ఒరేయ్ లుచ్చా ఆరోజు నువ్వే కదరా బీపీ వస్తే రియాక్షన్ ఇలా ఉంటది అని అన్నది ఈరోజు మాకు వచ్చింది బీపీ దమ్ముంటే ఆపురా పొట్టి ముండా...
ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛ ఆపగలవా ..? @ysjagan నీకు ఆపమనే హక్కు ఉందా ..?
కాబార్దార్ ఆంబోతు రాంబాబు @AmbatiRambabu నువ్వు ఒక అమ్మకే పుట్టినవు అని మర్చిపోయినటున్నావు...
అయినా మీ ఇంట్లో ఉన్నట్టు అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నట్టు ఉన్నావు...
ఇంకొక్క మాట బాబు గారిమీద మాట్లాడితే నాలుక కోసేస్తాం జాగ్రత్త...
తెలుగు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా భావిస్తూ….
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ,
నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో శ్రమిస్తున్న మా ప్రియతమ నాయకులు….
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మానవ వనరుల & విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
@naralokesh#HappyBirthdayNaraLokesh#HBDNaraLokesh
తెలుగు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా భావిస్తూ….
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ,
నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో శ్రమిస్తున్న మా ప్రియతమ నాయకులు….
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మానవ వనరుల & విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ అన్నకి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
@naralokesh ❤️❤️
#HappyBirthdayNaraLokesh#HBDNaraLokesh
నాడు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం నన్ను ఎంతో బాధించింది…
ఆయనకు బెయిల్ వస్తుందని, కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడిని…
అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నా…
- @ganeshbandla 🙏🙏
ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే ఈ పవిత్ర పర్వదినం రోజు ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు…
ఈ నెల 17 న మాజీ రాజ్యసభ సభ్యులు ,
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త
శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారి మాతృశ్రీ కంభంపాటి వెంకట నర్సమ్మ గారు శివైక్యం చెందిన సందర్భంగా అయన స్వగ్రామం అయిన పెద్దఅవుట్లలో రామ్మోహన్ రావ్ గారిని కలిసి పారామర్శించడం జరిగింది.
గత రెండు సంవత్త్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర ఏంటి కేసీఆర్ @KCRBRSPresident
ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు ఒక్కరోజైనా అసెంబ్లీకి రాని అహంకారివి...
ఇన్ని రోజులు ఫార్మ్ హౌస్ ల పండుకొని ఇప్పుడు ఆంధ్రా, చంద్రబాబు అంటే నిన్ను నమ్ముతారా తెలంగాణా ప్రజలు...
నీ పార్టీ పేరు నుండి తెలంగాణాను తీసిననాడే నువ్వు తెలంగాణా ప్రజలకు దూరం అయినవ్ ఇకనైనా బంద్ చెయ్ ఈ సొల్లు మాటలు ప్రజలల్ల ఇంకా చీప్ అయితవ్...