BSP Mancherial District retweetledi
BSP Mancherial District
34.9K posts

BSP Mancherial District
@bspmancherial
Official account of Bahujan Samaj Party, Mancherial District, Telangana
Katılım Temmuz 2022
42 Takip Edilen417 Takipçiler
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi

हमें नहीं चाहिए गुजरात मॉडल, हमें चाहिए बहनजी मॉडल... 💙🐘
@bspindia
@Mayawati
@AnandAkash_BSP
@ramjigautambsp
@bsp_prabhakar
@bsp_ts
@tonybekkal
हिन्दी
BSP Mancherial District retweetledi

BSP Mancherial District retweetledi

#Thangalaanreview
సినిమాలో విక్రమ్ బంగారం కోసం తవ్వుతుంటాడు. విషపాములు చుట్టుముడతాయి, శతృవులు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంటారు. అన్నింటికీ మించి ప్రకృతి ఎంతమాత్రం సహకరించదు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా తవ్వుతూనే ఉంటాడు. తను అనుకున్నది దొరుకుతుందో లేదో తెలియదు. కానీ, ఎలాగైనా అందుకోవాలని తవ్వుతుంటాడు. వెక్కిరింతలు, చీదరింపుల నడుమ.. కచ్చితంగా సాధిస్తాననే నమ్మకంతో తవ్వుతుంటాడు. అయితే, అక్కడ తవ్వుతున్నది బంగారం కాదు. ఆ తంగలాన్ విక్రమ్ కాదు. నిజానికి, తవ్వుతున్నది చరిత్ర. ఆ తంగలాన్ డైననిక్ డైరెక్టర్ పా.రంజిత్.
చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడన్న బాబాసాహేబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేస్తూ.. దాచి పెట్టిన చరిత్రను, ధ్వంసమైన చరిత్రను, దుర్మార్గమైన చరిత్రను, అసలైన చరిత్రను తవ్వుతున్నాడు. చరిత్రను తవ్వడంతోనే ఆపకుండా భవిష్యత్ లో ఏం చేయాలో చెప్తున్నాడు. కులం కుళ్లును కుళ్లబొడుస్తూ, తను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తున్నాడు. బుద్ధుడి నుంచి నేటి దాక బహుజన సమాజం కష్టనష్టాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నాడు. శాక్యముని మార్గంలో వెళ్లాలని, బౌద్ధమే మన అంతిమమార్గం అవ్వాలని సూచిస్తున్నాడు. అన్నింటికీ మించి.. అణచివేయబడ్డ జాతిలోనే హీరో ఉండడం.. కేవలం రంజిత్ కు మాత్రమే ఉన్న స్పెషాలిటీ.
ఇక, సినిమా టెక్నికల్ గా చూసుకుంటే.. నాలుగు హైలైట్స్ ఉన్నాయి. మొదటిది విక్రమ్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అందుకే కాబోలు 2016లో చెప్పిన స్టోరీ జస్ట్ విక్రమ్ టైం ఇవ్వలేదని రంజిత్ వాయిదా వేశాడు. ఆరతి క్యారెక్టర్లో మాళవిక కూడా అదరగొట్టింది. విక్రమ్ ని డామినేట్ చేసిందా అనిపించింది. రెండవది బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. తెరపైన ఎంత కనిపించినా, దాన్ని లీడ్ చేసే మ్యూజిక్ లేకుంటే అదంతా తుస్సు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ ప్రకాష్ ఇరగదీశాడు. బీజీ వస్తుంటే.. గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక మూడవది సినిమాటోగ్రఫీ. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో బంగారం రాయిలా ఉన్నాయి. నాల్గవది సినిమా నెరేషన్. వాస్తవానికి రంజిత్ ఎంచుకున్న స్టోరీ చాలా చాలా సెన్సిటివ్. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. అంతే కాదు.. నటులను, టెక్నీషియన్ల పని తీరు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. తను అనుకున్న కథకు వీటన్నిటీని అద్భుతంగా మ్యానేజ్ చేసి.. కోలార్ నుంచి అప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బంగారం లాంటి సినిమాను బయటికి తీశాడు రంజిత్. చరిత్రకు కమర్షియల్ హంగులు అద్ది, దాని నుంచి మెసేజ్ ఇవ్వడం అనేది మామూలు సబ్జెక్ట్ కాదు. చాలా గట్స్ కావాలి దానికి. ఆ గట్స్ రంజిత్ కి మాత్రమే ఉంటాయని మరోసారి నిరూపించాడు.
మాస్ భాషలో చెప్పాలంటే.. సినిమా KCPD.
సినిమాటిక్ ఫీలే కాదు మంచి ఫిలాసఫీ కోసం ఈ సినిమా హైలీ రెకమెండేబుల్.
#PaRanjith
#Thangalaan
#ChiyaanVikram

తెలుగు
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi

कुछ अपरिपक्व लोगों ने अभी से रोना शुरू कर दिया कि बहनजी को गठबंधन का हिस्सा होना चाहिए था।
अपरिपक्व क्यों कहाँ?
इसलिए कहा कि जब आप सोशलमीडिया पर हो, पढ़े लिखे हो, राजनीति समझ रखते हो तो यह भी पता होना चाहिए....
1, लालू यादव- हमने गठबंधन मीटिंग में मायावती को बुलाया ही नहीं।
2, रामगोपाल यादव- अरे ये बसपा गठबंधन में रहेगी तो हम गठबंधन छोड़ देंगे, छोड़ो मायावती को।
3, अखिलेश यादव- बसपा की गारंटी कौन लेगा
जहाँ इतने जातिवादी लोग हों और कोई बुलाना नहीं चाह रहा हो तब किसी भी स्वाभिमानी व्यक्ति को ऐसे गठबंधन में शामिल होना चाहिए ?
इसका जवाब वो लोग दे जो बहनजी हाय हाय कर रहे हैं।
ये हाय हाय करने वाले नाकाम लोग है, नफरत बांटने का काम करते हैं। यदि बुद्धि का प्रयोग किया होता तब भाजपा शर्तिया बाहर होती मगर इनका क्या है जीते तो अपनी वाहीवाही और हार जायें तो बहनजी हाय हाय।
हमें गर्व है बहनजी पर उन्होंने हमेशा अपना और अपने समाज का मान सम्मान और स्वाभिमान जिंदा रखा, कभी उसपर जरा सी आंच नहीं आने दी।


हिन्दी
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi

#BSP ఆదిలాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్న గారు మరియు మాట్లాడుతున్న రాష్ట్ర సమన్వయకర్త ఎం బాలయ్య అన్న గారు . Jai BSP 🐘✊🏻 Jai Bheem, Jai Bharat 🐘✊🏻 #Adilabad #BSP #ParliamentElection2024 @bsptelangana_ @bsp_prabhakar @tonybekkal




తెలుగు
BSP Mancherial District retweetledi
BSP Mancherial District retweetledi

What an excellent speech.🐘✊🏻
Bahujan Students' Federation Of India@Bsfindiaoffial
మేము పొత్తు కోసం ఎవరి దగ్గరకు వెళ్లము దళిత పీడిత వర్గాల వారి కాళ్లపై నిలబడటం గురించి మేము ఎప్పుడూ మాట్లాడుతాము. మేము దీనిని అర్థం చేసుకున్నాము. దీనినే నమ్ముతాము. అణగారిన వ్యక్తి లేచి నిలబడే రోజు కూడా వస్తుంది. కాబట్టి ప్రతి పార్టీ వారితో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
English












