Madhuram Foundation

46 posts

Madhuram Foundation banner
Madhuram Foundation

Madhuram Foundation

@TeamMadhuram

Official account of Madhuram Foundation. We are here to help blood seekers

Hyderabad, India Katılım Temmuz 2020
16 Takip Edilen10 Takipçiler
Madhuram Foundation retweetledi
KTR
KTR@KTRBRS·
My team @KTRoffice will assist asap
Ganesh Sai@LovelyGaneshSa1

@KTRBRS @KTRoffice Sir please look forward of my sister treatment sir.....she is suffering from lung cancer 4th stage ,her husband expired in corona due to paralysis and their are 2 small childrens 🙏she is in Omega hospitals 🙏we need help from u sir please 🥺

English
61
103
919
141.7K
Madhuram Foundation
Madhuram Foundation@TeamMadhuram·
10 సంవత్సరాల పాప కి B+ve platelets అత్యవసరం. ఆ పాప ఇప్పుడు పంజగుట్ట లో ఉన్న లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్స్ లో ఉంది, పాప తల్లిదండ్రులు రక్త దాతల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి ఈ పోస్టర్ షేర్ చేసి వారికి blood donor దొరికేలాగా సహాయం చేయండి
Madhuram Foundation tweet media
తెలుగు
0
0
0
14
Madhuram Foundation
Madhuram Foundation@TeamMadhuram·
కృష్ణా యూనివర్సిటీ లో ఎలెక్ట్రిక్ షాక్ తగిలి ఇద్దరు విద్యార్థులకి 60% శరీరం కాలిపోయింది. ఆ విద్యార్థులకు అర్జెంట్ గా B+ve రక్తం కావాలిసి ఉంది. వాళ్ళని మంగలగిరి లో ఉన్న NRI హాస్పిటల్స్ లో జాయిన్ చేయటం జరిగింది. దయచేసి ఈ మెసేజ్ ని మీ స్నేహితులకు పంపి సహాయం చేయండి #TeamMadhuram
Madhuram Foundation tweet media
తెలుగు
0
0
0
8