

Srinivas Pindiga
2.8K posts














అణగారిన కులాల కోసం కుల గణ న అంటూ..! అగ్రకుల వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికా...? కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేని చర్య 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 కుల గణన, భారత రాజ్యాంగం అనే ఆదర్శాలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి అనే "అగ్రకుల సామాజిక వర్గం" వ్యక్తిని ఎంపిక చేయడం అంటే... కాంగ్రెస్ పార్టీ తన సహజమైన అగ్రవర్ణ స్వభావాన్ని తిరిగి విజృంభించిందిగా BC,SC,ST - JAC భావిస్తుంది. ఒక పక్క కుల గణ నతో దేశంలోని అణగారిన కులాలు అన్నింటిని సామాజికంగా ఉన్నతీకరిస్తామని చెబుతూ.. ఒక దేశ రాజ్యాంగం అమలు చేసే రాజ్యాంగబద్ధ పదవిని మళ్లీ అదే అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అని తెలంగాణ లో, దేశం లో మీకు ఎక్కడా అణగారిన కులాల న్యాయమూర్తులు కనిపించలేదా..? అని " కాంగ్రెస్ ఇండియా కూటమి" ని BC,SC,ST -JAC గా ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. #VicePresidentialElection2025 #CongressParty #SudarshanReddy




