Srinandy
446 posts

Srinandy
@Srinandy
I am different from 'them' .I am not a 'me too'.I think different ...I act different....I am not just another person.......urs Srinandy
Katılım Eylül 2011
42 Takip Edilen13 Takipçiler

@Srinandy @ravindraraj11 రాజేంద్రప్రసాద్ & విజయశాంతి మూవీ నువ్వే నా మొగుడు
తెలుగు

@ravindraraj11 రాజేంద్రప్రసాద్ కి రజని, అశ్విని లాంటి టైర్ 2 హీరోయిన్స్ జొరు చూపిన టైములో రాధిక పెయిర్ అంటే సాహసమే...ఆల్మోస్ట్ రాధిక హీరోయిన్ గా ఫేడ్ ఔట్ టైములో వచ్చిన మూవీ...
విజయశాంతి కూడా ఓ మూవీ లో రాజేంద్రప్రసాద్ కి జంట గా నటించడం విశేషం...
బట్ రెండూ ఫ్లాప్స్...
తెలుగు

@Parabrahman47 @TVKVijayHQ We are not sure whether she is Telugu or Tamil, but according to an interview, her family once lived in Hyderabad, see the below video at @2:40
youtu.be/ZgFm9F_oJaE?si…

YouTube
English

Vijay’s father is of the Madiga community from Chittoor AP, while mother is a Telugu Brahmin.
TN politics have long been influenced by Telugu-origin power networks across cinema,administration & leadership.
Vijay of Vijayanagara is Next CM ⚔️
All the best @TVKVijayHQ 👍🏻
#Vijay #TamilNadu #Telugu #Andhra #Kollywood #Politics #SouthIndia #Telangana #TFI #OG #CM #Tamil #TN

English

@ravindraraj11 Vastavaniki ali dongatanam comedy malladi sanivaram nadi novel lo comedy donga character untadi.. dongatanam chesi dorikipotuntadu .. sh gupchup kuda malladi garide..
Indonesia

@Dheerangounder1 @jayabhaskar But early pallavas inscriptions are not tamil.. after the 7th century only they used tamil
English

They pushed north ward capturing Kanchi from Kakatiyas and even captured Kadapa, Nellore areas.
But Kakatiyas reorganized, defeated Pandyas and re-captured Andhra areas.
So Pandyas ruling south andhra areas is very brief period.
tamilvote4tamilsonly@Dheerangounder1
Sundara pandyan INSCRIPTIONs in cudappah andhra pradesh How many of you know tamils ruled telugus land for 300 years
English

@Obergruppe50310 @Parabrahman47 Idi srinivas gullapalli ayana pettaru quora lo chala long back chadiva.. valuable information..
Indonesia

That is where another explicit mention of Asmaka was. Refer to Hathigumpha inscription (c.2 BCE) which talks of Satakarni-I of Asmaka Janapatha.
Stop claiming wrong fathers and stick to Shivaji Maharaj whom we respect too.
Don’t make a fool out of yourself and degrade Marathi people.
Andhras are not Marathis.
Below: Drachm in Bhattiprolu script and Telugu 👊🏻
#Satavahana #Andhra #Telangana #TFI #OG #History #India

English

@ravindraraj11 Pathavaallu andaru kanipistunnaru kanii
. Ee sudharani garu ekkadunnaro? Malli kanipinchaledu.. DD serials lo kuda chesindi.. chala traditional satvikanga untundi..
Eesti

@ravindraraj11 విన్నాం విన్నాం మీరేమన్నారో మేము విన్నాం .. మన ట్విట్టర్ పెద్దలు విన్నారు..
స్నో ఫామిలీ చేసేదేమిటి మాములుగా నే అతి.. ఏం .పైగా భక్తి సినిమా. ఆ మాత్రం అతి చేయకూడదా ఏమిటి ..
స్నో అన్న made a mistake . పాత క్లాసిక్ తో పోల్చావు చూడు అప్పుడే నీకు నోటీసులు ఇవ్వాల్సింది 😜
తెలుగు

భక్త కన్నప్ప కోసం దర్శకులు బాపు గారు వేయించిన సెట్లు. న్యూజిలాండ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం అడవులకు దగ్గరలో ఇవి నిర్మించారు.
రెండు ఎకరాల స్థలంలో వేల సంఖ్యలో ఉన్న తాటి చెట్లను సరిచేయడానికి బోలెడు ఖర్చయ్యింది. 12 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయించారు నిర్మాత కం హీరో కృష్ణంరాజు.
ప్రాణం పెట్టి ఇంత కష్టపడ్డారు కాబట్టే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే క్లాసిక్ అయ్యింది. ఎలాంటి స్టార్ క్యామియోలు లేకుండా తీసిన డివోషనల్ బ్లాక్ బస్టర్ (1976)



తెలుగు

@grok @RayaIaseema Please share the Virupaksha signature image and let me know which language it is.
English

@Srinandy @RayaIaseema It's Telugu script: "శ్రీ వెంకటేశ" (Sri Venkatesa).
The Aravidu dynasty (Telugu origin) used Telugu for later Vijayanagara copper plates, shifting from Virupaksha to Venkateswara. Kannada equivalent would be "ಶ್ರೀ ವೆಂಕಟೇಶ".
Eesti

ఇక్కడ ఉన్న తామ్ర శాసనం విజయనగర చక్రవర్తి ఆరవీటి వెంకటపతి రాయలు వేయించినది. ఈ శాసనంలో 'శ్రీ విరూపాక్ష' సంతకం బదులు 'శ్రీ వెంకటేశ' సంతకం చూడవచ్చు


రాయలసీమ ~ Rayalaseema@RayaIaseema
సంగమ వంశం నుండి కూడా విజయనగర చక్రవర్తులకు హంపిలో ఉన్న విరూపాక్ష స్వామి / పంపాపతి (శివుడు) కుల దైవం. అందుకని వారి శాసనాలలో శ్రీ విరూపాక్ష వ్రాలు (సంతకం) కనిపిస్తుంది.. తదనంతర కాలం శాసనాల్లో 'శ్రీ వేంకటేశ్వర ' అనే సంతకం కూడా కనిపిస్తుంది
తెలుగు

ఈయన గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ రావు..
మావోయిస్ట్ అగ్రనేత..
అమెరికా సామ్రాజ్యవాదం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడు..
చైనా ముద్దు బిడ్డ..
ఈయన త్వరలోనే ప్రభుత్వానికి లొంగిపోబోతున్నాడు ..
ఈయన వలన లక్షలమంది యువకులు తమ యవ్వనాన్ని..జీవితాలను అడవికి ధారపోశారు..ప్రాణాలు కోల్పోయారు..
కొసమెరుపు ఏంటంటే : వీళ్ళ అబ్బాయి అమెరికా లో సెటిల్ అయ్యాడు.. 😎

తెలుగు

@ravindraraj11 99% janalu shankar director anukunaru appatlo...they used it for promotions
English

ఆళ్లగడ్డ 'రామలక్ష్మి' థియేటర్లో బాల్కనీ టికెట్లు దొరక్క హౌస్ ఫుల్ అయిన సెకండ్ క్లాసులో నేను చూసిన అద్భుతం. సినిమా హాలు డబ్బాగా ఉన్నా దర్శకుడి ప్రేమ మాయాజాలంలో పడిన మా ఫ్రెండ్స్ బ్యాచికి అదో సుదర్శన్ 35 ఎంఎంలాగా అనిపించింది.
కథలో సహజత్వం, పాటలు, ఆర్టిస్టుల నటన, నిజంగా చెన్నైలో తిరుగుతున్నామా అనే ఫీలింగ్ వచ్చేలా తీసిన బాలాజీ శక్తివేల్ దర్శకత్వ ప్రతిభ ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడి క్లాసిక్ లా మార్చేశాయి. క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరనుకుంటా (2004)
#premisthe

తెలుగు

@ChennuriSita Thuneega thuneega original tune eeyanade ani edo interview lo cheppinattu gurthu..
Eesti

#HBD విద్యాసాగర్ గారు..
తెలుగు వాడిగా పుట్టిన ఉపద్రష్ట విద్యాసాగర్ తమిళం, మళయాళం చిత్రాలకు ఎక్కువగా సంగీతం సమకూర్చారు.దాదాపు రెండువందల పాతిక చిత్రాలకు మ్యూజిక్ చేశారు..
ఒక జాతీయ పురస్కారం, ఐదు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
ఎక్కువగా తమిళ నటుడు విజయ్ చిత్రాలకు కంపోజ్ చేశారు..
తెలుగు లో ఆయన మ్యూజిక్ చేసిన చిత్రాలు హిట్ కాకపోవడం మైనస్ అయ్యింది..
అనేక వాయిద్యాలను పలికించగల నేర్పరి..
Wishing him all the best

తెలుగు

@saadhakudu @ravindraraj11 Pedda remake raja .. tarvata aa legacy Anil kapoor continue chesadu
Eesti

విలన్ గా విపరీతమైన డిమాండ్ ఉన్న టైంలో నటులు రావుగోపాల్ రావుగారు నిర్మాతగా మారి తీసిన సినిమా. రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎమోషన్స్ పండటం వల్ల లేడీస్ అండతోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇద్దరు నిరుద్యోగులను చేరదీసిన ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ కథ (1988)

తెలుగు

@telugodikeka "2000 సంవత్సరం లో పుణె ఒక చిన్న పట్టణం."🤔🤔
As per the 2001 Census, the population of Pune city (Pune Municipal Corporation area) was 3,124,458..
Guntur city was 514,461,
Vijayawada city was 845217 ..
English

2000 సంవత్సరం లో పుణె ఒక చిన్న పట్టణం.
ఎంత అంటే అప్పటి మన గుంటూరు బెజవాడ కన్నా చిన్నది....
25 ఏండ్లలో పుణె రూపు రేఖలు మొత్తం మారిపోయాయి.
పుణె బాగు పడింది...కానీ మన గుంటూరు బెజవాడే వెనకబడింది...!!!
ఎంత అంటే...ఇంకో 100 ఏండ్ల తర్వాత కూడా పుణె స్థాయి.... సారీ సారీ కనీసం నాగపూర్ స్థాయికి కూడా అందుకోలేదు...!!!
రాయలసీమ రాజకీయ నాయకుల స్వార్థపు బందీలో చిక్కుకుపోయిన ప్రాంతాలు మనవి.
కులం చట్రం నుండి బయటికి వచ్చి, మన ప్రాంత అభివృద్ధి కోసం ఉమ్మడిగా కృషి చేస్తేనే ఈ రాయలసీమ స్వార్థ నాయకుల ఆటలు కట్టడి చేయగలం...లేదంటే ఎప్పటికీ మనం వలస పక్షులుగానే మిగిలిపోతాం...!!!
తెలుగు

@mywaltair @SRINIVASAP11452 The pure telugu word Toluchuvanru predates the Kalamalla record .... but it is not inscription..
English

@SRINIVASAP11452 Telugu Tholi sasanam Kallamalla sasanam ena. Leka Kesari gutta sasanam ni consider chesthara?
Indonesia












