Sunny Varma JSP✊🏻✊🏻🇮🇳
5.4K posts

Sunny Varma JSP✊🏻✊🏻🇮🇳
@Sunnyvarmaa7
Jai Janasena


#PsychoFekuJagan జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా @ysjagan? #YcpCriminalPolitics




చెప్పిన ఇంపార్టెంట్ విషయాలను వదిలేసి ఎందుకు కూర్చున్నాడు, కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడు అని పనికిమాలిన విషయాలను అడిగేవాళ్ళని ఏమంటారో తెలుసా ? గూట్లే అంటారురా Paytms 🤡







KCR 🦁 vs Congress + BJP + TDP + JSP + TRP + TRS (kavitha) + so called intellectuals + others (if I miss)









తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా... 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' #JanaSenaTelangana





