ సినిమాల్లో పస లేదు ఇప్పుడు అది ఒక్కడు తోనే పోయింది..
తెలుగు

Watch ETV Win Marketing Head #Yuvakanth Speech at the #Euphoria Pre Streaming Celebrations ❤️🔥
▶️ youtu.be/D9fnEfP9bq0
EUPHORIA
A Win Digital Premiere | April 2 | @etvwin
#EuphoriaTheFilm
A @Gunasekhar1 film

YouTube

English

@rajeshmanne1 రాజా సాబ్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ నుండి పడిపోయాడు ఎదవ బాలయ్యను కామెంట్ చేస్తాడు బాలయ్యను కామెంట్ చేసిన ప్రతి ఎదవ పతనమే
తెలుగు

దర్శకుడు #Maruthi ఇటీవలే #VaishnavTej కు ఒక స్క్రిప్ట్ చెప్పారు... ఈ కాంబోలో సినిమా ఉండొచ్చేమో !
తెలుగు

#Inside
హీరోయిన్‌కు షూటింగ్ తక్కువ.. డేటింగ్ ఎక్కువ
తెలుగు

@BalaFann సినిమా హిట్ అనేది కథను బట్టి ఉంటుంది హీరో బట్టి హీరోయిన్ బట్టి ఉండదు..సింహా లో ఐరన్ లెగ్ నమితను తీసుకున్నారు హిట్ కాలేదా
తెలుగు

@DirVassishta @harish2you బాలయ్యతో మాత్రం మణి శర్మను తీసుకోండి సర్
Happy birthday Harish sir.. ఉస్తాద్ మాకు చాలా బాగా నచ్చింది
తెలుగు

@AllHail_TheNTR ఎవరా చిరంజీవి ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం తప్ప అక్కడ మ్యాటర్ ఉండదు
తెలుగు

అప్పట్లో చిరంజీవి కంటే ముందే 20cr share mark 🙌🔥💥🥵
19ఏళ్ల కుర్రాడు తన 4వ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ తో senior హీరోలను మించి సంచలనం సృష్టించడం అనేది ప్రభంజనం 🔥
#24YearsForAadi

తెలుగు


Once i Setp in History Repeats #బాలయ్య
#12YearsforLEGEND
మీ.. Anantapuram Jagan with #LEGEND
NBK Helping Hands


English

@konavenkat99 b.gopal balayya మీ కాంబినేషన్ సెట్ చేయొచ్చు కదా సర్..అలాగే vv Vinayak బాలయ్య మీ కాంబినేషన్ సెట్ చేయండి సర్..
తెలుగు

@AnilRavipudi ఈ మల్టీస్టారర్ పిచ్చి ఏంటి సర్ ఒకే హీరోతో చేయొచ్చు కదా వెంకీ ప్రూఫ్ చేసుకున్న హీరో అందరికంటే ఎక్కువ హిట్స్ ఉన్న హీరో కళ్యాణ్ రామ్ మీకు లైఫ్ ఇచ్చాడు ఆయనతో కంటిన్యూ చేయండి విధేయతను కలిగి ఉండండి రాజమౌళి సర్ 4 వినాయక్ సర్3 ఎన్టీఆర్ గారితో ఇచ్చారు
తెలుగు


