NAYINI SANDEEP REDDY TRS

9.2K posts

NAYINI SANDEEP REDDY TRS banner
NAYINI SANDEEP REDDY TRS

NAYINI SANDEEP REDDY TRS

@SANDEEPREDDYTJ

RAJENDRANAGAR MAILARDEVPALLY DIVISION TELANGANA RAKSHANA SENA TELANGANA JAGRUTHI

Katılım Ekim 2015
901 Takip Edilen598 Takipçiler
NAYINI SANDEEP REDDY TRS
NAYINI SANDEEP REDDY TRS@SANDEEPREDDYTJ·
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ గారిని కోరాము. అయినా న్యాయం జరగకపోతే మళ్లీ పోరాట బాట పడతాం *- TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు* @RaoKavitha @TRSpartyHQ @OfficeOfKavitha
తెలుగు
0
0
1
27
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Telangana Rakshana Sena - TRS Party
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారితో భేటీ అయిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు శ్రీమతి @RaoKavitha గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ గారు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, పరిగి మండలం కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీస్ ను రద్దు చేయాలని, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై గవర్నర్ కు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలుగు
0
21
50
2.6K
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ … అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నది.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు కొనాలని మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించిన జగిత్యాల డిపో ఆర్టీసీ డ్రైవర్ ను విధుల నుంచి తప్పించింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో గ్యారంటీ.. ప్రజా ప్రభుత్వం అంటే ప్రశ్నించే వాళ్ల పొట్ట కొట్టడమా? అందుకే ఇది కర్కోటక ప్రభుత్వం అని చెప్తున్నాం విధుల నుంచి తప్పించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి.. పంట కొనుగోళ్ల కోసం తిప్పలు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలి డ్రైవర్ అశోక్ ను విధుల్లోకి తీసుకోకుంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు తప్పవు
తెలుగు
5
56
78
2.1K
NAYINI SANDEEP REDDY TRS
NAYINI SANDEEP REDDY TRS@SANDEEPREDDYTJ·
గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారితో భేటీ అయ్యేందుకు లోక్ భవన్ కు వెళ్లిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితక్క @RaoKavitha @OfficeOfKavitha @TRSpartyHQ @TJagruthi
NAYINI SANDEEP REDDY TRS tweet media
తెలుగు
0
0
1
25
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పట్ల ఎంతటి నిర్దయగా ఉందో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మృతదేహం తరలించేందుకు కూడా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాహకులు మార్చురీ వెహికిల్ ఇవ్వలేదు ఆర్థిక స్తోమత లేని ఆ కుటుంబం కిలోమీటర్ దూరానికి పైగా మృతదేహాన్ని తమ భుజాలపై మోసుకెళ్లారనే వార్త చదువుతుంటే హృదయం ద్రవిస్తోంది మానవత్వం లేని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఎలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వెంటాడుతోంది ఈ అమానవీయ ఘటనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
Kavitha Kalvakuntla tweet media
తెలుగు
3
44
69
2.6K
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Prof. @K_Nageshwar stands as one of Telangana's most respected intellectual voices and a distinguished political analyst with decades of experience. His sharp analysis always transcends party lines. Multiple times in the past, I personally might have disagreed with a lot of things he said about me as well. However, upholding the sanctity of our constitutionally guaranteed "Freedom of Speech" is non-negotiable. The filing of cases against him by “JSP” Police is completely unacceptable, and Telangana Rakshana Sena (TRS) stands firmly with the professor in this crucial battle. Furthermore, the Telangana Police cooperating with their AP counterparts raises alarming questions. According to credible intel, we are led to believe that the “JSP”Police is planning to arrest Prof. Nageshwar in Hyderabad. If this turns out to be true, it will be treated as an outright *attack on Telangana’s intelligentsia.* Let it be clear: TRS will go as far as surrounding @ncbn’s house in Hyderabad. Blatant highhandedness and the misuse of power should be checked and TRS will do that if Telangana Government refuses to. @APPOLICE100 @AndhraPradeshCM @APDeputyCMO @HomeMinisterAP
English
230
122
555
198.9K
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Telangana Rakshana Sena - TRS Party
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజవర్గంలో తాడు బంద్ చెక్ పోస్ట్ వద్ద TRS నాయకులు ఎల్లేటి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 'తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ' వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కుర్రే శివ యాదవ్ గారు, పొన్నాల బాబు, పరమేశ్వరి, వినోద్ చారీ, ప్రవీణ్ నేత, బండి ఆకాష్, రాజేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. #TRSJendaPanduga
Telangana Rakshana Sena - TRS Party tweet mediaTelangana Rakshana Sena - TRS Party tweet media
తెలుగు
0
15
24
214
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Telangana Rakshana Sena - TRS Party
రెండు రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకుంటే నేను కూడా ధర్నాలో కూర్చుంటా - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత.
తెలుగు
0
21
29
296
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
1) పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్వహించే తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలి తెలంగాణ భూభాగంలోని సమ్మక్క సాగర్ నుంచే గోదావరి - కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాయాలి 2) ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తూ కేబినెట్ లో తీర్మానం చేయాలి.. ఈ విద్యా సంవత్సరం నుంచే చట్టం అమలు చేయాలి 3) కొత్త లేబర్ కోడ్ లు తెలంగాణ అమలు చేయబోమని కేబినెట్ లో తీర్మానం చేయాలి 4) కేకే కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా గుర్తింపు ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు జూన్ 2న 250 గజాల ఇంటి స్థలం పంపిణీని ప్రారంభించాలి.. కేకే కమిటీ నివేదిక తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలు చేయాలి
తెలుగు
2
55
76
3.9K
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Naveen Achari
Naveen Achari@NaveenAchari·
రైతులను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా సెక్రటేరియట్ ఎదురుగా ధర్నా చేసిన కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ నాయకులు. అరెస్టుల అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. @RaoKavitha
Naveen Achari tweet mediaNaveen Achari tweet mediaNaveen Achari tweet mediaNaveen Achari tweet media
తెలుగు
0
2
4
84
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
పంట కొనుగోలు లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు. తక్షణమే కల్లాల్లో ఉన్న వడ్లను, అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
తెలుగు
20
64
234
30.4K
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
రైతుల గోస పట్టని సర్కారుకు బుద్ధి రావాలని సెక్రటేరియట్ ముందు నిరసన తెలపడం జరిగింది. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలన్న సోయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మండుతున్న ఎండలతో వడదెబ్బకు గురై కల్లాల్లోనే ఊపిరి వదులుతున్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు, జొన్నలను ఆరబెడుతూ కాంటా వేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. తూకంలో తరుగు తీస్తున్నారు. తేమ పేరిట కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ గా చెప్తూ రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖను సమీక్షించని సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని ప్రత్యక్షంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలి. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తున్నది. ఇవాళ సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపాం. ఇది శాంపిల్ మాత్రమే... వానలు పడే లోపే కొనుగోళ్లను పూర్తిచేయకపోతే... తెలంగాణ రక్షణ సేన రంగంలోకి దిగుతుంది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాము.
Kavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet media
తెలుగు
9
46
125
5K
NAYINI SANDEEP REDDY TRS
NAYINI SANDEEP REDDY TRS@SANDEEPREDDYTJ·
రైతుల కోసం ధర్నాకు దిగిన కవిత గారి బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ధర్నాకు దిగిన టీఆర్ఎస్ నేతలు, రైతులు, మహిళలను బలవంతంగా అరెస్ట్ రైతులు, మహిళలు అని చూడకుండా లాగేస్తూ ఓవరాక్షన్ @RaoKavitha @TRSpartyHQ @TJagruthi
తెలుగు
0
0
0
14
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
LIVE: రైతులను ఆగం చేస్తున్న దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా twitter.com/i/broadcasts/1…
తెలుగు
7
51
72
1.8K
NAYINI SANDEEP REDDY TRS
NAYINI SANDEEP REDDY TRS@SANDEEPREDDYTJ·
*తెలంగాణ సబ్బండ వర్గాలకు అండగా నిలిచే జెండా మన తెలంగాణ రక్షణ సేన జెండా* - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు @RaoKavitha @TRSpartyHQ @TJagruthi
తెలుగు
1
0
1
48
NAYINI SANDEEP REDDY TRS retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
"Any government of the day must know how many people are backward and how many need welfare. This is a matter of policy." — Chief Justice of India. The chambers of the Supreme Court echoing the demands of the Backward Classes (BCs) in spirit is a huge step towards ensuring the community gets its rightful share in governance and welfare. We demand that the government immediately correct its course and include a dedicated OBC column in Census 2027. Post this census, we demand that the Women’s Reservation Bill be reintroduced in Parliament with a dedicated OBC sub-quota. Without this crucial inclusion, the entire policy will fail to serve its true purpose.
English
1
57
94
4K