Singer Narsimha Kodangal

368 posts

Singer Narsimha Kodangal banner
Singer Narsimha Kodangal

Singer Narsimha Kodangal

@SingerNarsimha

Singer

Kodangal Katılım Mayıs 2022
57 Takip Edilen36 Takipçiler
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకుని, కనీసం జామర్ వెహికల్ కూడా లేకుండా ట్రాఫిక్ లో సామాన్యుడిలా ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు
తెలుగు
0
0
1
5
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
Telangana Cabinet Decisions రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు * రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. * తొలి విడ‌త‌లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల‌లో జూన్ రెండు నాటికి దాదాపు ల‌క్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెర‌మెరి మండ‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌మ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం. జూన్ 1వ తేదీన గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. * హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం క్యూర్ ప‌రిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్పాదాయ వ‌ర్గాల వారి కోసం (LIG) ల‌క్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది. * తెలంగాణ రాష్ట్రంలో వివిధ ద‌ఫాలుగా చేసిన స‌ర్వేల ప్ర‌కారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. వెంట‌నే ఆ కుటుంబాల‌న్నింటికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు అందించాల‌ని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ను నిల‌పాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. * వ‌చ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించి వివిధ పనులు చేప‌ట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడ‌త‌గా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. * విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. * రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాల‌ని నిర్ణ‌యించింది. * రాష్ట్రంలోని DCMSల‌ను మార్క్ ఫెడ్లో విలీనం చేయాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. TGRICని (తెలంగాణ రూర‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్‌) హాకాలో విలినం చేయాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. * పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. •తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించాం. •ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. •లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం. •ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెడతాం. •రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నాం. •గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
తెలుగు
0
0
0
17
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
త్యాగం ఒకడిది భోగం ఒకడిది సొమ్ము ఒక్కడిది సోకు ఒకడిది అమరుల కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్లు కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు డిగ్రీ సర్టిఫికెట్లు
తెలుగు
0
0
2
17
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
పండుగ జరుగుతుంది తెలంగాణలో రైతు ఆనందానికి అవధుల్లేవు
తెలుగు
0
0
2
22
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
@TeluguScribe ఏం బతుకు రా మీది శవాలతోని కూడా రాజకీయం చేస్తారా 600 ఎకరాలలో ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసే పెద్ద రైతు కుటుంబంలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంట లేరు ఎందుకు అబ్బా...?
తెలుగు
0
0
1
43
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
సమయానికి పంట కొనక మరో రైతు ప్రాణం బలిగొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ - కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో విషాదం వడ్ల కుప్పల వద్దే కుప్పకూలి మృతి చెందిన రైతు శంకరయ్య(58) తోటి రైతులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రైతు మృతి చెందినట్టు వెల్లడించిన డాక్టర్లు శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించిన నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

సమయానికి పంట కొనక మరొక రైతు ప్రాణం బలిగొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంకాని పేట సొసైటీ మార్కెట్‌లో విషాద ఘటన మార్కెట్‌కు వచ్చిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అనే రైతు స్థానికులు వెంటనే స్పందించి వైద్యం అందించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందిన రైతు

తెలుగు
20
33
110
30.5K
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
అమ్మవారి జాతరలో అస్లీల నృత్యాలు
తెలుగు
0
0
1
10
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
శరవేగంగా కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్టి ఇరిగేషన్ పనులు
తెలుగు
0
0
2
19
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
త్యాగం ఒకడిది భోగం ఒకడిది సొమ్ము ఒక్కడిది సోకు ఒకడిది అమరుల కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్లు కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు డిగ్రీ సర్టిఫికెట్లు
Singer Narsimha Kodangal tweet media
తెలుగు
0
0
0
12
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు… హరీష్ రావు కుమారుడికి విదేశీ డిగ్రీలు — ఇదేనా తెలంగాణ త్యాగాలకి మీరు ఇచ్చిన గౌరవం? తెలంగాణ కోసం యువత తమ ప్రాణాలు అర్పించింది. కాలేజీ విద్యార్థులు భవిష్యత్తును త్యాగం చేసి, తమను తాము అగ్నికి ఆహుతి చేసుకున్నారు. వారి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కనగా, ఆ కలలు చితికిపోయాయి. కానీ మీరు? అదే తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారాన్ని సంపాదించి, మీ కుటుంబాలను విలాసవంతమైన జీవితాలకు పంపించారు. మీ పిల్లలు విదేశాల్లో ఖరీదైన యూనివర్సిటీల్లో చదువుకుంటుంటే, అమరవీరుల తల్లులు మాత్రం ఇప్పటికీ తమ పిల్లల డెత్ సర్టిఫికెట్లను చేతిలో పట్టుకుని కన్నీళ్లు కారుస్తున్నారు. హరీష్ రావు గారు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఇళ్లకు మీరు ఎప్పుడైనా వెళ్లారా? ఒక్క తల్లిని ఓదార్చారా? ఒక్క తండ్రి కన్నీరు తుడిచారా? ఒక్క నిజమైన సహాయం చేశారా? లేదు. తెలంగాణ యువత రక్తం, త్యాగాల మీద మీరు రాజకీయ సామ్రాజ్యం కట్టుకున్నారు. అమరవీరుల త్యాగాలతో మీరు పదేళ్లకు పైగా మంత్రి పదవులు అనుభవించారు. కానీ ఆ కుటుంబాలను మాత్రం పూర్తిగా మర్చిపోయారు. తమ బిడ్డలను తెలంగాణ కోసం కోల్పోయిన ప్రతి తల్లి శాపం, ప్రతి తండ్రి మౌన వేదన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చరిత్ర మిమ్మల్ని నాయకుడిగా కాదు… తెలంగాణ యువత సమాధులపై రాజకీయ నృత్యం చేసిన వ్యక్తిగా గుర్తుంచుకుంటుంది. ఈ నేల మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ త్యాగాలను అవమానించిన వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.
తెలుగు
0
0
1
14
Singer Narsimha Kodangal retweetledi
Warrior
Warrior@DeccanScribe·
Death Certificate for Telangana Martyrs, Foreign Degree for Harish Rao’s Son — This is How You Insult Their Sacrifice! While Martyrs’ Mothers Cry Over Death Certificates, Harish Rao’s Son Collects Luxury Degrees Abroad — Shameless Betrayal of Telangana! Dear Harish Rao, You proudly display your wealth and send your children to study abroad, while the youth of Telangana set themselves on fire and ended their lives fighting for the very state you ruled for a decade. The degree of your son displaying is a death certificate of martyrs. You are one of the main reasons hundreds of college students committed suicide during the Telangana Movement. You and your party provoked and emotionally charged these young dreamers to self-immolate and die for Telangana. Today, you are alive — enjoying family vacations and luxury abroad — while those martyrs lie in their graves. You became a Minister for over a decade, sitting on the ashes of these poor students and innocent martyrs. Their parents also had dreams of watching their children climb the ladder of success, build careers, and support their families. Instead, you pushed an entire generation towards death, while shamelessly spending taxpayers' money to educate your own children in foreign universities. What is more painful and disgusting is that this man — Harish Rao — has never once visited the homes of the martyrs. He has never wiped the tears of the grieving mothers and fathers who sacrificed their children for Telangana statehood. Not a single rupee of genuine help, not a word of comfort, nothing. You built your political empire on the blood and sacrifice of Telangana's sons and daughters, only to abandon their families and enjoy a lavish life. The curse of every mother who lost her child in the movement will follow you. The silent pain of every father who buried his son for Telangana will haunt you. History will remember you not as a leader, but as someone who danced on the graves of the very youth who made your power possible. You may escape accountability in this world, Harish, but you will never escape the judgment of those who gave their lives for the state you claim to serve. Telangana will never forget your betrayal, Harish Rao...  @INCTelangana @revanth_anumula @BRSparty @KTRBRS
Warrior tweet media
Harish Rao Thanneeru@BRSHarish

Congratulations, Archishman, on earning your MBA from Columbia University. A proud milestone and a well deserved achievement.

English
11
10
14
278
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
WhatsApp University పునాదులు కదులుతున్నాయి BJP కి చుక్కలు చూపిస్తున్న CJP కాక్రోచ్ జనతా పార్టీ
Singer Narsimha Kodangal tweet media
తెలుగు
0
0
1
15
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ గారు అమలు చేసిన సంస్కరణల పుణ్యమే. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు. ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారిది ఎన్నటికీ చెరగని ముద్ర. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి పాలన ఆచరణీయం. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారు చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. Indian National Congress
తెలుగు
0
0
0
9
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
KCR తన ఫామ్ హౌస్ లోకి నీళ్లు తెచ్చుకున్నాడు గాని పాలమూరు రంగారెడ్డి బిడ్డల కష్టాలను పట్టించుకోలేదు
తెలుగు
0
1
2
15
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
యుద్ధప్రాతిపదికన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
0
0
0
14
Singer Narsimha Kodangal retweetledi
Anumula Kondal Reddy
Anumula Kondal Reddy@KondalAnumula·
22 ఏళ్ల తర్వాత ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ఆర్సెనల్ ఘనంగా కైవసం చేసుకుంది. 2025–26 సీజన్ ముగింపుతో అధికారికంగా ఛాంపియన్స్‌గా కిరీటం దక్కించుకుంది…. ఆ జట్టు జెర్సీ ధరించి గత 2025 డిసెంబర్ లో మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడాడు… రేవంత్ రెడ్డి జెర్సీ వెయ్యడం ఆ జట్టు కప్ కొట్టడం. @revanth_anumula
Anumula Kondal Reddy tweet mediaAnumula Kondal Reddy tweet media
తెలుగు
19
69
295
13K
Singer Narsimha Kodangal
Singer Narsimha Kodangal@SingerNarsimha·
హై చింటూ బిజెపిలో చేరంగనే సమస్యలు మొత్తం గాలికి వదిలేసావు ఏంటి
Singer Narsimha Kodangal tweet media
తెలుగు
0
1
2
10
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
రేవంత్ రెడ్డికి అసలు చదువు వచ్చా? రేవంత్ రెడ్డి వే టూ న్యూస్ సమ్మిట్‌లో మూసీ గురించి ఒక ఉదాహరణ చెప్పాడు..యుద్ధం జరిగేటప్పుడు బాంబ్ వేస్తే కింద ఉన్నది సోల్జర్ అయినా, సామాన్య ప్రజలు ఎవరు ఉన్నా చూసుకోరు అని రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే బాంబ్ వేసేటప్పుడు అక్కడినుండి వెళ్లిపోమని ముందే చెప్తారు మూసీ నదిలో రివర్‌ఫ్రంట్ కడితే మన దేశ భవిష్యత్తు బాగుపడుతుందని రేవంత్ రెడ్డి అన్నాడు ప్రభుత్వాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ ఎందుకు చేస్తున్నారు, దాని వల్ల లాభనష్టాలు ఏంటని ప్రజలు అడుగుతే ఏందుకు సమాధానం చెప్పడంలేదు? MRDCL ఇందులో ఏమైనా స్కామ్ చేస్తుందా?
తెలుగు
44
172
991
117.3K