@GazzettaFerrari So much hype but in reality we are jokers.. mark my words alpine will finish ahead of us.. and driver from aston martin will win the wdc before ferrari driver
Mclaren brought less upgrades than Ferrari and made it work (along with their engine software improvement) and are now faster than Mercedes
There’s no excuse for ferrari, the unpowerful engine is also their fault so dont throw that nonsense at me
@SunrisersAddict Tirupati lo room teeskondi.. darshanm time ki tirumala velli darshanam purti cheskondi.. tirupati lo room ekkada ante reddy bhavan ki vellandi
#MiamiGP 🇺🇸 | Lewis Hamilton says he didn’t consider the time off F1 a “break”:
“I didn’t really have a break. It’s been interesting like, people looking at it as a break. We’ve been just given more time to focus.”
“I’ve been at the factory every week, a lot of training, spent a lot of time with my physios… What else? chiropractors, recovery, just a lot of sports. I didn’t take any time off. Just really focusing on it.”
💥 FERRARI’NİN TÜM PLANLARI HAZIR.
👀 Loic Serra'nın ekibinin bu yıl Abu Dhabi'ye kadar uzanan güncelleme planı hazır ve takımın 2027 için de net bir programı bulunuyor.
📰 @Auto_Racer_it
ఇంతకు ముందు
చెన్నయ్ లో ఓటు ఉండేది
ఊళ్ళో కూడా ఓటు ఉండేది
Off course నాక్కూడా...🙈
మొన్న SIR దెబ్బకు ఒకటి ఔట్
So ఈ calculation తో chennai ఓటింగ్ ఎంత పెరిగింది!?
పోయినసారి పోలైన ఓట్లు ఎన్ని?
ఈసారి పోలైన ఓట్లు ఎన్ని?
Simple Maths, not a 🚀 science..😂
Fontes próximas à equipe indicaram que o clima dentro da garagem da Ferrari durante o teste em Monza foi notavelmente positivo, com a equipe descrita como "moderadamente animada" após o feedback inicial dos novos componentes.
🗞️ Motorsport Italia
@flick_class Will see.. time will tell.. he will scrap whole team to dustbin after this season.. he may retain only prince yadav.. umesh chowdary rest will be come in auction
@IamPRVChAnduBRS Sad reality enti ante bajana batch ke padavulu istaaru.. and elections lo intlo vundi dabbu karchu bettinodike respect estaaru.. ground level lo pani chesinodini elections gelichaka assal pattinchukoru.. am not from telangana.. from rayalaseema kurnool..
ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం…🙌🏻
మల్లారెడ్డి కానీ వాళ్ళకోడలు కానీ ఈ మధ్య చేస్తున్నది ఓపెన్ గానే..,
తానే స్వయంగా ఎన్నో సార్లు చెప్పింది..,నాకు అక్కడికి పోవడం ఇష్టం అని..,
సరే మనోళ్లు చాలా మంది ఆ వచ్చే న్యూస్ ని ఖండిస్తున్నారు.., అది ఒకే..,
కానీ BRS పార్టీ కచ్చితంగా వాళ్ళపై ఒక కన్నేసి ఉంచాలి…వాళ్ళకి లిమిట్స్ చేయాలి..,ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి..,
ఏదో ఒకరోజు కచ్చితంగా దెబ్బ తాకుద్ది వాళ్ళని నమ్ముకుంటే అనిపిస్తుంది..,
ఎక్కువ లేపేటోన్ని ఎప్పటికి నమ్మొద్దు..,
Sambhavam (చాప్టర్01)
ఈ సినిమా చూడండి .. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే .. క్రైమ్ థిల్లర్ కి మిస్టరీ యాడ్ చేసిన మైండ్ బెండింగ్ టైమ్ లూప్ సినిమా ఇది.. జితు సతీషన్ మంగళత్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా .. సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ రావాల్సిందే .. మంచి ఫీల్ ఉంటుంది .. ఎక్కడా బోర్ కొట్టదు
కేరళ-తమిళనాడు సరిహద్దులోని ఒక రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడికి వెళ్లిన ఎవరూ తిరిగి రారనే ప్రచారం ఉంటుంది. ఒక మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లిన ముగ్గురు పోలీసు అధికారులకు అక్కడ వింత అనుభవాలు ఎదురవుతాయి. వారు ఒక టైమ్ లూప్ లో చిక్కుకుపోతారు. ఆ చిక్కుముడిని విడదీసి వారు బయటపడ్డారా లేదా అనేదే అసలు కథ. స్టోరీ ఇక్కడే చెబితే ఇంట్రెస్ట్ పోతుంది .. చూస్తేనే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు
అస్కర్ అలీ ,వినీత్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, సెంథిల్ కృష్ణ మరియు అసిమ్ జమాల్ కీలక పాత్రల్లో నటించారు… హాట్ స్టార్ లో తెలుగులో ఉంది ఈ సినిమా .. 🙏🙏
గుజరాత్ టైటాన్స్‌తో రేపు జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తొడకండరాల గాయం కారణంగా గత మ్యాచ్‌లకు దూరమైన హిట్‌మ్యాన్, తాజాగా నెట్స్‌లో సుమారు 30 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
ఇది అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే, ఆయన పునరాగమనంపై ముంబై మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.