⛷️

16.6K posts

⛷️ banner
⛷️

⛷️

@StanPrabhas

🇮🇳🇬🇬🇬🇧🇦🇺🇨🇮

Telangana Katılım Ağustos 2021
818 Takip Edilen844 Takipçiler
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
My heartiest congratulations to Thiru Vijay Garu on his historic success in the Tamil Nadu Assembly Elections. Emerging as the largest party with TVK in the very first attempt is a remarkable feat and marks the beginning of a promising new chapter in Tamil politics. I sincerely wish that under your dedicated leadership, the hopes and aspirations of the people of Tamil Nadu are fully realized. Best wishes for a successful tenure ahead. @TVKVijayHQ
English
0
47
59
750
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న తిరుగులేని అభిమానాన్ని చాటిచెప్పాయి. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టం కట్టారు అనడానికి ఇవే నిదర్శనం. ప్రధాని శ్రీ @narendramodi గారితోనే దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
తెలుగు
0
37
42
746
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం. దశాబ్దాల చీకటి పాలన నుండి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెలుగుల వైపు నడిపిస్తారని బెంగాల్ ప్రజలు నమ్మి ఇచ్చిన తీర్పు ఇది. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారికి, పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ @SamikBJP మరియు శ్రీ @SuvenduWB గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగు
1
37
42
495
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడవసారి సాధించిన ఈ అద్భుత విజయం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మరియు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న అస్సాం అభివృద్ధి పట్ల ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనం. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi , కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారికి మరియు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగు
0
38
42
527
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ @CPR_VP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిరాడంబరతకు, క్రమశిక్షణకు నిలువుటద్దంలా నిలిచే మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
37
46
619
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పనులు వేగంగా సాగుతుండగా, భక్తుల సౌకర్యార్థం మహామండపంలో తిరుమల తరహా మార్పులకు శ్రీకారం చుట్టింది NDA కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా, మహామండపంలోని ప్రతి అంతస్తును స్టీల్ గ్రిల్స్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్యాన్లతో కూడిన కంపార్ట్‌మెంట్లుగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభించింది. దీనివల్ల భక్తులు ఎండ, వానల నుంచి రక్షణ పొందడమే కాకుండా, క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
42
90
3.7K
⛷️ retweetledi
Rishi Salaar
Rishi Salaar@SalaarAvenger·
😂
QME
245
1.1K
4.8K
241.9K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
ఒకప్పుడు ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్, నేడు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి 'ఆత్మ నిర్భర్ భారత్' నినాదంతో ప్రపంచ దేశాలకు రక్షణ ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి చేరింది.​ బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా 2025-26లో రూ.5,200 కోట్ల ఆదాయం సాధించడం, అందులో రూ.4,000 కోట్లు ఎగుమతుల ద్వారా సాధించడం మన స్వదేశీ రక్షణ రంగ పరిజ్ఞానానికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
37
39
589
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
ప్రధాని శ్రీ @narendramodi గారి దార్శనికతతో, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. ​2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.1 GW విండ్ పవర్ సామర్థ్యం పెంపు ద్వారా, ప్రపంచ విండ్ పవర్ మార్కెట్‌లో భారత్ 4వ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం.
తెలుగు
0
32
37
621
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
జాతి నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, దేశ గమనాన్ని నిర్దేశించే శక్తి ఒక్క కార్మికుడికి మాత్రమే ఉంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక సోదర సోదరీమణులందరికీ 'అంతర్జాతీయ కార్మిక దినోత్సవ' శుభాకాంక్షలు.
తెలుగు
0
32
36
439
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ నిధుల బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1123.15 కోట్లు విడుదల చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi , కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ​ఈ నిధుల విడుదలతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ఉన్న పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ అవ్వడంతో పాటు రాష్ట్రంలో ఉపాధి పనులు మరింత వేగవంతం కావడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
2
36
54
2.6K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
తెలుగు కవిత్వపు సంప్రదాయ సంకెళ్ళను తెంచి తెలుగు సాహిత్యాన్ని సామాన్యుడి పక్షాన నిలబెట్టిన మహాకవి శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకై నిలిచిన ఆయన రచనలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడి కష్టాన్ని కావ్య వస్తువుగా మార్చిన ఆయన 'మహాప్రస్థానం' అజరామరం.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
37
40
1.4K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ హితంగా మార్చే దిశగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తోంది. ​ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవ' ద్వారా 1,050 బస్సులను కేటాయించగా, వీటికి అదనంగా మరో 1,450 విద్యుత్ బస్సులను ఏపీఎస్‌ఆర్‌టీసీ అందుబాటులోకి తెస్తోంది. 2031 నాటికి 8,375 డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడమే NDA కూటమి ప్రభుత్వ లక్ష్యం.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
36
49
1.3K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
సాంకేతికతను సామాన్య రైతు దరికి చేర్చి, సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంగా, సాగు పనులను సులభతరం చేస్తూ గౌరవ ప్రధాని శ్రీ @narendramodi ప్రవేశపెట్టిన 'కిసాన్ డ్రోన్' యాప్ రైతులకు గొప్ప వరం. ఈ యాప్ ద్వారా రైతులు తమ పొలాల్లో పురుగుమందులు, ఎరువులు చల్లడానికి డ్రోన్ సేవలను బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల రైతులు రసాయనాల భారిన పడే ముప్పు పూర్తిగా తప్పుతుంది. అదేవిధంగా, గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్లుగా ఉపాధి కూడా లభిస్తోంది.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
30
38
812
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం నేడు విశాఖలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన. దీనితో పాటు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @AshwiniVaishnaw గారు వెల్లడించినట్లుగా పలు కీలక రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చబోతున్నాయి. అమరావతి - హైదరాబాద్ మధ్య కేవలం 70 నిమిషాల్లో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ పనులు త్వరలో పట్టాలెక్కబోతుండటం, జూన్ 1 నుండి విశాఖ రైల్వే జోన్ ప్రారంభం మరియు ఏపీలో 3,300 కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్ పనుల వంటి వాటితో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం శరవేగంగా ముందుకివెళ్తుంది.
తెలుగు
2
37
53
3.6K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
విశాఖపట్నం వేదికగా 1000 మెగావాట్ల భారీ సామర్థ్యంతో, రూ.1.35 లక్షల కోట్ల అపార పెట్టుబడితో నిర్మితమవుతున్న గూగుల్ డేటా సెంటర్ కు నేడు శంకుస్థాపన జరగనుండటం రాష్ట్ర ప్రగతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ​గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ నేడు గ్లోబల్ AI & డేటా సెంటర్ల హబ్‌గా అవతరిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారడమే కాకుండా, మన యువతకు వేలాదిగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తెలుగు
0
41
87
1.7K
⛷️ retweetledi
YS Chowdary (Sujana Chowdary)
ప్రధాని శ్రీ @narendramodi గారి దూరదృష్టితో కూడిన 'మేక్ ఇన్ ఇండియా' విజన్ ద్వారా రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న 'INS అరిధమన్' జలంతర్గామి సముద్ర గర్భంలో శత్రువులకు సింహస్వప్నంగా మారింది. SAGAR విజన్ ద్వారా భారత తీరప్రాంత భద్రతను పటిష్టం చేస్తూ, అజేయమైన శక్తిగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఈ నౌక చాటిచెబుతోంది.
తెలుగు
0
34
41
878