SHO Domalguda
62 posts

SHO Domalguda
@SHODomalguda
Mohd Amjad Ali (8712661521)
Katılım Haziran 2023
34 Takip Edilen77 Takipçiler
SHO Domalguda retweetledi

వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం!
ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం.
తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు.
చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయి.
అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచండి.
ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయండి.
మీ అప్రమత్తతే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష!
తెలుగు
SHO Domalguda retweetledi

SHO Domalguda retweetledi

నగర పోలీసుల అంకితభావానికి గౌరవం
1,446 మందికి అవార్డులు అందజేసిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
నగర చరిత్రలో తొలిసారిగా ‘ఎక్స్‌ట్రా మైల్’ పురస్కారాలతో సరికొత్త అధ్యాయం
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి సముచిత గౌరవం
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,446 మంది పోలీసు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆదివారం రివార్డులు అందజేశారు. నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎక్స్‌ట్రా మైల్’ పురస్కారాలతో పాటు ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రదానం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను అభినందిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు కీలక ప్రసంగం చేశారు. పోలీసు వృత్తి కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. విధులకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రతి పనిలోనూ సృజనాత్మకత, మానవీయత ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. అప్పగించిన పనిని పూర్తి చేయడం కంటే, బాధితులకు ఎంతటి భరోసాను కల్పించామన్నదే అసలైన విజయమని స్పష్టం చేశారు. విధులకు అతీతంగా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
సిబ్బందిలో ఉన్న అసాధారణ ప్రతిభను, వినూత్న ఆలోచనలను, విధులకు అతీతమైన సేవలను గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశంతోనే కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారిగా ‘ఎక్స్‌ట్రా మైల్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధులకు అతీతంగా సమాజానికి మేలు చేసే ప్రతి పోలీసు అధికారిని ఈ వేదిక గౌరవిస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని, అంకితభావానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఈ గుర్తింపు పోలీసుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుందని, ఇతరులు నిబద్దతతో పనిచేసేలా ప్రేరణనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతికత ఎంత పురోగమించినా, క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది చూపే చిత్తశుద్ధికి, ఆపదలో ఉన్న వారి పట్ల ప్రదర్శించే మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటిరాదని గుర్తు చేశారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ ఒకే బృందంగా పనిచేయడం వల్లే నగరంలో శాంతిభద్రతలు సమర్థంగా ఉన్నాయని కొనియాడారు.
ఈ పురస్కారాలు ఇక్కడితో ఆగిపోవని, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేందుకు ఇకపై ప్రతి నెల జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కృషి, నిజాయితీ వృథా కాదని, కష్టానికి తగ్గ గుర్తింపు కచ్చితంగా ఉంటుందన్నారు.
కాగా, గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన 2, 3, 4వ త్రైమాసికాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎక్స్ ట్రా మైల్ లో భాగంగా విధి నిర్వహణలో విధులకు అతీతంగా సేవలందించిన 271 మందికి ఈ పురస్కారం దక్కింది. గుడ్ వర్క్ డన్ లో భాగంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1,175 మందికి ఈ రివార్డులు వరించాయి.
పురస్కారాలు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP
#AdminPost
తెలుగు
SHO Domalguda retweetledi

Apan bolte clear miya…
Chinese manja rakha, becha, use kiya – law chup nahi baitega.
Seedha action hoga.
#SayNoToChineseManja
Filipino
SHO Domalguda retweetledi

దోమల్‌గూడ సెక్టార్ ఎస్‌ఐ విజయ మరియు బృందం 4208 కిలోల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, కాచిగూడకు చెందిన నిందితుడు ఎండీ అహ్మద్‌ను అరెస్టు చేశారు.@hydcitypolice @CyberCrimeshyd @SajjanarVC @revanth_anumula @TelanganaCMO @SHODomalguda @DCPCZHyd @ACPGandhinagar

తెలుగు
SHO Domalguda retweetledi

Kicked off the “Jagrut Hyderabad – Surakshit Hyderabad” Cyber Crimes Awareness Programme today with Telangana DGP Shri B. Shivadhar Reddy (@TelanganaDGP) garu.
Revealed the Cyber Simba logo and QR code—an emblem of digital vigilance—and pinned Cyber Simba badges on our spirited volunteers.
The mission: empower every home with a Cyber Simba—a savvy digital protector. Together, let’s make cyber safety a daily habit and turn awareness into action!
#CyberAwareness #CyberSafety #JagrutHyderabad #SurakshitHyderabad #CyberSimba #HyderabadPolice
English

@yamakinkarudu @hydcitypolice @HYDTP @shochikkadpally Static staff have been deployed at the NNR Steel Bridge to prevent traffic obstruction and ensure public safety. Public are requested not to stop the vehicles on the bridge for photos or videos of the NTR Stadium event.
English

@hydcitypolice @SajjanarVC @HYDTP @CYBTRAFFIC @shochikkadpally @SHODomalguda Please do the needed sir. Daily from 6pm till prog ends at ntr stadium we r facing huge difficulties while driving upon steel bridge becoz of these guys stopping their respective vehicles n taking photos n videos of event @ ntr stadium.
English

@SajjanarVC @hydcitypolice @HYDTP @CYBTRAFFIC please consider this situation seriously sir. Accidents might happen as ppl standing upon steel bridge are not at all visible for car drivers. N they are standing dangerously upon bridge. Police r coming n going. We want them 2stay
English

As part of Jagrookta Diwas,the Zonal CyberCell in collaboration with the @SHODomalguda, conducted a comprehensive cybercrime awareness program for morning walkers at Indra Park. Educated the public about the cyberthreats and equip them with practical knowledge to stay safeonline


English


















