Saikrishna Karri

2.6K posts

Saikrishna Karri banner
Saikrishna Karri

Saikrishna Karri

@SaiTDP_Official

Telugu Desam Party State Organising Secretary || Chairman - Sree Dharma Foundation || Elamanchili Constituency

Anakapalli, India Katılım Ağustos 2011
434 Takip Edilen3K Takipçiler
Sabitlenmiş Tweet
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
Telugu Desam flag it’s not just a flag — it’s an emotion, an honour, and my heartbeat. It’s been 18 years since I first held this flag in my hands. Through tough times and good times,my determination to hold this flag has never changed. Because of this flag, I earned —a name, an identity, respect, and recognition. It is the Telugu Desam Party that stood by me and made me who I am today. Until my last breath, my journey will always be with the Telugu Desam flag. 💛 #jaitdp #NCBN #andhrapradesh #idhimanchiprabhutvam #chandrababunaidu #naralokesh
English
7
72
389
9.7K
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం.: @ncbn పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 12 ఏళ్ల క్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా పంటలు వస్తున్నాయి. 2019 తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వమే వచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేది. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. మళ్లీ పనులను వేగంగా కొనసాగిస్తున్నాం.
తెలుగు
0
1
2
43
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. తమ కష్టంతో సమాజాన్ని నిర్మించి దేశ అభివృద్ధికి బాటలు వేస్తున్న శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు. #MayDay #WorkersDay #LabourDay
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
3
29
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం..టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన @naralokesh అన్న.
తెలుగు
1
3
6
38
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
విశాఖ తీరాన గూగుల్ గర్జన.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి సరికొత్త బాట! @ncbn గారి దార్శనికత, @naralokesh గారి పట్టుదలతో $15 బిలియన్ల భారీ పెట్టుబడి నేడు సాకారమైంది. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్‌గా మన వైజాగ్ అవతరించడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం! #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
6
67
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి @ncbn గారికి హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ సి. ఎం. రమేష్ గారు, కూటమి ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, శ్రీ ధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయికృష్ణ.
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
4
48
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
Happy Birthday BOSS @ncbn My Guru, My Boss, My Mentor, My Godfather… My Everything. You are my constant inspiration and guiding force in life. మీ కోసమే ఈ జీవితం 🙏 మీ ఆశయాలే మా మార్గదర్శకం. #HBDOneAndOnlyCBN
English
1
10
39
521
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ కావాలి రూ.10 కోట్లను దాతలు విరాళమిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చి ఇంజక్షన్ ఇప్పించిన @naralokesh అన్న
తెలుగు
0
2
14
163
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
కార్యకర్తే అధినేత అనే నినాదంతో పార్టీని యువశక్తితో ఉరకలు వేయిస్తున్న మంత్రి లోకేష్ గారికి అధిష్టానం టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పింది. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని నెలకొల్పడం, సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాదబీమా కల్పించడం, పనిచేసే కార్యకర్తలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం @naralokesh గారి కృషికి నిదర్శనాలు #TeluguDesamParty #NaraLokesh
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
10
84
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి… భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి మా వినమ్ర నివాళులు 🙏 #AmbedkarJayanti #DrBRAmbedkar
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
4
78
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. #JyotibaPhule #MahatmaPhule #PhuleJayanti #SocialReformer #EqualityForAll #Inspiration #GreatLeader
Saikrishna Karri tweet media
తెలుగు
0
0
2
68
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన అపరభగీరదుడు సీఎం @ncbn గారు. #Jaladhara #జలధార
తెలుగు
0
2
8
91
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు మా ఘన నివాళులు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకం. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. #BabuJagjivanRam #Jayanti #SocialJustice
Saikrishna Karri tweet media
తెలుగు
0
2
8
323
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
క్రైస్తవ సోదరీ, సోదరులందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
Saikrishna Karri tweet media
తెలుగు
0
0
1
115
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు నెరవేరిన రోజు ఇది. రైతుల త్యాగం, ప్రజల సంకల్పం, @ncbn గారి దూరదృష్టి @naralokesh గారి కృషి ఫలితం అమరావతి. ఇది కేవలం రాజధాని కాదు… ఆంధ్రుల ఆత్మగౌరవం. #HistoricAmaravatiResolution #APThanksIndia #Amaravati #PeoplesCapital
Saikrishna Karri tweet media
తెలుగు
0
6
13
160
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో , ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దేశం మొత్తం మద్దతు తెలిపింది.. మన కోసం మద్దతు తెలిపిన దేశానికి, రాజ్యసభ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి @naralokesh #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #RajyaSabha #Amaravati #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
1
3
123
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
అపార భక్తి, అచంచల విశ్వాసం, అపార శక్తికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో ధైర్యం, విజయాలు, శాంతి నింపాలని కోరుకుంటూ… హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 🙏 #HappyHanumanJayanti #JaiHanuman
Saikrishna Karri tweet media
తెలుగు
0
1
4
75
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం - తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ పేదల సేవలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రామగిరి మరియు మడకపాలెం గ్రామాల్లో నిర్వహించిన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు గారితో కలిసి సాయికృష్ణ గారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ, పేదల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో పెన్షన్‌ల పంపిణీ మరియు పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి @ncbn గారిదేనని గుర్తుచేశారు. ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయం నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం ఒక మంచి పరిపాలనా విధానమని, ఒకవేళ ఒకటవ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కాండ్రేగుల శంకర్, టిడిపి మండల కార్యదర్శి ఎదురు రాము, మడకపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు సన్యాసి రావు గారు సీనియర్ నాయకులు వేల్పుల రమణబాబు గారు,జాజుల శ్రీను, గవ్వ జగన్నాయకులు,పల్లా దేముడు, ధూళి అప్పారావు, ఉప్పిన సూరినారాయణ అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Saikrishna Karri tweet mediaSaikrishna Karri tweet media
తెలుగు
0
1
3
72