AA Cult ™ 📟🐉
26K posts

AA Cult ™ 📟🐉
@RuthlessAAfan2
For @alluarjun @imVkohli #RCB



Fauzi Day 1>>>>rAAka Day1 open bet eh AAthu gadu ayina ravachu #Fauzi 🔥

ప్రస్తుతం అల్లు అర్జున్ తన కెరీర్ ప్లానింగ్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. చాలా జాగ్రత్తగా, సేఫ్ గేమ్ ఆడుతూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అట్లీ #Jawan సినిమా ₹1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న #Raaka సినిమాకు కూడా ₹500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. మరోవైపు #LokeshKangaraj తమిళ సినిమాలో #LCU అనే ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన గత చిత్రం #Coolie అంచనాలకు తగ్గ విజయం సాధించకపోయినా, ₹500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది #AA23 మేకింగ్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇక్కడ రిస్క్ గేమ్ ఎక్కడ ఉంది? ఇది పూర్తిగా ప్లానింగ్‌తో తీసుకున్న నిర్ణయం మాత్రమే, #AlluArjun తన భవిష్యత్ కెరీర్‌ను చాలా తెలివిగా, పక్కా ప్రణాళికతో నిర్మించుకుంటున్నాడు రిస్క్ చేస్తుంది ప్రొడ్యూసర్స్ ... హీరో అల్లు అర్జున్ కాదు

Ever Seen Aura For The Cap? ICON @AlluArjun




















