ShashanKTRS🚗

39.8K posts

ShashanKTRS🚗 banner
ShashanKTRS🚗

ShashanKTRS🚗

@Shashanktrs8

Software Lead, Test Automation | Admirer and a staunch follower of KTR! | Dedicated to @KTRBRS and @brsparty |Automotive Enthusiast

Prosper, TX Katılım Mayıs 2019
353 Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives. Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement. Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls. From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection. ❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
ShashanKTRS🚗 tweet mediaShashanKTRS🚗 tweet mediaShashanKTRS🚗 tweet mediaShashanKTRS🚗 tweet media
English
18
55
331
83K
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రూ.6000 కోట్ల రేవంత్ మార్క్ బిగ్ దందా💰 హైదరాబాద్ శివార్లలోని ప్రభుత్వ భూమిలో కబ్జా పర్వం❗ 🚨 బాలాపూర్‌లో శివరాజ్‌ బహదూర్‌ భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ 📣 రాష్ట్ర మంత్రి, రేవంత్ సోదరులు నడుపుతున్న ల్యాండ్ గ్రాబింగ్! ⚠️ కోర్టు ఉత్తర్వుల పేరిట నిషేధిత భూముల్లో నిర్మాణసంస్థ అరాచకం 🆘 రైతులను వారి భూముల్లోకి అనుమతించకుండా చుట్టూ కంచెలు 📢 ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అటు కన్నెత్తి చూడని అధికారులు రేవంత్‌ ప్రభుత్వంలో సామాన్యుడి ఇండ్లకు పూచీ లేదు. ఏ క్షణంలో సర్కార్‌ ఏ సాకు చూపించి ఇంటిని నేలమట్టం చేస్తుందోనని భయాందోళన. ఇదే పాలనలో ఇప్పుడు ప్రభుత్వ భూములకూ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వంలో ‘నంబర్‌ 2’గా చెప్పుకొనే ఓ మంత్రి, రేవంత్ సోదరులతో ఏర్పడిన ‘బిగ్‌’ టీమ్‌.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.5,800 కోట్ల విలువైన సర్కార్‌ భూములను పొతం పెట్టేందుకు పూనుకొన్నది. హైదరాబాద్‌ నగర శివారులోని బాలాపూర్‌లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసింది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని శివరాజ్‌ బహదూర్‌ ఇలాకా భూములను కొల్లగొట్టేందుకు ‘బిగ్‌’ టీమ్‌ స్కెచ్‌ వేసింది. మూడు కంపెనీలను ముందుపెట్టి, వందల ఎకరాలను కబ్జా చేసింది. చుట్టూ ప్రహరీ కట్టి, భారీ నిర్మాణాలను చేపట్టింది. రైతులను పొలాలకు వెళ్లనివ్వరు. రెవెన్యూ, పోలీసు అధికారులను అటు చూడనివ్వరు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ‘ఆపరేషన్‌ ఆక్రమణ’ సాగుతుంటే.. పట్టించుకునే నాథుడెవరు?
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
6
12
171
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
MLA ల క్రికెట్ మ్యాచులో మేం పాల్గొనం.. మాకు ప్రజా సమస్యలు ముఖ్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
తెలుగు
0
7
25
136
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
అసెంబ్లీ తేదీల్లో ఆటల పోటీలేంటి? 👉 రైతులకు ఎరువుల సమస్య 👉విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ సమస్య 👉 ప్రజలందరికీ వంట గ్యాస్ సమస్య 👉 పేదలకు హైడ్ర సమస్య వేధిస్తుంటే ఆటల పోటీలు ఎలా నిర్వహిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥
తెలుగు
3
5
8
72
ShashanKTRS🚗 retweetledi
KTR
KTR@KTRBRS·
Some glimpses from a hectic day in my constituency today
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
14
125
869
16.8K
ShashanKTRS🚗 retweetledi
KTR News
KTR News@KTR_News·
A Step Towards Her Dream. A promise that brings hope. BRS Working President @KTRBRS promised a woman cyclist that he will arrange a new cycle for her race within 4 days.
English
2
34
171
4.6K
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
నాడు బాబు, వైస్ నేడు రేవంత్ రెడ్డి మూసీ పేరిట రియాల్ దందా.. 👇
తెలుగు
2
9
12
84
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
కాంగ్రెస్ అంటేనే దొంగల రాజ్యం యూరియా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అంటూ సొంత కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడుతున్నారు.. 👇 #CongressFailedTelangana
తెలుగు
2
5
8
63
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
మీరున్నప్పుడే బాగుండె.. పెద్ద సారు సల్లగుండాలె రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గొల్లపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నతో అవ్వ మాటామంతి.. ఆప్యాయంగా ఆలింగనం 🔹సారూ మీరున్నప్పుడే బాగుండె..పెద్ద సారెట్లున్నడు మీరు సల్లగుండాలె బిడ్డా అంటూ గొల్లపల్లిలో ఓ వృద్దురాలు కేటీఆర్‌ను పట్టుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఘటన శుక్రవారం గొల్లపల్లిలో జరిగింది. 🔹శ్రీరామ నవమి సందర్భంగా గొల్లపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణ వేడుకలకు అతిథిగా కేటీఆర్‌ హాజరవుతాడని తెలుసుకున్న గొల్లపల్లికి చెందిన క్యారం సత్తవ్వ ఆలయానికి ముందుగానే చేరుకున్నది. 🔹ప్రధాన ద్వారం నుంచి వెలుతున్న కేటీఆర్‌కు ఎదురుగా సత్తవ్వ వెల్లింది. 🔹చేతిలో చేయి కలిపి పెద్దసారు (కేసీఆర్‌) మంచిగున్నడా అంటూ ఆరా తీసి మీరున్నప్పుడే బాగుండె సారూ, మీరు సల్లగుండాలె అంటూ ఆప్యాయంగా కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుంది.
ShashanKTRS🚗 tweet mediaShashanKTRS🚗 tweet mediaShashanKTRS🚗 tweet media
తెలుగు
1
6
22
235
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఆగని రేవంత్ భూదాహం! ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదల భూములను దౌర్జన్యంగా గుంజుకుంటున్న రేవంత్ రియల్ ఎస్టేట్ సర్కార్! తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రాణాలు పోయినా ఇచ్చేది లేదంటూ కాంగ్రెస్ సర్కార్ పై తిరగబడుతున్న ప్రజలు. #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
0
18
61
984
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
కాంగ్రెస్ చేస్తున్న దోపిడీకి మేము వ్యతిరేకం, కానీ మూసీ పునరుజ్జీవానికి కాదు..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న #CongressFailedTelangana
తెలుగు
2
5
10
73
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఎన్నికలకు ముందు ఎస్సీ డిక్లరేషన్ పేరిట అడ్డగోలు హామీలిచ్చి, గద్దెనెక్కినంక దళితులను వంచించిన కాంగ్రెస్ సర్కార్! రెండున్నరేళ్లలో దళిత సంక్షేమానికి కేవలం రూ. 74 కోట్లు మాత్రమే ఖర్చు చేసి దళితులను దారుణంగా మోసం చేసిన దగాకోరు రేవంత్. #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
0
31
73
1.2K
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
శ్రీరామ నవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ఆలయాలను దర్శించుకొని అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS #RamaNavami
తెలుగు
1
22
88
1.1K
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
అందరి బంధువు మన రామన్న ❤️ @KTRBRS
తెలుగు
2
6
21
156
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
ఢిల్లీ బానిసలం ఎప్పుడు పిలిచినా పోవాలి పోవాల్సిందే.. లేకపోతే నడవది మంత్రి శ్రీధర్ బాబు 💦🤮
తెలుగు
0
10
21
175
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఆసరా పెన్షన్ పెంపు కోసం రోడ్డెక్కిన అవ్వాతాతలు 😢 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా.. ₹4016 పెన్షన్ ఊసే లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ పెంచకుండా నిరుపేదలను వంచించిన మోసపు కాంగ్రెస్!
BRS Party tweet media
తెలుగు
7
28
83
1.1K
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
సిరిసిల్ల పట్టణంలోని చిన్నబోనాల సీతారామచంద్ర ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
0
45
235
6.3K
ShashanKTRS🚗 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
4
42
252
8.6K
ShashanKTRS🚗 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
“మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మా ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు” – మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలోనే ఇంత పచ్చి అబద్ధాలు ఆడే ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా?
తెలుగు
4
93
271
3.2K