TeamRevanthReddy🔥

172.3K posts

TeamRevanthReddy🔥 banner
TeamRevanthReddy🔥

TeamRevanthReddy🔥

@TeamRReddyINC

Revanth Reddy ❤️- Mahesh Babu ❤️- YSR 💙

Gujarat Katılım Ağustos 2022
1K Takip Edilen1.5K Takipçiler
Sabitlenmiş Tweet
TeamRevanthReddy🔥
TeamRevanthReddy🔥@TeamRReddyINC·
ఈసారి 100 పక్కా ...🔥❤️‍🔥 రుణమాఫీ రైతు భరోసా ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్ 500 గ్యాస్ 500 బోనస్ 10 లక్షల ఆరోగ్య శ్రీ 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లు SC వర్గీకరణ BC Declaration.... ఇవి అని చేశాం కాబట్టే ధైర్యం గా చెపుతున్నాడు మా @revanth_anumula అన్న 🔥💯 #TelanganaRising #TelanganaCongress
తెలుగు
55
92
485
16.4K
TeamRevanthReddy🔥 retweetledi
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी
At Gandhi Bhavan, the NSUI 56th Foundation Day celebrations were held with great enthusiasm and pride. Being part of this occasion is always special for me, as my own political journey began with NSUI. From my early days as a student activist to serving as State President, NSUI has been the platform that shaped my values, strengthened my voice, and gave direction to my public life. On this occasion, TPCC President Mahesh Kumar Goud hoisted the flag, marking the spirit and legacy of NSUI. The celebrations were conducted under the leadership of TS-NSUI President Venkat Swamy. The occasion was graced by several senior leaders and dedicated NSUI activists, including Minister Ponnam Prabhakar Garu and Rajya Sabha MP Anil Kumar Yadav Garu. Proud to be an ‘NSUI’ian. ✊ #NSUI #NSUIFoundationDay #Congress@nsui@TSNSUI
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet media
English
1
42
83
936
TeamRevanthReddy🔥 retweetledi
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी
The Sanghathan Srijan Abhiyan meeting was held in a grand manner at Mahabubnagar, where the oath-taking ceremony of the District Congress Committee (DCC) executive body was conducted with great enthusiasm. The meeting was presided over by DCC President Sanjeev Mudiraj. I had the privilege of attending the program along with PCC President Mahesh Kumar Goud Garu and participate in the oath-taking ceremony of the newly appointed DCC executive body members. Several senior leaders and party members graced the event, including MLAs and AICC Secretary Sachin Sawant Garu. The program reflected the strengthened organizational spirit and collective commitment towards further empowering the Congress party at the grassroots level.
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet mediaVamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी tweet media
English
0
18
69
702
TeamRevanthReddy🔥 retweetledi
Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी
The remarks made by Assam Chief Minister Himanta Biswa Sarma against AICC President and Leader of Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge ji are deeply unfortunate and unbecoming of someone holding a constitutional position. Shri Kharge garu is a leader with decades of public service, known for his commitment to democratic values and social justice. Targeting such a senior leader with inappropriate language not only disrespects an individual but also undermines the standards of political dialogue in our country. At a time when people expect maturity and responsibility from those in power, such statements only reflect poorly on the spirit of public discourse. Differences in ideology should never translate into personal attacks. Himanta Biswa Sarma should withdraw his comments immediately and offer a sincere apology.
English
1
35
100
1.3K
TeamRevanthReddy🔥 retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
తెలంగాణ హైకోర్టు... నూతన “న్యాయ దేవాలయం”... డిసెంబర్-2027 నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తాం #RevanthReddy #Telangana
తెలుగు
2
23
124
2.5K
TeamRevanthReddy🔥 retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలంగాణ ప్రస్థానం లో ఈ రోజు ప్రత్యేకం. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉన్న ఈ సందర్భం నాకు అరుదైన అవకాశం, గౌరవం. ఒక కోర్టు సముదాయం నిర్మించడం, న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం, కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే నేను భావిస్తాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం మా ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కొత్త హైకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలబడుతుందని, ఇది న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఈ భవన సముదాయాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీ ఎస్.వి. భట్టి, జస్టిస్ శ్రీ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ శ్రీ పి.ఎస్. నరసింహ తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామక్రిష్ణారావు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #Telangana #HighCourt #Judiciary #TelanganaDevelopment
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
13
82
450
16.3K
TeamRevanthReddy🔥 retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ట్యాంక్ బండ్ పై ఎంతో మంది ప్రాణాలను కాపాడి, ట్యాంక్ బండ్ నే తన ఇంటి పేరుగా గుర్తింపు పొందిన ట్యాంక్ బండ్ శివ కుటుంబ సమేతంగా వచ్చి కలిశారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న శివ పరిస్థితి ఇటీవల నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని కలవాలని పిలిపించాను. రూ.5 లక్షలు ఆర్థికసాయంతో పాటు శివ కుమారుడు వేణుమాధవ్ కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేశాను. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. తన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించాను. #TankBundShiva #HyderabadHeroes #PrajaSeva #SocialResponsibility #IndirammaIllu
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
79
310
2.3K
90.5K
TeamRevanthReddy🔥 retweetledi
Shashi Kumar Reddy Vura
Shashi Kumar Reddy Vura@vurashashi·
సీఎం రేవంత్ రెడ్డి విజన్‌తో తెలంగాణలో Advanced Technology Centers (ATC) 🚀 ఏటీసీలతో నిరుద్యోగులకూ,విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధి – యువతకు కొత్త అవకాశాలు.
రేవంత్ నాయకత్వంలో దూసుకెళ్తున్న తెలంగాణ! 🔥 #RevanthReddy #TelanganaRising #ATC
తెలుగు
12
38
142
4K
TeamRevanthReddy🔥 retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
బోనస్ ఇచ్చి రైతుకు లాభం చేకూర్చడం, పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏడాది క్రితం సన్నబియ్యం పథకం ప్రారంభించాం. ఏడాదిగా 86 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం పంపిణీని విజయవంతంగా అమలు చేస్తున్నాం. “సన్నబియ్యం” పథకం ప్రారంభించి ఈ రోజుతో ఏడాది పూర్తైన సందర్భంగా శాసన సభ ఆవరణలో సహచర శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కలిసి సన్నబియ్యం భోజనం చేశాను. #FineRicescheme #Sannabiyyam #FoodForAll #FoodSecurity #TelanganaGovernment
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
22
92
464
10.8K
TeamRevanthReddy🔥 retweetledi
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
A significant milestone for A. Revanth Reddy 👏 Securing a spot in the IE100–2026 list reflects his growing influence in national politics.
RevanthVoiceofPeople tweet media
English
1
11
46
843
TeamRevanthReddy🔥 retweetledi