Sateesh Reddy Masam

61 posts

Sateesh Reddy Masam banner
Sateesh Reddy Masam

Sateesh Reddy Masam

@Sateeshreddym1

Cinematographer Sammathame & KA & K-RAMP

Hyderabad, India Katılım Temmuz 2019
57 Takip Edilen22 Takipçiler
Sateesh Reddy Masam retweetledi
KTR
KTR@KTRBRS·
చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ గారు. అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ గారిపై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం. ఇది విచారణ కాదు… ఇది ప్రతీకారం. ఇది న్యాయం కాదు… ఇది రాజకీయ దురుద్దేశం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు… ప్రజల తీర్పుతోనే రాస్తారు.
తెలుగు
111
341
1.6K
73.5K
Sateesh Reddy Masam
Sateesh Reddy Masam@Sateeshreddym1·
@sairaaj44 Miku manchi film anipisthe miru 👌👌 Thank u for ur immense supoort sir ❤️
English
0
0
0
4
devipriya
devipriya@sairaaj44·
#KRamp తిరుపతి.. కాకినాడ.. గుంటూరు.. హైదరాబాద్ సినిమా లవర్స్ కి 10 టికెట్ ల వంతున గివ్ అవే .. ఫాలో.. కామెంట్
తెలుగు
608
281
2.4K
112.8K
Sateesh Reddy Masam retweetledi
BRS Party
BRS Party@BRSparty·
⚡🏭 యాదాద్రి పవర్ ప్లాంట్  తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం! తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. నేడు, ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ జాతికి అంకితమవుతోంది. ⚡ కేసీఆర్ గారి దార్శనికతకు, దృఢ సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం! సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరెంట్ కష్టాలతో విలవిల్లాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ గారి విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్.. ఆనాడు కేసీఆర్ గారికి ఉన్న ముందుచూపు, పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యం. నేడు ఈ ప్లాంట్ వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది! 1/2
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
5
156
578
14K
Sateesh Reddy Masam retweetledi
KTR
KTR@KTRBRS·
It was good to meet the young, articulate independent MLA @RavindraBhati__ Ji and exchange views Impressed that he could poll 6 lakh votes as an independent candidate when he ran for parliament in 2024 Well done young man 👍
Ravindra Singh Bhati@RavindraBhati__

At the Talk Journalism event, I had the honour of an engaging meeting with Mr. K. T. Rama Rao, Working President of the BRS Party and former Cabinet Minister in the Telangana Government. We had an enriching exchange of perspectives on various important matters. @KTRBRS @BRSparty

English
15
178
941
36.4K
Sateesh Reddy Masam retweetledi
Rajesh OU Scholar
Rajesh OU Scholar@ScholarOu·
Another “Double Engine” Marvel! In Amroha, Uttar Pradesh, the BJP proudly built the ₹10 crore Chakanwala Bridge. Inaugurated just a year ago, this engineering “wonder” sank under heavy rains — all it took was a tractor with bricks to expose its “quality.” A perfect example of BJP’s “world-class” road standards. @BRSparty @KTRBRS #UttarPradesh #BJP #ChakanwalaBridge #DoubleEngineSarkar #Amroha #YogiAdityanath #NarendraModi #PMModi @narendramodi @BJP4India @BJP4UP
English
4
25
128
11.7K
Sateesh Reddy Masam retweetledi
KTR
KTR@KTRBRS·
Have some shame @RahulGandhi Your Govt has no money for school uniforms or even food in Telangana Govt residential schools But can splurge ₹200 Crores on Miss world pageant #CongressfailedTelangana
The Hindu-Hyderabad@THHyderabad

No meat, eggs🥚 or school #uniforms in #Telangana Gurukuls Contractors and suppliers of these essentials are vexed as their payments are #pending for several months @BdotPradeep thehindu.com/news/national/…

English
34
379
1.7K
70.9K
Sateesh Reddy Masam retweetledi
Sudarsan Pattnaik
Sudarsan Pattnaik@sudarsansand·
Jai Jagannath…🙏
हिन्दी
148
251
3.1K
14.1K
Sateesh Reddy Masam retweetledi
Sabitha Reddy
Sabitha Reddy@BrsSabithaIndra·
కాళేశ్వరం ప్రాజెక్టును న్యాయస్థానాలు సైతం ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య, దృష్టి మరల్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కేసీఆర్ గారి దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో వ్యవసాయ రంగానికి జీవనాడి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రశంసించారు. న్యాయస్థానాలు కూడా దీని ఆవశ్యకతను, ప్రాముఖ్యతను గుర్తించాయి. ప్రశంసించాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. ఈ ప్రభుత్వం పరిపాలన చేతకాక, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, ఇతర హామీలను అమలు చేయలేక, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్య. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇది పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్మించబడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే తమ ప్రభుత్వంలో 20-30 శాతం కమీషన్లు లేకుండా ఏ పనీ జరగడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. ఈ అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్ నోటీసుల డ్రామా. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా, అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి కాళేశ్వరం ప్రాజెక్టును వైఫల్యంగా చిత్రీకరించడానికి, దీనిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ-కాంగ్రెస్ కూటమి కుట్ర పన్నుతోంది. కేసీఆర్ గారికి ఘోష్ కమిషన్ నుండి వచ్చిన నోటీసు ఆ ఎజెండాలో భాగమే. @TelanganaCMO
తెలుగు
59
144
628
21.9K
Sateesh Reddy Masam retweetledi
DD News
DD News@DDNewslive·
Padma Shri awardee Sudarshan Pattnaik has honoured the Indian Armed Forces with a striking six-foot sand sculpture at Puri Beach, commemorating “#OperationSindoor.” Crafted using five tonnes of sand and sindoor, the artwork bears the message “Bharat Mata ki Jai. Justice is served,” symbolising sacrifice and justice in the nation’s fight against terror. @sudarsansand
DD News tweet media
English
3
55
292
10.3K
Sateesh Reddy Masam retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
పదవీ స్వీకరణ మహోత్సవ కార్యక్రమ ఆహ్వానం.. అందరూ ఆహ్వానితులే... @KTRTRS
Jagan Patimeedi tweet media
తెలుగు
89
124
861
0
Sateesh Reddy Masam retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
TRS SM warriors filed a Complaint against @TeenmarMallanna for his abusive rant against TRS Working President @KTRTRS garu using Vulgar Language & Bodyshaming his Children We respect Constitution & Democracy but there is a breaking point to everything @ChandanTRS @1778Nashukhan
Jagan Patimeedi tweet mediaJagan Patimeedi tweet mediaJagan Patimeedi tweet media
English
15
92
366
0
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉండి నేను ప్లీనరీకి హాజరు కాలేకపోయినా, ప్లీనరీలో ప్రదర్శిస్తున్న ముఖ్యమైన ఉద్యమ ఘట్టాల చిత్రాలలో నా ఫోటో ఉండడం సంతోషాన్నిచ్చింది. తెలంగాణ ఉద్యమం - చిరస్మరణీయం #20YearsOfTRS @KTRTRS
Jagan Patimeedi tweet mediaJagan Patimeedi tweet mediaJagan Patimeedi tweet media
తెలుగు
13
55
165
0
Sateesh Reddy Masam retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
5 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా, కుర్తి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కన్నయ్య అనే 16 నెలల బాలుడు కుటుంబానికి కావలసిన మందులను డ్రోన్ ద్వారా పోలీస్, రెవెన్యూ & వైద్య అధికారులు చేరవేశారు. #TelanganaRains @KTRTRS
India 🇮🇳 తెలుగు
10
55
192
0