Satya Prasad Anagani

3.6K posts

Satya Prasad Anagani banner
Satya Prasad Anagani

Satya Prasad Anagani

@SatyaAnagani

Minister for Revenue, Registration & Stamps - Govt of Andhra Pradesh | MLA - Repalle Constituency | TDP State General Secretary, AP | Follow @OfficeOfAnagani

Repalle, India Katılım Şubat 2023
19 Takip Edilen6.1K Takipçiler
Sabitlenmiş Tweet
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది !! #NaraChandrababuNaidu #AnaganiSatyaPrasad
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
52
130
1.3K
58.6K
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
1
0
8
35
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు.. #APJobCalender2026 #NaraLokesh #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AndhraPradesh
తెలుగు
0
2
11
77
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AnaganiSatyaPrasad
తెలుగు
1
0
10
78
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్‍లు, ఇమామ్‍ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andhrapradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
2
2
13
93
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
యువనేత మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషకరం. #APJobCalender2026 #NaraLokesh #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
3
1
14
410
Satya Prasad Anagani retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
625
1.9K
5.6K
114.2K
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #RevenueMinisterAnagani #MinisterAnagani #ManaKosamManaAnagani
Satya Prasad Anagani tweet media
తెలుగు
3
5
36
275
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad
Satya Prasad Anagani tweet media
తెలుగు
1
1
13
96
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
#DivyangaShakti #దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
7
43
570
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నిన్న ఉండవల్లి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి @ncbn గారి అధ్యక్షతన జరిగిన తిరుపతి జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా శాసనసభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.. #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #RevenueMinisterAnagani #ManaKosamManaAnagani
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
4
9
75
1.3K
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగ శక్తి పథకం పై గత డిసెంబర్ లో దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందడంతో పథకానికి నిధుల విడుదల కూడా జరిగి పోయింది. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
3
4
24
228
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
#StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu మాటిచ్చిన విధంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. శాఖమూరులో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు,కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, ప్రజా ప్రతినిధులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాల్గొన్నారు. #ChandrababuNaidu #AnaganiSatyaPrasad
తెలుగు
4
3
28
316
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్... #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
0
1
17
131
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.. #PottiSriRamulu #AnaganiSatyaPrasad #58FeetStatueOfSacrifice #RevenueMinisterAnagani #AnaganiForRepalle
Satya Prasad Anagani tweet media
తెలుగు
2
1
15
200
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఎక్కువగా యుటిలిటీ చెల్లింపులు, హాల్ టికెట్లు, పరీక్షా ఫలితాలు లాంటి సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో మా పౌర సేవల సంతృప్తి స్కోర్లు మెరుగుపడుతున్నాయి. మాకు తక్కువ రేటింగ్ వచ్చినప్పుడు లోపాలను సరిదిద్దడానికి మేము ఇంటరాక్టివ్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం.. #WhatsAPPGovernanceInAP #ManaMitra #NaraLokesh #AnaganiSatyaPrasad
తెలుగు
2
0
6
105
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న @JanaSenaParty 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత @PawanKalyan గారికి, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... #JanaSenaParty #PawanKalyan #JanaSenaFormationDay #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
Satya Prasad Anagani tweet media
తెలుగు
7
127
830
5.1K
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
ఈ రోజు అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. #APCabinetMeeting #ChandrababuNaidu #IdhiManchiPrabhutvam #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
3
6
43
387
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాది చివరి విడతగా రైతుల ఖాతాల్లో రేపు రూ.6,000లు చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి రైతులకు మొత్తంగా రూ.8985.41 కోట్లు ఇస్తుండగా... ఇందులో రాష్ట్ర వాటా రూ.6560.18 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.2425.23 కోట్లు.. #AnnadathaSukhibhava3 #FarmersFriendlyGovt #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #IdhiManchiPrabhutvam #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
1
7
35
428
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెండవ రోజు సహచర మంత్రులతో, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.. #ChandrababuNaidu #CollectorsConference #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
2
2
32
325