Sabitlenmiş Tweet
Srikanth BSP 🐘
4.5K posts

Srikanth BSP 🐘
@SrikanthBSP4
మాకు బాబాసాహెబ్ సహనం చట్టంపై విలువలతోపాటు, పోరాటం, యుద్ధం కూడా నేర్పారని మర్చిపోవొద్దు || 💙Jai bheem💙 || @mayawati Indian iron lady 🐘🙏 History created 🇪🇺
India Katılım Ekim 2022
122 Takip Edilen580 Takipçiler
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi

బాధితురాలి కన్నీళ్ల కంటే…
బండి కొడుకు బ్యాక్‌గ్రౌండ్‌నే పెద్దది అనుకున్నారు వీళ్ళు…!
న్యాయం వైపు కాదు…
నోట్ల కట్ట కట్టల వైపు నిలబడ్డారు…!!
బాధితురాలు ఆధారాలు బయటపెట్టాక కూడా
“POCSO” అని మాట్లాడకుండా…
“హనీట్రాప్” అంటూ ప్రచారం చేసి
ఇప్పటికే నరకం చూస్తున్న ఆ కుటుంబాన్ని
మరింత మానసికంగా కృంగదీస్తున్నారు…!
#RIPTeluguMedia

తెలుగు
Srikanth BSP 🐘 retweetledi

మంత్రిగా పనిచేస్తూ చట్ట విరుద్ధమైన కుల పంచాయితీ పెట్టుకోమని చెప్పడం ఏంటి @Ponnam_INC గారు?
మేటర్ డైవర్ట్ చేసి బండి భగీరథను మీరే కాపాడుతున్నరు.
తెలుగు
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi

కులం ఒక్కటే నిజం.
AVM@AvmNews7
కుల వివక్ష తో రోజురోజుకి కుళ్ళిపోతున్న AP🤢 SC మహిళను పెళ్లి చేసుకున్నాడని వెలివేసిన గ్రామస్తులు 🤦🙏 పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దారుణం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే నెపంతో ఒక కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. 500 మందికి విందు ఏర్పాటు చేసినా, ఆంక్షల వల్ల ఒక్కరూ రాలేదు. తమకు న్యాయం చేయాలని ఆ నవదంపతులు అధికారులను కోరుతున్నారు. #WestGodavari #CasteDiscrimination #AndhraPradesh #NewsUpdate
తెలుగు
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi

Heartfelt congratulations to @actorvijay on taking oath as the Chief Minister of Tamil Nadu!
May your leadership bring positive progress and prosperity to the people of TN. Wishing you strength and success in fulfilling the hopes and aspirations of citizens.
#CMJosephVijay
English

@actorvijay కి 108 ఎమ్మెల్యే లు ఉన్నా ప్రభుత్వం ఏర్పాటుకు సవాలక్ష ప్రశ్నలు లేవనెత్తుతున్నారు గవర్నర్.
కులాన్ని తన రాజకీయం లో ప్రస్తావించకున్న నాకెందుకో కులమే ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అడ్డం పడుతుంది అనిపిస్తుంది.
@tonybekkal అన్న ఒక ట్వీట్ విశ్లేషణగా about TVK.
తెలుగు
Srikanth BSP 🐘 retweetledi

Candid idealism
With transparency & staunch social ,political,economical reforms
that’s what
@actorvijay sir political stands speaks 🫰
BSP wishing you wholeheartedly pinnacle political success sir .
#Tvk
#BSP

English
Srikanth BSP 🐘 retweetledi
Srikanth BSP 🐘 retweetledi


















