Guru retweetledi

ఎన్నికలకి సరిగ్గా 2 ఇయర్స్ ఉండగా పార్టీ పెట్టాడు
మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, అనుభవం లేదు, బూత్ ఏజెంట్స్ లేరు, పార్టీ బలం గా లేదు, నా దెగ్గర డబ్బులులేవు, ఆయన CM గా ఉంటే బాగుంటుంది, ఈయన PM గా ఉంటే బాగుంటుంది లాంటి సొల్లు చెప్పనే లేదు
అభిమానుల్ని, ప్రజల్ని నమ్ముకున్నాడు ఒంటరిగా పోటీ కి దిగాడు మొత్తం సెట్ చేసుకుంటూ వెళ్ళాడు CM అయ్యాడు 💐

తెలుగు

















