TeluguDesamPoliticalWing
12.3K posts

TeluguDesamPoliticalWing
@TDPoliticalWING
#TDPTwitter Welcome to Telugu Desam Political Wing, Fan Page. Follow Our Facebook page 👇👇 https://t.co/YhxaUF2Bsf
Vijayawada, India Katılım Ağustos 2019
218 Takip Edilen5.7K Takipçiler

అమరావతి రోడ్డుపై అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గారి కాన్వాయ్
393 ❤️🔥
#StatueOfSacrifice
#PottiSreeramulu
#NaraLokesh
#NaraLokeshYuvagalamLN
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

ఇంగ్లీషులో చెప్పమని అడిగితే.. ఆ హావ భావాలు ఏందో.. ఇంత పెద్దది ఏమని అని కిక్కికీ అని నవ్వేసి చక్కా లేచి పోయాడు.
ఇది మనకు నవ్వు తెప్పించినా..తెలుగులో వాగిన అబద్ధాలు ఇంగ్లీషులో వాగితే దేశం ఖండ్రించి ఉమ్మేస్తుంది అని తన కంత్రి తెలివితేటలు వాడాడు. @ysjagan
తెలుగు
TeluguDesamPoliticalWing retweetledi

#InternationalWomensDay
అమ్మా! నీవు ఆకాశంలో సగం కాదమ్మా! నింగీ నేలా నీవేనమ్మా! ఈ సృష్టి మీది. మా జన్మ మీది. అమ్మ జన్మనిస్తే.. జీవితాంతమూ అమ్మమ్మ, నాన్నమ్మ, అక్కా, చెల్లి, భార్య, అత్త, పెద్దమ్మ, పిన్ని, వదిన, మరదలి రూపంలో మనల్ని కంటికి రెప్పలా కాచే మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

తెలుగు
TeluguDesamPoliticalWing retweetledi

టీనేజ్ పిల్లలతో పరుగుపందెంలో పోటీపడిన ఓల్డేజ్ గ్రాండ్ మా ``ఐ యామ్ ఫస్ట్..32 గోల్డ్..14 సిల్వర్ `` అంటూ విజయగర్వంతో ప్రకటిస్తోన్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ గారి కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన బీబీసీ తెలుగు వారికి అభినందనలు. పరీక్ష ఫెయిలయ్యామని, టాప్ ర్యాంక్ రాలేదని, క్రీడల్లో పతకాలు సాధించలేకపోయామని నిరుత్సాహపడే నేటి తరం బామ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె క్రీడాస్ఫూర్తి, లక్ష్యసాధన కోసం చేసిన కఠోర శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
చిన్నపిల్ల వయస్సులో ఆటలు ఆడేది, పేదరికం అడ్డంకిగా మారింది. పెళ్లయ్యింది. పిల్లలు, కుటుంబబాధ్యతలతో పరుగు ఆగిపోయింది. ఇళ్లల్లో పనిచేసి కుటుంబాన్ని పోషించింది. చదువు విలువ తెలిసిన తల్లి చొరవతో పిల్లలు సెటిలయ్యారు. తన కలను సాకారం చేసుకునేందుకు అడుగులు వేసింది. చిన్నప్పుడు ఆగిపోయిన పరుగును వృద్ధురాలయ్యాక ఆరంభించింది. మనస్సులోని సంకల్పానికి 80 ఏళ్ల వయస్సు అడ్డుకాలేదు. బాలికలతోనూ పరుగుపందెంలో పాల్గొని పతకాలు సాధిస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ అథ్లెట్ రామసుబ్బమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు. జాతీయ పరుగు పందెంలో పోటీపడాలనుకుంటున్న బామ్మ గారికి మనవడు లోకేష్ అండగా నిలుస్తాడు. ఏ సాయం కావాలన్నా అందిస్తాడు. రన్ గ్రాండ్ మా..రన్...
Video Source: @bbcnewstelugu
తెలుగు
TeluguDesamPoliticalWing retweetledi

Disappointed to see this. Such open drains are a public health and public safety hazard. Requesting Municipal Commissioner, Guntur to please take this up on priority for resolution.
@Our_GMC
Journey with Jogu@JogulambaV
My humble request to @naralokesh garu, @PemmasaniOnX garu and Guntur Municipal Corporation to get these works completed at Lakshmipuram Main Road, Guntur. This is a prime Commercial road in Guntur. Three months ago the road was dug up for drainage work and left like that. All businesses are suffering on this street as there is no access to building parking for customers. Customer footfalls have come down and businesses are suffering 🙏. @ncbn
English

మోషేనన్నా ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు?. ఇప్పుడున్నది జెన్ జీ జనరేషన్. జర జాగ్రత్త!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
TeluguDesamPoliticalWing retweetledi

It was a pleasure to meet the legendary Bollywood star @duttsanjay in mumbai today. We spent time understanding the potential for creating a new film city and a single window approval process for movie shootings in AP. I’m excited about the possibility of creating the cine shooting ecosystem in AP.




English
TeluguDesamPoliticalWing retweetledi

Wishing speedy recovery to Sri Botsa Satyanarayana Garu. May he bounce back to full health and energy very soon.
@BotchaBSN
English
TeluguDesamPoliticalWing retweetledi

కూర్చున్న వాడిని పైకి లేపడానికి నలుగురు కావాల్సి వచ్చారు.
మరల చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడతాడు.
#drama #jaganshow
తెలుగు
TeluguDesamPoliticalWing retweetledi

Warmest birthday wishes to Dr. Prathap C. Reddy, visionary Founder & Chairman of Apollo Hospitals. Sir, your lifetime of service to healthcare stands as a testament to leadership, compassion, and innovation.
@HospitalsApollo

English
TeluguDesamPoliticalWing retweetledi

Birthday greetings to Shri Prathap C. Reddy Garu, a transformative leader who redefined healthcare through Apollo Hospitals. I wish him good health and many more years of impact and leadership in the service of humanity.
@HospitalsApollo

English


