ఏళ్లకు ఏళ్లు సినిమా తీయాల్సిన అవసరం లేని రోజుల్లో..
వరల్డ్ బిల్డింగ్ మాయలో కూరుకుపోని కాలంలో..
పాన్ ఇండియా.. మోజులో ఇరుక్కుపోని జమానాలో..
కేవలం 70 రోజుల్లో
సూపర్ స్టార్ తో సినిమా ఫినిష్ చేసి, ఇండస్ట్రీ రికార్డుల్ని షేక్ చేసిన సినిమా..
మళ్లీ ఆ రోజులు రావాలి..
మరో పోకిరి కావాలి..
#20YearsOfPokiri
Few stories start humble and land with a bang. Am sure this is one such beauty.
@odela_srikanth bring us more stories with all heart my boy.
@anuragmayreddy , Sharath wishing you guys a big success with this one too.
#Gulabi