
@revanth_anumula @TelanganaCMO @TG_NPDCL @Bhatti_Mallu
@Collector_MNCL
రోజూ అప్రకటిత కరెంట్ కోతల వల్ల జన్నారం మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
వర్షాలు పడ్డప్పుడు సుమారు 10-12గంటలు విద్యుత్ సరఫరా ఉండటం లేదు
జన్నారం మండలంలో 132కెవి సబ్స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయగలరు




తెలుగు






















