Suresh Dongre
1 posts


కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మాతృమూర్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడం చాలా బాధాకరం. అమ్మ ఎవరైనా అమ్మే. అమ్మ గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏 సంజయ్ గారికి ఒక సలహా : దయచేసి అమ్మ గారికి ఈ వయసులో మైనర్ బాలిక అంశంలో ఒకటొకటే బయటకు వస్తున్న విషయాలు, తన మనుమడి (భగ్గీ) మీద వస్తున్న తీవ్ర ఆరోపణల గురించి, సోషల్ మీడియాలో జరుగుతున్న ఎడతెగని చర్చలు, నిన్న రాత్రి హైకోర్టు లో వచ్చిన నిర్ణయాల గురించి దయచేసి చెప్పకండి. సెల్ ఫోన్స్ కు దయచేసి దూరంగా ఉంచండి. ఈ వయసులో ఆమె ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. This is very important. Hope you make a special request to doctors and healthcare workers in this regard. మీరు కూడా కొంత విశ్రాంతి తీసుకోండి. మరో అమ్మ: మీకు వీలయితే మైనర్ బాలిక తల్లిని కూడా ఒక సారి ఫోన్లో పలకరించండి. ఆమెతో మాట్లాడినప్పుడల్లా ఎందుకో భయంతో ఏడుస్తుంది. ఆమె ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. దేవుడు ఎట్ల రాసిపెట్టుంటే అట్ల అయితది. ఇక మీరు @KTRBRS గారి పుట్టుక గురించి కరీంనగర్ లో మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావించను సంజయ్ గారు. ఇది సందర్భం కాదు. సంస్కారం కాదు. I ❤️ my mom. @BRSparty fights for the rights of all mothers. @BJP4Telangana @bandisanjay_bjp