Parvathi Royals

18 posts

Parvathi Royals

Parvathi Royals

@RoyalsParvathi

Katılım Ocak 2022
36 Takip Edilen2 Takipçiler
Parvathi Royals
Parvathi Royals@RoyalsParvathi·
@ysjagan మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు సీఎం గారు....
Parvathi Royals tweet media
తెలుగు
0
0
1
0
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.
తెలుగు
590
1.2K
8.5K
0
Parvathi Royals
Parvathi Royals@RoyalsParvathi·
@ysjagan TQ CM Sir... మీరు యువతను బాగా ప్రోత్సహిస్తున్నారు అందుకు మీకు మా ధన్యవాదాలు. అలాగే మీ మానస పుత్రిక అయిన గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న యువతను తొందరగా రెగ్యులర్ చేసి పే స్కేల్ ను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
తెలుగు
0
0
0
0
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం. #NationalYouthDay
తెలుగు
210
800
5.1K
0
Parvathi Royals
Parvathi Royals@RoyalsParvathi·
We Want Justice about Probation Declaration and Regular Pay Scale CM Sir .....
English
0
0
0
0
Parvathi Royals
Parvathi Royals@RoyalsParvathi·
We want justice CM Sir...
English
0
0
0
0
Parvathi Royals
Parvathi Royals@RoyalsParvathi·
We GSWS Employee Want Justice.
Parvathi Royals tweet media
English
0
6
2
0