మంచిర్యాల జిల్లా వాసి సురేష్ నరెడ్ల @Sureshflms, ప్రముఖ దర్శకులు మారుతి గారి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసి ఇప్పుడు వారి స్వీయ దర్శకత్వంలో @ahavideoIN లో రాబోతున్న "ఇంటింటి రామాయణం" టీజర్ కు మంచి స్పందన లభించింది. ఎల్లుండి మొదటి పాట లిరికల్ వీడియో రాబోతుంది. 1/2