SP Narayanpet

6.7K posts

SP Narayanpet banner
SP Narayanpet

SP Narayanpet

@SPNARAYANPET

Dr. Vineeth G. IPS.,

Katılım Nisan 2019
133 Takip Edilen14.1K Takipçiler
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేసే పోస్టులు/ఫార్వర్డ్‌లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
1
78
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
బక్రీద్ పండుగ సందర్భంగా మక్తల్, కోస్గి మండలాల పశువుల సంతలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పశువులను తరలించే సమయంలో వెటర్నరీ డాక్టర్ల సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.
SP Narayanpet tweet media
తెలుగు
1
1
2
116
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
బక్రీద్ పండుగను జిల్లాలో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS సూచించారు. టీమ్ బక్రీద్ నారాయణపేట ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో “పరిశుభ్రత పాటించండి – రోడ్లపై చెత్త వేయవద్దు” అవగాహన బ్యానర్లను ఎస్పీ ఆవిష్కరించారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
3
94
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహించి. ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులు, చౌరస్తాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు నటించని వాహనాలకు జరిమానా విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
2
137
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబంది నిర్వహించడం జరిగింది. ---జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
5
134
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నారాయణపేట జిల్లా పోలీసులు “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఒక ఫోన్ కాల్‌తోనే సంఘటన స్థలానికి చేరుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. #NarayanpetPolice.
SP Narayanpet tweet media
తెలుగు
0
2
7
218
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
నారాయణపేట జిల్లా కేంద్రంలోని దామరగిద్ద రోడ్డులో గాలి వాన బీభత్సానికి రోడ్డుపై పడిన చెట్లను టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పేట పోలీసులు వెంటనే తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రజల భద్రత కోసం వేగంగా స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు. #NarayanpetPolice
SP Narayanpet tweet media
తెలుగు
0
2
6
228
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
నారాయణపేట జిల్లాలో అన్ని బ్యాంకుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు బ్యాంకు సిబ్బందికి సూచించారు. బ్యాంకు, ఏటీఎం లావాదేవీల సమయంలో అలాగే నగదు తీసుకుని వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లకు అవగాహన కల్పించారు. #NarayanpetPolice #BankSecurity.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
4
147
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
క్రమశిక్షణ, సమయపాలనతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS సూచించారు. కోస్గి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో నేర నియంత్రణ, గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్ల పర్యటనలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
SP Narayanpet tweet media
తెలుగు
1
1
6
196
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
బక్రీద్ పండుగ సందర్భంగా ఎర్రగుట్ట చెక్‌పోస్ట్‌ను డీఎస్పీ మహేష్ పరిశీలించారు. 24×7 అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
5
178
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ అరెస్ట్: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS మక్తల్ & మరికల్ PS పరిధిలో 10 దొంగతనాలకు పాల్పడిన నిందితుడు కర్రెం తిమ్మప్పను మక్తల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 9.19 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకొని నిందితుని రిమాండ్ చేయడం జరిగింది.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
5
169
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
బక్రీద్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలోని బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు 24×7 అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. నైట్ డ్యూటీ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. #NarayanpetPolice #Bakrid.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
5
244
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
పిల్లల రక్షణలో #POCSO చట్టం కీలకం. పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి-చెడు స్పర్శలపై అవగాహన కల్పించి వారి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
SP Narayanpet tweet media
తెలుగు
1
1
3
154
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. గోవుల అక్రమ రవాణాపై 24*7 ప్రత్యేక నిఘా, ప్రత్యేక తనిఖీలు కొనసాగుతోందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
5
176
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
నారాయణపేట జిల్లా కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీస్ జాగిలం “విక్కి”తో కొరియర్ కార్యాలయాలు, పాన్ షాపులు, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
SP Narayanpet tweet media
తెలుగు
1
1
13
369
SP Narayanpet retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
కరీంనగర్ జిల్లాలో PMJ జ్యూవెలర్స్ దోపిడి కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దోపీడీలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, ఈ దోపిడికి మాస్టర్‌మైండ్‌ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్‌ను గుర్తించారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. #PMJJewellersCase
తెలుగు
4
36
91
6.8K
SP Narayanpet retweetledi
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
Ahead of the forthcoming Bakrid festival, I, along with Sri Jayesh Ranjan, Special Chief Secretary, MA&UD; Sri K. Ilambarthi, Secretary, Animal Husbandry Department; senior Revenue officials, and other senior officers, conducted a video conference with officials from the Police, MA&UD, Revenue, and Animal Husbandry Departments, including all Commissioners of Police, Superintendents of Police, and field-level officers, to review preparedness and coordination across Telangana. In line with the directions issued during the review meetings held under the leadership of the Hon’ble Chief Minister and Deputy Chief Minister, all field officers have been instructed to maintain strict vigilance against illegal transportation and trafficking of cattle during the festival period. Bakrid is a sensitive occasion from a law & order perspective, and the Telangana Police is committed to maintaining peace, communal harmony, and public safety throughout the State. Officers have been directed to strictly enforce the provisions of the Cow Slaughter Act, Transport of Animals Rules, and Prevention of Cruelty to Animals Act. Stringent legal action will be taken against anyone violating these laws. To curb illegal cattle smuggling, 52 inter-state check posts along the borders of neighbouring States and 203 check posts across Telangana are actively monitoring suspicious movement. Instructions have also been issued for intensified vehicle checking, strict verification of transport-related certificates, and special surveillance on cattle fairs over the coming days. At the same time, it has been clearly instructed that no individual or organisation should take the law into their own hands. Any attempts to disturb peace, create confrontation, spread misinformation, or incite tensions either physically or through social media will be dealt with firmly as per law. All Commissioners and SPs have also been advised to hold coordination meetings with community representatives to promote awareness, prevent misunderstandings, and ensure harmonious celebrations across all districts. The #TelanganaPolice remains fully committed to safeguarding public order and ensuring that Bakrid is observed peacefully, respectfully, and in the true spirit of communal harmony.
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
26
50
289
17.2K
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS చలువ కళ్లద్దాలను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ & సీట్ బెల్ట్ ధరించాలని ఎస్పీ సూచించారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
7
213
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలోని 09 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమల్లో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
1
4
171
SP Narayanpet
SP Narayanpet@SPNARAYANPET·
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గారితో కలిసి కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను తనిఖీ చేసి ధాన్యం బస్తాల లోడింగ్, అన్‌లోడింగ్ త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
SP Narayanpet tweet media
తెలుగు
0
2
5
187