Sujith Reddy Bonam

582 posts

Sujith Reddy Bonam banner
Sujith Reddy Bonam

Sujith Reddy Bonam

@SujithFORGOD

Believe in the wisdom of Crowds, political strategist, Telangana Youth Congress General Secretary.

Katılım Nisan 2018
174 Takip Edilen1.8K Takipçiler
DIG TV Parody
DIG TV Parody@DigtvTelugu·
సుజిత్ రెడ్డి అనే ఇతను ఒకపుడు సీతక్క పీఏ ఇసుక దందా చేస్తుంటే మీడియాకి దొరికితే పక్కకి పెట్టినట్లు చెప్పుకున్నారు ఇప్పుడు సమ్మక సారక్క జాతర మొత్తం ఇతనే దగ్గరుండి చేస్తున్నట్లు జోరుగా వీడియోలు చేశాడు అసలు ఇతను ఏ హోదాలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు అన్నీ చూసాడు ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వస్తె ఇతను హిందూ కాదు క్రిస్టియన్, రెడ్డి కూడా కాదు సమ్మక్క సారక్క జాతరలో ఒక గోపురం మీద స్వస్తిక్ సింబల్ రివర్సులో పెట్టించాడు ఇలాంటి నకిలీ హిందూ గాల్లతో క్రిస్టియన్ వాళ్ళతో చేయిస్తే ఇలాగే అవుతుంది అందుకే జాతర ఏర్పాట్లు ఫెయిల్ అయ్యాయి
DIG TV Parody tweet media
Sujith Reddy Bonam@SujithFORGOD

From 4,000 tonnes of white granite to 7,000 scriptures travelling 1,000 km to Medaram an extraordinary effort and commitment by the officials and the government 🙏 @revanth_anumula @seethakkaMLA @INC_Ponguleti @iamkondasurekha @Ponnam_INC @CollectorMulugu #Medaram #SammakkaSaralammaMahaJathara

తెలుగు
12
58
304
81.9K
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
దానికి మీరు జాతర ఫెయిల్ అయింది అని ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం..? మీకు మేడారం మీద కోపమా..? లేదంటే సీతక్క మీద కోపమా..? #medaram #sujithreddy #sujith #revanthreddyanumula #seethakka
తెలుగు
0
0
1
932
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
కేటీఆర్ నువ్వు మా మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఎందుకు రావు ..? ఎందుకు జాతర మీద విషం చిమ్ముతావు..? సమ్మక్క సారలమ్మ జాతర అంటే నీకెందుకు అంత కోపం..? రెండు కోట్ల మంది వచ్చే జాతరకు రెండు బస్సులు బ్రేక్ డౌన్ అయ్యి సుమారు 70,000 మంది భక్తులు 6 గంటలు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు.
తెలుగు
4
0
4
1.1K
Sujith Reddy Bonam retweetledi
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Welcomed the Deputy Chief Minister Sri @Bhatti_Mallu , Warangal in-charge Minister Sri @INC_Ponguleti , Endowment Department Minister Smt. @iamkondasurekha , IT and Industries Minister Sri @OffDSB , and SC, ST Welfare Minister Sri @minister_adluri , who arrived for the darshan at the Medaram Sri Sammakka and Saralamma Jatara. Preparations for the great Jatara are in full swing... The entire administrative machinery is immersed in making all the necessary arrangements for the smooth darshan of the goddesses. #sammakkasarakka #Medaram
English
28
77
530
89.6K
Sujith Reddy Bonam retweetledi
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
13,000 policemen are working tirelessly, day and night, for you… People visiting the festival, please cooperate with the police. Visit the Goddess along with your family and return safely and happily.
English
9
37
295
16.1K
Sujith Reddy Bonam retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు… బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు… వారి సంస్కృతి మన అస్థిత్వం… వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర… వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి… సమ్మక్క - సారక్క మనుషుల్లో దేవుళ్లు… ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి… వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పం… మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యం. #MedaramJathara #SammakkaSaralamma #Telangana
తెలుగు
17
152
552
19.8K
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
History in the making… For the first time since the Vijayanagara Dynasty, a temple of this scale is being constructed in Telangana under the leadership of CM Revanth Reddy garu and Minister Seethakka garu. This monumental project includes 7,000 idols crafted from 4,000 tonnes of white granite, with the stone transported 600 km to Medaram. @revanth_anumula @seethakkaMLA @TelanganaCMO @Ponnam_INC #Medaram #SammakkaSaralammaMahaJathara #seethakka #revanthreddy
English
0
0
2
423
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
Revanth Anna & Seethakka a brother sister duo are not just leading; they are creating history together. History will forever honor the bold decision of the Telangana government to rebuild the sacred Medaram Temple… Our Sammakka born miraculously in the heart of the forest… Guarded by tigers… Cradled by the songs of the wild… A warrior who fought for her people, Her blessings forever upon the people… And now, on this sacred forest soil that carries centuries of living history, a magnificent temple is about to rise by Telangana Government @revanth_anumula @seethakkaMLA @TelanganaCMO
English
0
2
9
534
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
Pink media & some fake journalists do hateful statements on Minister seethakka for being active in social media, but upcoming generation like this kids in below picture knows what great things she is doing for them .. #Seethakka @seethakkaMLA
Sujith Reddy Bonam tweet media
English
0
7
33
913
AR
AR@AshokReddyNLG·
@SujithFORGOD @revanth_anumula @seethakkaMLA @Bmaheshgoud6666 వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వాటిని చిల్లర రాజకీయం చేయడం ఆపు సరే కానీ ఇందిరమ్మ ఇండ్ల మీద వార్త రాస్తే దాడి చేయించారు అంట కదా అతనికి కూడా పిల్లలు ఉంటారు కదా తప్పు కదా తమ్ముడు ఇలాంటివి చేయడం
AR tweet mediaAR tweet media
తెలుగు
1
2
19
309
Sujith Reddy Bonam
Sujith Reddy Bonam@SujithFORGOD·
🔥 “జర్నలిస్ట్ స్వేచ్ఛది ఆత్మహత్యనా? హత్యనా? మానవత్వం ఉంటే మీరే చెప్పాలి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత రావు... కవితక్కా, నువ్వు కచ్చితంగా మీ నాన్నకి ఈ విషయం మీద లేఖ రాయాల్సిందే...” @revanth_anumula @seethakkaMLA @Bmaheshgoud6666 #sujith #sujithreddy #murder
తెలుగు
38
56
229
16.7K
VISHNU Aerrolla
VISHNU Aerrolla@aerrolla_vishnu·
@SujithFORGOD రాజకీయ వ్యూహకర్త తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోనం సుజిత్ రెడ్డి అన్న గారు మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ మీ పుట్టినరోజు 🎂 సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు
VISHNU Aerrolla tweet media
తెలుగు
1
0
1
28