Gongidi Sunitha Mahender Reddy

367 posts

Gongidi Sunitha Mahender Reddy banner
Gongidi Sunitha Mahender Reddy

Gongidi Sunitha Mahender Reddy

@SunithaTRS

Gongidi Sunitha Mahender Reddy | Govt Whip, MLA Alair Constituency | Telangana |

Hyderabad, India Katılım Mayıs 2018
11 Takip Edilen7.9K Takipçiler
Gongidi Sunitha Mahender Reddy retweetledi
KTR
KTR@KTRBRS·
Dear Modi Ji, 8 years ago on this very day, you had promised “Achhe Din” What your Govt has delivered👇 ❇️ Rupee at its Lowest ₹77.80 ❇️ Highest unemployment in 45 yrs ❇️ Highest inflation in 30 yrs ❇️ Highest LPG price in the world ❇️ Worst economy in 42 yrs Well done Sir👏
Narendra Modi@narendramodi

India has won! भारत की विजय। अच्छे दिन आने वाले हैं।

English
695
1.6K
5.5K
0
Gongidi Sunitha Mahender Reddy
ప్రత్యేక నిధులతో గ్రామాలకు మహర్దశ రూ.25 లక్షలతో పల్లెల్లో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
12
13
76
0
Gongidi Sunitha Mahender Reddy
టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #21YearsOfTRS
Gongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
2
11
71
0
Gongidi Sunitha Mahender Reddy
యాదాద్రి కొండ పైన అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు, తదితరులు.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
0
3
56
0
Gongidi Sunitha Mahender Reddy
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ రకాల కుట్టు మిషన్ల ద్వారా కుట్లు అల్లికలు కంప్యూటర్ ట్రైనింగ్ మొదలగు కోర్సులను నేర్పించి వారికి సర్టిఫికెట్లను అందజేసిన ప్రభుత్వ విప్ @SunithaTRS గారు.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
1
6
47
0
Gongidi Sunitha Mahender Reddy
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మేకల భిక్షపతి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులకు TRS పార్టీ నుండి మంజూరైన రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు అందజేశారు. @trspartyonline
Gongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
1
2
41
0
Gongidi Sunitha Mahender Reddy
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు శనివారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో పంపిణీ చేశారు.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
1
2
41
0
Gongidi Sunitha Mahender Reddy
యాదాద్రి భువనగిరి జిల్లా : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆలేరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ శ్రీమతి @SunithaTRS గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. @trspartyonline
Gongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
4
10
97
0
Gongidi Sunitha Mahender Reddy
తెలంగాణ వ‌రి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో భేష‌ర‌తుగా 100 శాతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మన అన్నదాతల పట్ల మోడీ సర్కార్ మొండి వైఖ‌రికి నిర‌స‌న‌గా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో "రైతు మహాధర్నా" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #AntiFarmerBJP
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
2
4
54
0
Gongidi Sunitha Mahender Reddy
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారి పిలుపుమేరకు వంగపల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన డీసీసీబీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు,
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
0
6
97
0
Gongidi Sunitha Mahender Reddy
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పై ఆలేరు నియోజకవర్గం రాజపేట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
0
14
150
0
Gongidi Sunitha Mahender Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ. టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలకు పిలుపునిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS.
BRS Party tweet media
తెలుగు
70
163
788
0
Gongidi Sunitha Mahender Reddy
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #HappyUgadi
Gongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
2
3
59
0
Gongidi Sunitha Mahender Reddy
నిరుద్యోగ యువతి, యువకుల కోసం ఆలేరు మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని శాసన మండలి చైర్మన్ శ్రీ @Gutha_Sukender గారి చేతుల మీదుగా ప్రారంభించనైనది. @KTRTRS @trspartyonline @jagadishTRS @trsharish
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
4
12
128
0
Gongidi Sunitha Mahender Reddy
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం. #Yadadri
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
2
9
189
0
Gongidi Sunitha Mahender Reddy
సీఎం కేసీఆర్ గారి మహాసంకల్పంతో నెరవేరిన నవ వైకుంఠం #Yadadri
Gongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
2
15
131
0
Gongidi Sunitha Mahender Reddy
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం యాదాద్రి లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గుంటకండ్ల @jagadishTRS గారు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు, సీపీ మహేష్ భగవత్ గారు తదితరులు.
Gongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet mediaGongidi Sunitha Mahender Reddy tweet media
తెలుగు
0
8
119
0