GVK......

52.6K posts

GVK...... banner
GVK......

GVK......

@GVK_INDIA

I lead very SIMPLE life in MY SATISFACTORY levels...... Very interested in poliTRICKS...... I Love & Respect India, Indian Traditions and Culture...🙏

Luxembourg Katılım Ocak 2010
532 Takip Edilen2K Takipçiler
GVK......
GVK......@GVK_INDIA·
ఈ యుధ్ధాలు ఎందుకోసం, ఎవరికోసం...?
GVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
0
0
0
10
GVK......
GVK......@GVK_INDIA·
@Itssreenu9 @M9News_ @KChiruTweets అసలు ఇటువంటి సినిమా వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది...
తెలుగు
1
0
2
21
SreenuTweets
SreenuTweets@Itssreenu9·
@M9News_ @KChiruTweets అడిగిన వెంటనే షోస్ పర్మిషన్ హైక్ పర్మిషన్ లు ఇస్తుంటే బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కడు. ఈ డైలాగ్స్ 2019-24 మధ్యలో కొట్టి ఉంటె.. తెల్లారే పాటికి బాస్ తో పాటు, ఇండస్ట్రీ మొత్తాన్ని ఉచ్చ పోయించేవాడు జగన్. ఏదైనా జగన్ మగాడు 💥
SreenuTweets tweet media
తెలుగు
2
0
12
355
M9 NEWS
M9 NEWS@M9News_·
చంద్రబాబు గారు #GaddarAwards ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం Andhra Pradesh కొంచెం వెనకబడి ఉంది.. @KChiruTweets #Chiranjeevi #ChandrababuNaidu
తెలుగు
151
58
729
222.1K
GVK......
GVK......@GVK_INDIA·
@avskalarao @WomenWarriorTDP తమ వల్ల, తమ పాలేర్ల వల్ల ఏ మతం వారికి కష్టం కలుగుతుందో, ఏ మతం వారి మనోభావాలు దెబ్బతింటాయో, ఆ మతాల్లోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తారు ఈ మందలు...
తెలుగు
0
0
0
4
ఎవియస్ రావు ...avs rao (O-)
@WomenWarriorTDP @GVK_INDIA వాళ్లందరికీ ఇంకో సలహా మిగిలిన మతాలలోకి కూడా మారి పోతే గొడవ ఉండడు.. నేను గుల్ఫ్లో చూసా కేరళ వాలు, ఏ ఊరు అని మొదట అడుగుతారు.. వాళ్ళ పేర్లు బట్టి కులం తెలిసి పోతుంది.. అర్థం కాకపోతే అడిగేస్తారు.. మనము కూడా అదే మొదలెట్టాలి..
తెలుగు
2
0
2
10
GVK......
GVK......@GVK_INDIA·
ఆంధ్రా లో ఏం జరుగుతున్నది...? ప్రస్తుతం రాజ్యాంగబధ్ధ ఉన్నత పదవుల్లో ఉన్న క్రిస్టియన్ మతస్తులూ... గతంలో ఉన్నత రాజకీయ పదవులు అనుభవించిన క్రిస్టియన్ మతానికి చెందిన మాజీలూ... తాము క్రిస్టియన్లమని చెప్పుకోవడానికి ఇష్టం లేకనో, తమ స్వప్రయోజనాలకి నష్టమనో, లేక వేరే ఇతర కారణాల వల్లనో తామూ హిందూవులమేనని, క్రిస్టియన్లం కాదని చెప్పుకుంటూ ప్రజలని మభ్యపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #EndOfYCP #PsychoFekuJagan
GVK...... tweet mediaGVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
1
36
88
3.6K
GVK......
GVK......@GVK_INDIA·
చదువులతో పోటీపడుతున్న నిరుద్యోగం...
GVK...... tweet media
తెలుగు
0
0
1
22
Shree Saibaba Sansthan Trust Shirdi
*!! ॐ साई राम !!* *श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी* *!! ॐ Sai Ram !!* *Shri Saibaba Sansthan Trust, Shirdi* ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ *आरती :-शिर्डी माझे पंढरपुर* *शुक्रवार २० मार्च २०२६* *Aarti :-Shirdi Majhe Pandharpur* *Friday 20 March 2026*
Shree Saibaba Sansthan Trust Shirdi tweet mediaShree Saibaba Sansthan Trust Shirdi tweet mediaShree Saibaba Sansthan Trust Shirdi tweet mediaShree Saibaba Sansthan Trust Shirdi tweet media
123
152
1.3K
2.9K
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
జర్నలిజం రంగంలో విశేష సేవలకు గాను ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న కల్లూరి సురేష్ గారికి శుభాకాంక్షలు.💐 సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం మీ నిబద్ధతకు నిదర్శనం. నిరంతరం ప్రజల పక్షాన మీ కలం సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ​#UgadiAwards2026 #Journalism #kalluriSuresh #JournalistAwards #NCBN #UgadiPuraskaram2026#ProudMoment
మన ప్రకాశం tweet media
తెలుగు
5
57
403
4.2K
BalaArka
BalaArka@Balaarka5·
@GVK_INDIA Sorry అండి, గౌరవం ఇచ్చి పుచ్చుకోమని బాబు గారు చెప్పారు మనకి 😊
తెలుగు
1
0
1
11
BalaArka
BalaArka@Balaarka5·
అన్నకి ఈ సంవత్సరం...... ఆదాయం: 2 ఖర్చు: 11 💰 రాజపూజ్యం: 4 అవమానం: 11 🤦🏻🤦🏽‍♂️ అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పాపం, అటూ ఇటూ తిరగడానికి దారి ఖర్చులు మీరే ఇవ్వాలి , ఇచ్చి మీరే ఆదుకోవాలి..... పెద్ద మనసుతో
GVK......@GVK_INDIA

జగ్గప్పా... ఈసారి ఉగాది సెట్టింగ్ ఎక్కడ...? తాడేపల్లి కొంపలోనా, ఎలహంక కొంపలోనా...? #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #EndOfYCP #PsychoFekuJagan

తెలుగు
1
3
12
303
GVK......
GVK......@GVK_INDIA·
@Balaarka5 @Chemchadu @SidharthAlluri అవునవును... ఒరిజినల్ హిందూవులకి, ఒరిజినల్ క్రిస్టియన్లకీ ఓకేసారి అసహ్యం - జగుప్స కలిగించడంలో బాగా కష్టపడుతున్నాడు తనేదో తెలీయని కల్తీ జగ్గప్ప...
తెలుగు
1
0
6
66
BalaArka
BalaArka@Balaarka5·
@SidharthAlluri @Chemchadu వాస్తవం, ఇది చూస్తే అలానే ఉంది, తెగ కష్ట పడుతున్నాడు, పాపం workout అవ్వదు 😊
BalaArka tweet media
తెలుగు
4
1
14
2.8K
BalaArka
BalaArka@Balaarka5·
BC, SC, ST లే కాదు, ఆయన సామాజిక వర్గం వారు తప్ప ఇంకెవరూ ఆయన పక్కన ఉండరు. దానికి ఇదే👇 మంచి ఉదాహరణ. ఆర్య వైశ్య సోదరులను లోకేష్ గారు పక్కన కూర్చోపెట్టుకుని, తన సొంత ఇంట్లో భోజనం పెట్టాడు.. జగన్ అయితే తన ఇంట్లో, కాళ్ళ కింద కూర్చోబెట్టాడు... 🤦🏻🤦🏻 ఆర్య వైశ్యులకు టిడిపి ఇచ్చే గౌరవం ఇలా ఉంటుంది...... @naralokesh @ncbn #TDP
BalaArka tweet media
𝔲𝔪𝔞𝔫𝔞𝔱𝔥@NTRGazette

శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి ఒక BC నాయకుడు అయినా ఆయన పక్కన ఉండరా? @pkgog__ @Venky_189 @molakalaravi

తెలుగు
1
8
26
1.4K
GVK......
GVK......@GVK_INDIA·
@GOODSAINIK మీకూ, మీ ఆప్తులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ శ్రేయోభిలాషులందరికీ నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు...!
తెలుగు
0
0
1
34
$oma
$oma@GOODSAINIK·
మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.
GIF
తెలుగు
1
1
12
100
GVK......
GVK......@GVK_INDIA·
@Chemchadu @Chandu4TDP జగ్గప్ప ఇంటిగుట్టు యేసునాదంకి ఎరుక...
తెలుగు
0
0
3
374
భవసాగర్
భవసాగర్@Chemchadu·
పూజలు తరువాత ముందు కండువా ఎటు వేసుకోవాలో నేర్పండి ... కుడి పక్క భార్య పోయిన తరువాత వేసుకుంటార్రా మైదానం
greatandhra@greatandhranews

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న మాజీ సీఎం @ysjagan #Ugadi #ysjagan #ysbharathi #ugadicelebrations #ysrcp

తెలుగు
7
13
104
7.3K
GVK......
GVK......@GVK_INDIA·
@ThorofTrends ఏముందిలే... ఒంటి పైన గుడ్డలు మార్చుకోవడమేగా.... ఎన్నైనా, ఎన్ని రకాలుగైనా మారుస్తాడు...
తెలుగు
1
0
1
65
Akhil
Akhil@ThorofTrends·
నిన్న ముస్లిం ఈరోజు హిందూ రేపు క్రిస్టియన్ పగటి వేసగాడు పూటకో వేషం కట్టిన... చిత్తశుద్ధి లేని శివపూజులు ఎన్ని చేసిన... తాడేపల్లి కొంపలో తాండవం ఆడిన... ఏం ఉపయోగం 11 కంటే ఎక్కువ రాలేదుగా 😆 రాజ్యపూజ్యం - 1, అవమానం - 7
తెలుగు
4
32
164
2.2K
GVK......
GVK......@GVK_INDIA·
@prasana_kumar @Chemchadu అప్పుడే ఏమయ్యింది లేండి...? ఓటు కోసం కోటి కుయుక్తులు...! మనం ఇంకెన్ని అసహ్యాలు చూడాలో...?
తెలుగు
0
0
2
428
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
తెలుగు తమ్ముళ్లు అందరికీ Jsp సైనికులకి నా సెల్యూట్ 🙏🙏🙏👏👏👏👏👏👏👏 మన దెబ్బకి భార్యని తీసుకువచ్చి పూజలో కూర్చోపెట్టాడు🤨🤨🤨🤨
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️ tweet media
తెలుగు
26
55
331
16.4K
GVK......
GVK......@GVK_INDIA·
@ManaTDPfamily విటమిన్ "ఎం" బాగా ఉన్నోడి విషయంలో, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనే తేడా ఏమీ ఉండదు...! వాడందరికీ భంధువే...!!!
తెలుగు
0
0
0
7
MalathiReddyTDP
MalathiReddyTDP@ManaTDPfamily·
రెండు ప్రభుత్వాల ముద్దుల కంపెనీపై ఎట్టకేలకు విచారణ
MalathiReddyTDP tweet media
తెలుగు
1
9
20
212
GVK......
GVK......@GVK_INDIA·
@Ayyappa200 @PmShiv67 @ysjagan పాపం జగ్గప్ప... దేవుడు ఇలా స్క్రిప్ట్ రాసాడు...
తెలుగు
1
0
1
29
Ayyappa Chowdary
Ayyappa Chowdary@Ayyappa200·
పాపం @ysjagan పూర్తిగా trap లో పడ్డాడు... తను హిందువు ని అని నిరూపించుకోవడానికి తెగ ఆరాట పడుతున్నాడు.. 🤣🤣🤣🤣
Ayyappa Chowdary tweet media
తెలుగు
3
11
28
456
GVK......
GVK......@GVK_INDIA·
@VoiceOfAndhraa ఇంత అసహ్వాన్ని చూసీ మీరు బాగానే ఉన్నారండి...🤔
తెలుగు
0
0
2
116
Voice of Andhra 🇮🇳
Voice of Andhra 🇮🇳@VoiceOfAndhraa·
Anigalla పోస్ట్ చూసి క్రాస్ చెక్ చేద్దామని చూస్తే ఈ ఘోరం కనపడింది. హిందూ ధర్మ రక్షణ అంట కొత్త హిందువుల అవతారంలో పాస్టరమ్మని జాయిన్ చేసారు సొంత పేపర్లో సొంత డబ్బా చెవిరెడ్డి స్పాన్సర్ దానికి. బీజేపీ గంగలో మునిగేలోపు ఇంకెన్ని ఘోరాలు చూడాలో
Voice of Andhra 🇮🇳 tweet media
తెలుగు
11
33
98
2.7K