
POCSO కేసు బాధితురాలు మైనర్ అని ఆమె జన్మించిన ఆసుపత్రికి వెళ్లి పోలీస్ అధికారులు ధృవీకరించారని జడ్జికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయసు 17 ఏళ్ల 3 నెలలు అని అంగీకరించిన జడ్జి
SR🚩
99.4K posts

@SrGoud29
ధర్మో రక్షతి రక్షితః🚩#KCR❤️ telangana ❤️ #VK18 ❤️ SRH🧡

POCSO కేసు బాధితురాలు మైనర్ అని ఆమె జన్మించిన ఆసుపత్రికి వెళ్లి పోలీస్ అధికారులు ధృవీకరించారని జడ్జికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయసు 17 ఏళ్ల 3 నెలలు అని అంగీకరించిన జడ్జి



నీ అయ్య పేరు చెప్పక పోతే నిన్ను బాత్రూమ్ కడగటానికి కూడా ఎవడు పిలవడు. ఎదో ఆ పెద్దాయన వల్లే నువ్వు ఈరోజు బతుకుతున్నవ.

బండి సంజయ్ తన కొడుకు మైనర్ బాలికపై చేసిన అఘాయిత్యం గురించి రేవంత్ రెడ్డికి ఎప్పుడో చెప్పాడు బండి సంజయ్ ఏమని చెప్పాడు, డీజీపీకి ఏం ఆదేశాలు ఇచ్చారో రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలి – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బ్రేకింగ్ న్యూస్ నా కొడుకు POCSO కేసులో నా పేరు వాడొద్దు! బండి భగీరథ్ పోక్సో కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు గ్యాగ్ ఆర్డర్ నాకొడుకు పోక్సో కేసులో నా పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి బండి సంజయ్ తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరిన కేంద్రమంత్రి దీంతో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసిన సివిల్ కోర్టు ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన బండి సంజయ్ కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు