Mr Strange

460 posts

Mr Strange

Mr Strange

@Strangesays1

Katılım Aralık 2017
1.6K Takip Edilen9 Takipçiler
Mr Strange
Mr Strange@Strangesays1·
@miryalasrikanth ఇప్పుడే మా ఆవిడ కి పంపడం జరిగింది........ ఒకసారి అలా గుర్రుగా చూసింది......... ఈ రోజు ఏదైనా జరిగితే నీదే బాధ్యత డాక్టరూ
తెలుగు
2
1
37
2.2K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
మగవాళ్లని ఎలా చూసుకోవాలి. ఓకే మీకే గనక ఒక భర్త లేదా దీర్ఘకాలిక పార్ట్నర్ ఉంటే వాళ్ల నుంచి మీకు కావాల్సిన ప్రేమ రాబట్టడానికి వాళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పేవి సమగ్రం కాదు, అందరికీ వర్తిస్తాయని కాదు. ఇలా కాకుండా కాదు కూడదు నాకు నచ్చినట్లు నేను సాధిస్తా అంటే మీ బంధం వాళ్ళ ఓపిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక. 1. మగవాళ్ళు మనసులోకి తొంగి చూడలేరు. అంటే మీకు ఏది కావాలో అన్నది వాళ్ళకి వాళ్లే తెలుసుకుని చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఒక అల్గారిథమ్ రాసిస్తే ఎగ్జిక్యూట్ చెయ్యగలరు గానీ, మీరు విషయం చెప్పకుండా అలగటం వలన ప్రయోజనం లేదు. మనసులోది చెప్తే వాళ్ళు వింటే అర్థం చేసుకునే అవకాశం ఉంది. 2. ఇప్పుడు సరాసరి మొహం మీద చెప్తేనే అర్థం చేసుకోవడం అంతంతమాత్రం అయిన వాడికి, ఇలా అంటే ఏమంటాడో చూద్దాం అని గూగ్లీలు వెయ్యకూడదు. మగాడు రిషబ్ పంత్ లాంటివాడు గూగ్లీ, దూస్రా అని చూడడు ఊపడం ఒక్కటే తెలుసు. గూగ్లీ వేసి మీరనుకున్న సమాధానం రాక మీరు బాధపడి ప్రయోజనం లేదు. 3. ఎప్పుడూ మెన్షన్ చెయ్యనిది ఇప్పుడు మీకు మెన్షన్ చేశారు అంటే కచ్చితంగా అందులో అతనికి మీ సహాయం కావాలి అనీ. ఆఫీసులో రాజకీయాలో, కుటుంబంలో తగాదానో, ఒంట్లో ఏదో బాగోలేదనో ఇలాంటివి చెప్తే మీరేం సహాయం చేయలేకపోయినా వినాలి. అదే చాలు. మీకు చెప్పారు అంటే ఆ విషయం వలన వచ్చిన ఒత్తిడి వాళ్ల సైకలాజికల్ బఫరింగ్ కెపాసిటీని దాటేసింది అని అర్థం. 4. ఎప్పుడూ మీ భర్తని మీ నాన్న, అన్న దమ్ములతో పోల్చవద్దు. వాళ్ళని పొగుడుకోవచ్చు ఇబ్బంది లేదు. పోల్చడం వలన ప్రయోజనం లేదు. అతని మనసుకి దూరం అవ్వటం తప్ప మార్చే పని చెయ్యలేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ భర్తలో లోపాలు ఉన్నట్లే అతనిలో బలాలు కూడా ఉంటాయి. అవే నాన్న, అన్నదమ్ముల్లో కూడా ఉంటాయి. ఇక మీ భర్తని కొలీగు, బాసులతో పోల్చారు అంటే ఇక టాటా బై బై చెప్పొచ్చు. 5. భర్తని కించపరచడం ఇంకా సూటిపోటి మాటల వలన మీరు మార్చలేరు, మార్చినా అదొక నటనగా మిగిలిపోతుంది. ఇది దాదాపు గృహహింస కిందకి వస్తుంది. మీకు ఏం నచ్చలేదో చెప్పి, ఎందుకు నచ్చలేదో చెప్పటం చాలా సులభమైన పద్ధతి. 6. మగవాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, బయటికెళ్లి తినడం లాంటివి. అటువంటి వాటికి మీరు కూడా వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి చీరల షాపింగ్ ఎంత విసుగో మీక్కూడా అది విసుగు అనిపించవచ్చు. కానీ ప్రేమంటే ఇవ్వటమే కదా. 7. ఇకపోతే సరైన కారణం ( ఆరోగ్యం, పీరియడ్స్, వ్రతం) లేకుండా సెక్సులో పాల్గొనటానికి పదే పదే నిరాకరించడం, మీరు అలిగి ఆ కారణం వాళ్ళకి తెలీక మీరు ముభావంగా ఉండటం వాళ్ళు ప్రేమరాహిత్యంగా భావిస్తారు. సెక్సు లేదు అన్నదానికంటే ప్రేమ లేదు అన్నది ఎక్కువ బాధించే విషయం. 8. మగవాళ్లకి ప్రేమతో సెక్సులో పాల్గొనటం అనేది వాళ్ళ యొక్క అత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాటు- ట్రాన్సాక్షనల్ లవ్ లేదా సెక్స్, అంటే భర్త తమకి నచ్చింది కొన్నాడనో, చేశాడనో దానికి ప్రతిఫలంగా చెయ్యటం. మొదట్లో మగవాళ్ళు పెద్దగా ఆలోచించరు దీనిగురించికానీ ఇలా జరుగుతోంది అని తెలిసాక దూరం జరుగుతారు. 9. చాలామంది మగవాళ్ళు ఒంటరివాళ్ళు. వాళ్ళు జీవితంలో తీసుకునే చిన్న చితకా లేదా పెద్ద నిర్ణయాలని అవి సరైనవో కావో అని దిక్సూచి లేక వాయిదా వేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరు జస్ట్ పక్కనే ఉండి వెన్నుతడితే చాలు. దూసుకెళ్లిపోతారు. అందుకే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. 10. పెళ్లయ్యాక మీరు మీ కుటుంబానికి భౌతికంగా ( అంటే చనిపోవడం కాదు) ఎలా దూరం అవుతారో, మగవాళ్ళు కూడా మానసికంగా దూరం అవుతారు. ఒకట్రెండు రోజులు వాళ్ల అమ్మ నాన్నతో, నేస్తాలతో గడపడానికి వదిలేస్తే కొత్త ఉత్సాహంతో తిరిగివస్తారు. 11. మగవాళ్ళు ఆంబిగ్విటీ లేకుండా క్లియర్ గా ఉండే సిగ్నల్స్ లేదా మాటలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైన బౌండరీలు సెట్ చేస్తే వాటిని రెస్పెక్ట్ చేస్తారు. మీ మాటనే వాళ్ళు మీ ఉద్దేశ్యంగా తీసుకుంటారు, మాట వెనక ఉద్దేశ్యం వాళ్ళకి అనవసరం అలాగే అలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు. 12. మగవాళ్ళు పూర్ణత్వంగా అందాన్ని చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి అబ్బా ఎంత బాగున్నావు అనగలరు కానీ ఆ జుంకీలు బాగున్నాయి, పట్టీలు కొత్తవా అని అడగలేరు. మొత్తంగా చూసి మిమ్మల్ని ముద్దుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళకోసం మీరు చేసేవాటిని కచ్చితంగా ఆస్వాదిస్తారు. మీరు చేసింది ఆబగా తినడమే వాళ్ల ఉద్దేశ్యంలో బాగుంది అని చెప్పడం. ఏదో మీకు పనికొస్తుందని రాశా, లేదంటే నేనూ ఒక భర్తనే కాబట్టి చెప్పింది కూరలో కరివేపాకులా పక్కన పడెయ్యండి.
Srikanth Miryala tweet media
తెలుగు
48
148
888
55.6K
Mr Strange
Mr Strange@Strangesays1·
@Prawinmudhiraj Clean OS experience kavali ante choose nothing........ Using nothing 1 from the last 3 years no regrets.
English
1
0
0
1.4K
.
.@Prawinmudhiraj·
50k lo miku telisina best mobiles cheppandi time ledhu 11 ki tisukunta edo okkati
Eesti
75
5
238
40K
PRASAD DHFM
PRASAD DHFM@_Pokiri2497·
What a soulstirring bgm man, god gifted u are 😭❤️‍🔥🛐 @ThisIsDSP
English
17
229
1.5K
150.1K
Mr Strange
Mr Strange@Strangesays1·
@atheisttindiann Bangalore lo Ragigudda ani metro station vundhi........ First time chusinappudu navvaleka chacha
Eesti
0
0
1
104
ismailbhai
ismailbhai@atheisttindiann·
Gudakesh motie adhemi peru ra Boothula anipisthundhi
ismailbhai tweet media
हिन्दी
3
0
20
1.6K
Kolly Censor
Kolly Censor@KollyCensor·
What happened to her ???
Kolly Censor tweet media
English
62
39
934
234.8K
EpicCommentsTelugu
EpicCommentsTelugu@EpicCmntsTelugu·
Suggest, best authentic Hyderabadi biryani places in Bengaluru. Please don’t suggest Meghana’s, Nandhana Palace, or Nagarjuna. I’m asking for the best, not the overrated ones.
English
166
16
656
106.7K
Mr Strange
Mr Strange@Strangesays1·
@sriniksv Avunu ah tharvatha hair vundali ga care theeskodaniki
Eesti
0
0
0
128
Srinivas
Srinivas@sriniksv·
అబ్బాయిలు వారానికి ఒకసారి నవరత్న పెట్టుకోండి , ఇంక ఏ హెయిర్ కేర్ అక్కరలేదు .
Srinivas tweet media
తెలుగు
66
11
437
69.8K
WX
WX@winsttonxavier·
DSP chesedi Music Thaman chesedi Instrumentation
English
16
48
670
16.7K
Asher
Asher@asherdipps·
If you could only watch one tech YouTuber ever again who are you choosing?
Asher tweet mediaAsher tweet mediaAsher tweet mediaAsher tweet media
English
1.9K
34
2.5K
411.5K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
వచ్చేసాం రా బుల్లోడా…..
Srikanth Miryala tweet media
తెలుగు
31
21
717
52.7K
Mr Strange
Mr Strange@Strangesays1·
@AdiviSesh English new year nundi telugu new year ki shift ayyav annamata
Eesti
0
0
0
110
Adivi Sesh
Adivi Sesh@AdiviSesh·
Ee Saari Mamulga undadhu ❤️‍🔥 There’s NO LOOKING BACK #DACOIT This UGADI MARCH 19th 2026 in Theaters WORLDWIDE
Adivi Sesh tweet media
English
199
654
8.4K
257.1K
Arehoo_official
Arehoo_official@tweetsbyaravind·
Commonsense ekkada pettukuni ostaru anna 🤧
Eesti
1
9
94
3K
Mr Strange
Mr Strange@Strangesays1·
@GeethSaini కన్యాకుమారి సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తరువాత మంచి సినిమా చూసిన అనుభూతి. మీ నటన చాలా సహజంగా ఉంది. అలాగే హీరో గారి నటన కూడా. Loads of love to the team. @SrujanCinema looking forward to your future projects.
తెలుగు
1
0
2
537