Sabitlenmiş Tweet
Sandeep Vangala ✋🇮🇳
18.7K posts

Sandeep Vangala ✋🇮🇳
@SandeepVIOC
National General Secretary, Indian Overseas Congress. Views and tweets expressed are strictly personal & Political.✋🇮🇳
Katılım Kasım 2017
1.3K Takip Edilen4.9K Takipçiler
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుంటే.. మాజీ మంత్రి హరీష్ రావులో వణుకు మొదలైంది.. పదేళ్ల కాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ నేతలు.. ఇవాళ శ్రమ గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. హరీష్ రావు .. మీరు చేసింది శ్రమ కాదు, అది కేవలం శిలాఫలకాల మీద పేరు కోసం పడ్డ ఆరాటం మాత్రమే..
#SiddipetDevelopment
#BRSFakeLabour
#BRSDebt
#BRSFamilyLoot
#KCRScam
తెలుగు
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

2029 ఎన్నికల్లోను అధికారం మాదే... బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా సవాల్
@revanth_anumula
#TelanganaCongress
#CongressWins
#FutureOfTelangana
#BRSvsCongress
#PoliticalDebate
#AssemblyChallenge
#TelanganaLeadership
తెలుగు
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

The world has entered a volatile phase. Stormy seas lie ahead.
India’s oil supplies are under threat, with more than 40% of our imports transiting the Strait of Hormuz. The situation is even worse for LPG and LNG.
The conflict has reached our backyard, with an Iranian warship sunk in the Indian Ocean. Yet the Prime Minister has said nothing.
At a moment like this, we need a steady hand at the wheel.
Instead, India has a compromised PM who has surrendered our strategic autonomy.
English
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

Harish rao గారు,
తెలంగాణ లో మీ పది సం. ల పాలనలో ప్రభుత్వ విద్య ను భ్రష్టు పట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కమిషన్ రిపోర్ట్ మీరు మొదటి పేజీ కూడా చదవనట్టుంది. అందుకే అందులో ఉన్న విషయాల మీద రాయకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమేంటి బాబు? మమ్మల్ని అడిగితే మా అందరి CV లు ఇచ్చేవాళ్ళము కదా! మా ఆఫీస్ టీం లోనే 6 PhD లు ( అందరూ టీచింగ్ అనుభవం ఉన్నవాళ్లే) ఒక NIT, ఒక IRMA, ఒక London school of Economics( public policy ) లు ఉన్నారు. 22 మంది ప్రొఫెసర్లు (అందరూ educationists లే, టీచింగ్ అనుభవం ఉన్న వాళ్ళే ) డైరెక్ట్ గా వర్కింగ్ గ్రూప్స్ ద్వారా పాల్గొన్నారు. ఆకునూరి మురళి ఒక్కడు వ్రాయడు రిపోర్ట్, గా మాత్రం తెలియదా మీకు, policy Research ఎట్లా చేస్తారో? కింద చూడండి కమిషన్ ఏం పని చేసిందో ఎట్లా పని చేసిందో మీకు అర్ధం అవుతుంది.
మీది ఎట్లా ఉందంటే ' ఆడలేక మద్దెల వోడు ' అన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారు మీ కెసిఆర్ కంటే వెయ్యి రెట్లు నయం. నెలకు ఒక రివ్యూ పెడుతున్నాడు, కమిషన్ వేసాడు, VC లను appoint చేసాడు, 10000 కొత్త టీచర్లను appoint చేసాడు. KCR ఒక్క గంట అయినా education మీద రివ్యూ పెట్టిండా ? విద్య మీద రాజకీయాలు వద్దు అండి. మీ టీం సరిగ్గా హోమ్ వర్క్ చేసినట్టు లేదు చూసుకోండి.
@BRSHarish
@TelanganaCMO
#BRS destroyed Telangana



తెలుగు
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

No ambiguity. No hesitation. A firm message from @RahulGandhi in the larger interest of the nation.
English
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

The Telangana local body polls win is a clear endorsement of Congress govt's people-first policies rooted in social justice, dignity, and inclusive growth.
Heartfelt thanks to every Congress karyakarta and leader. This victory belongs to you and to the people of Telangana.
Our vision of a Prajala Telangana - where progress reaches every family remains unwavering.
English
Sandeep Vangala ✋🇮🇳 retweetledi

India–US Trade Deal ने 140 करोड़ भारतीयों का भविष्य गिरवी रख दिया।
युवाओं के रोज़गार दांव पर,
किसानों की फसल समझौते की मेज़ पर,
और ऊर्जा सुरक्षा विदेशी शर्तों पर!
कोई PM बिना भारी दबाव के ऐसे घुटने नहीं टेकता। भारत समझता है - यह समझौता बराबरी का नहीं, मजबूरी का है।
Epstein files से हो या Adani Case से - मोदी जी ने अपनी सत्ता बचाने की कीमत राष्ट्रीय हित से चुकाई है।
हिन्दी
Sandeep Vangala ✋🇮🇳 retweetledi


RT @TelanganaCMO: Between classes at Harvard Kennedy School, Hon’ble Chief Minister Shri @revanth_anumula met Prof. Dustin Tinsley, Vice Pr…
English
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi
Sandeep Vangala ✋🇮🇳 retweetledi


