SP KOTHAGUDEM

1.4K posts

SP KOTHAGUDEM banner
SP KOTHAGUDEM

SP KOTHAGUDEM

@SpKothagudem

Official Twitter handle of Superintendent of Police, Bhadradri Kothagudem, Telangana

Kothagudem, Telangana Katılım Ekim 2016
95 Takip Edilen10.6K Takipçiler
SP KOTHAGUDEM retweetledi
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
I firmly believe women officers are integral to our force and deserve equal opportunities to lead and excel. I participated in the #ArriveAlive initiative and a student awareness programme in Karimnagar, educating youth on road safety, the dangers of drunk driving, and responsible road behavior. I unveiled the campaign poster and CD, and visited the Karimnagar Police stalls showcasing key safety measures. At Astra Convention, I interacted with Road Safety Committees and heard from families affected by road accidents powerful reminders of the value of every life. I also encouraged the She Leads initiative. In today’s times, women policing is essential our women personnel are capable, well trained, and mission ready in every role. I appreciate the @KarimnagarCp Gaush Alam IPS and District officers team for actively supporting the #ArriveAlive programme.
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
3
8
30
1.3K
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ సూత్రాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు : మల్టీ జోన్1 ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలన-ప్రగతి భాగంగా రోడ్డు భద్రత గురించి దమ్మపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మల్టీ జోన్-1 ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.@TelanganaCOPs
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
1
16
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి : మల్టీ జోన్1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ గారు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
2
3
37
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#Arrivealive2026 సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ బ్రిడ్జి మలుపు ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
1
2
16
691
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీ నందు స్థానిక ప్రజలకు పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో #Arrivealive ద్వారా రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.@TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
2
64
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక యువతకు బూర్గంపాడు పోలీసుల ఆధ్వర్యంలో #Arrivealive ద్వారా రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.@TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
2
78
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని డివిఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఆటో డ్రైవర్లు,లారీ డ్రైవర్లు మరియు ఇతర వాహనదారులు మొత్తం 250 మందికి కంటి పరీక్షలు చేయించిన మణుగూరు పోలీసులు.@TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
4
93
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన #Arrivealive అవగాహన కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
6
91
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న #Arrivealive కార్యక్రమంలో మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సుమారుగా 400 మంది విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
3
120
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#ప్రజాపాలనప్రగతిప్రణాళిక పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ఉన్నత పాఠశాల నందు #Arrivealive లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన పాల్వంచ రూరల్ పోలీసులు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
3
80
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా భావించాలి : ఎస్పీ రోహిత్ రాజు అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే,ఎస్పీ
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
1
1
6
123
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#Arrivealive2026 లో భాగంగా టేకులపల్లి పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్,హెల్మెట్ వినియోగంపై అవగాహన మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు.@TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
2
82
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక “అరైవ్ అలైవ్” 3వ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీలు,మానవహారాల నిర్వహణ,విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ,తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.@TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
4
112
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న Arrive alive-2026 రెండవ రోజు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
3
15
330
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
14
208
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#Arrivealive2026 ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల రహదారుల మరమత్తులు చేపట్టి పంచాయతీ సిబ్బంది సహకారంతో రోడ్డుకి ఇరు వైపులా అడ్డుగా ఉన్న పొదలను తొలగించిన ఇల్లందు పోలీసులు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
12
154
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#Arrivealive2026 ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానికులతో కలిసి పలు గ్రామాల రహదారుల మరమత్తులు చేపట్టిని ఎస్సై విజయసింహారెడ్డి మరియు సిబ్బంది. @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
1
1
3
115
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
#Arrivealive2026 ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల రహదారుల మరమత్తులు చేపట్టి,రోడ్డుకి ఇరు వైపులా అడ్డుగా ఉన్న పొదలను తొలగించిన పోలీసులు @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
0
1
2
90
SP KOTHAGUDEM
SP KOTHAGUDEM@SpKothagudem·
స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో M.C.B.T ఐటిఐ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs @TelanganaDGP
SP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet mediaSP KOTHAGUDEM tweet media
తెలుగు
1
1
10
235
SP KOTHAGUDEM retweetledi
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
తెలంగాణ పోలీస్ ప్రారంభించిన #ArriveAlive కార్యక్రమం ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రజల్లో ఈ రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతులై పరిపక్వఆలోచనల దిశగా అడుగులు పడాలి. మర్చిపోకండి… రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. రోడ్డు భద్రత - మనందరి బాధ్యత!! హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి మద్యం సేవించి వాహనం నడపవద్దు మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా డ్రైవ్ చేయండి స్పీడ్ లిమిట్‌ను పాటించండి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించండి.
DGP TELANGANA POLICE tweet media
తెలుగు
13
51
122
7.6K