Shaik Gufranuddin

65 posts

Shaik Gufranuddin banner
Shaik Gufranuddin

Shaik Gufranuddin

@SGufranuddin

B.R.S PARTY B.R.S.V Student's Wing

saroor nagar Katılım Ocak 2022
75 Takip Edilen21 Takipçiler
ChotaNews App
ChotaNews App@ChotaNewsApp·
పర్సనల్ ఫొటోలు వైరల్ చేశారు: విద్యార్థిని ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘‘సర్జరీ అయ్యి కాలేజీ వెళ్లకపోతే లెక్చరర్‌లు చెడు వార్తలు ప్రచారం చేశారు. నా ఫోన్‌ తీసుకుని పర్సనల్ ఫొటోలు వైరల్ చేశారు. మా అమ్మ బాధపడుతుందని ఆమెకేమీ చెప్పలేదు. లేట్ ఫీ కట్టడానికి వెళ్తే ‘నువ్వు ఎవరెవరితో తిరిగావో మాకేం తెల్సు’ అని వేధించారు. సూసైడ్ అటెంప్ట్ చేశాను’’ అని తెలిపారు. తన తల్లితో కలిసి ఉప్పల్ PSలో ఫిర్యాదు చేశారు.
తెలుగు
2
49
241
56.8K
Shaik Gufranuddin
Shaik Gufranuddin@SGufranuddin·
BRSVమహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షులు గుఫ్రానుద్దీన్ పటేల్ గారిఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరు మురళిని వెంటనే సస్పెండ్ చేయాలని మరియు ప్రభుత్వం విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.@KTRBRS
Shaik Gufranuddin tweet media
తెలుగు
0
0
2
27
Shaik Gufranuddin
Shaik Gufranuddin@SGufranuddin·
Happy Birthday🎂@KarthikIndrAnna anna🩵 You truly inspire us with the way you serve and help people, just like your father did and your mother continues to do. I am deeply inspired by your powerful speeches, your dedication, and your kind hearted nature. #futureoftelangana #brsv
English
0
0
0
16
Shaik Gufranuddin retweetledi
Pratyush
Pratyush@pratyushgvh·
KCR gari Birthday celebrations at #Tamilnadu by Students ✊🏻🔥 Our BRS soldiers proudly extend heartfelt birthday wishes to our beloved leader Sri K. Chandrashekar Rao. 🎉 Under the leadership of *Gunti Madhu, Gudur Teja Vardhan, Golla Dhanunjay, Boddu Sathya Nikhil, M. Dinesh, C. H. Shiva Sai, and V. Abhilash from Vel Tech University, Avadi, Tiruvallur District, Chennai, Tamil Nadu* a grand rally was organized in Chennai on the occasion of our KCR Sir’s birthday. Our BRS soldiers stand united in his ideology and continue to work with dedication and commitment. Jai Telangana! Team and Friends of @SGufranuddin Shaik Gufranuddin Patel B.R.S.V Maheshwaram Constituency @KCRBRSPresident
English
1
18
87
982
Shaik Gufranuddin retweetledi
Sabitha Reddy
Sabitha Reddy@BrsSabithaIndra·
తెలంగాణ గడ్డపై నేడు సాగుతున్నది ప్రజా పాలన కాదు... అది ప్రతిపక్షాల గొంతు నొక్కే 'ప్రతీకార పాలన'. అధికారం తలకెక్కిన అహంకారానికి, అణచివేతకు పరాకాష్ట ఈ ప్రభుత్వం. మొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, నిన్న జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలపై సాగించిన దమనకాండ మరువకముందే... హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణం. ఒక శాసనసభ్యుడిని, ఆయన కుటుంబ సభ్యులను వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లడం ఎక్కడి ప్రజాస్వామ్యం? మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ప్రవర్తించడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.@revanth_anumula ప్రతిపక్షం గొంతు నొక్కడమేనా ఈ 'ప్రజా ప్రభుత్వం' లక్షణం? కేవలం వేధింపులే ఏకైక అజెండాగా పాలనను గాలికి వదిలేశారు. అక్రమ కేసులు, నిర్బంధాలతో బీఆర్ఎస్‌ను అణగదొక్కాలని చూడటం అంటే... అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నించడమే. అది మీ అవివేకానికి నిదర్శనం తప్ప, మా ప్రస్థానాన్ని ఆపలేరు.
తెలుగు
72
55
300
8.8K
Shaik Gufranuddin
Shaik Gufranuddin@SGufranuddin·
After HCU lands,now Urdu University,CM Revanth Reddy is targeting students and universities for land these are students lands, not real estate assets,students will give a fitting answer just like on #HCULands as #TeamBRSV and #brsparty stands with M.A.N.U.U #jaitelangana @KTRBRS
English
0
0
1
27
Shaik Gufranuddin retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బ్రేకింగ్ న్యూస్ దిల్‍సుఖ్‍నగర్‌లో రోడెక్కిన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన
తెలుగు
9
227
1.1K
10.7K
Shaik Gufranuddin retweetledi
TNews Telugu
TNews Telugu@TNewsTelugu·
హైదరాబాద్ : దిల్‍సుఖ్‍నగర్‌లో రోడెక్కిన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన నిరుద్యోగులు నిరుద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు
తెలుగు
0
28
143
2K
Shaik Gufranuddin
Shaik Gufranuddin@SGufranuddin·
Addressed the assault and misconduct complaint, at Sri Chaitanya Pakala Campus chaitanyapuri and demanded strict action. Fought for the professor’s suspension and assured such incidents never repeat. #TEAMBRSV stands firmly for student safety and dignity. @GelluSrinuBRS @KTRBRS
English
0
0
1
54
Shaik Gufranuddin retweetledi
Pratyush
Pratyush@pratyushgvh·
Ramanna 🙏🏻
KTR News@KTR_News

KTR Inspires BRS Working President @KTRBRS was approached by Shreyas, a student of Anurag University Hyderabad. His team, Team RUDRA, is participating in the IN SPACe Model Rocketry India Student Competition 2024 2025 at Pipraghat Kushinagar Uttar Pradesh. They are set to present a rocket model at the competition and reached out to KTR on Twitter seeking support. KTR met Shreyas and extended financial assistance to help the team shine at the event 🌟 Best of luck to the team RUDRA 💫

IS
0
1
4
141
Shaik Gufranuddin retweetledi
Pratyush
Pratyush@pratyushgvh·
*ప్రజలకు ఆపద కాలంలో ఆపద్బాంధవునిగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో సహాయ పడుతుందని మాజీ విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ యూత్ వింగ్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి గారి అద్వ్యర్యంలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ కు చెందిన దొమ్ము రాజుకి 60,000/- ఎల్ బానుమతికి 15,000/- బుదిరెడ్డి అనూష కు 18,000/- ఎడ్ల సుమంత్ రెడ్డికి 10,000/- ముక్రం పటేల్ కి 24,000/- మొయినుద్దీన్ కు 18,000/- వి.శాంతమ్మకి 35,000/- రూపాయల చెక్ లను అందించారు. ఈ కార్యక్రమంలో గౌని శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రత్యూష్ , రాగం సునీల్ యాదవ్ , ఆకుల అరుణ్ కుమార్ , ఫయాజ్ అలీ , కిరణ్ కుమార్ , గుఫ్రాన్ , సంప్రీత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. @KCRBRSPresident @KTRBRS @BrsSabithaIndra @KarthikIndrAnna
Pratyush tweet mediaPratyush tweet mediaPratyush tweet mediaPratyush tweet media
తెలుగు
0
5
17
543