
किसानों की बुलंद आवाज सामाजिक एकता के प्रतीक राष्ट्रीय लोकदल के संस्थापक पूर्व केंद्रीय मंत्री स्वर्गीय चौधरी अजीत सिंह की पुण्यतिथि पर भावपूर्ण श्रद्धांजलि।
#ChaudharyAjitSingh

हिन्दी
Chaudhary Sumit Shivach
5.2K posts

@SumitShivach06
जिला मीडिया प्रभारी @rldparty अमरोहा



































ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో ప్రారంభించాను. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడాను. కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పాను. విద్యార్థులను అభినందిస్తూ, యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని శుభాకాంక్షలు తెలిపాను.




