Telugu Reporter

7.4K posts

Telugu Reporter banner
Telugu Reporter

Telugu Reporter

@TeluguReporter_

Telugu Reporter - A space for insightful discussions, up to the minute updates, thought-provoking content on the State, National and World.

India Katılım Nisan 2020
0 Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
రేవంత్ రెడ్డి ఏమన్నా చంద్రబాబు అపాయింటెడ్ సీఎం ఆ.?!! - క్రాంతి దళ్ నేత, పృథ్వీరాజ్. తెలంగాణలో ఎవరి ప్రభుత్వం నడుస్తుంది.?!! చంద్రబాబు రాజ్యమా.!? రేవంత్ రెడ్డి రాజ్యమా.?? తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు..!! అరెస్టు కోసం హైదరాబాద్ చేరుకున్న ఏపీ పోలీసులు.. అడ్డుకున్న జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఖండించిన జర్నలిస్టులు దాసరి శ్రీనివాస్ తొలివెలుగు రఘు, క్రాంతి దళ్ నేత పృథ్వీరాజ్.. తెలంగాణలో ఆంధ్ర పోలీసుల పెత్తనం వెంటనే నిరసన.. తెలంగాణలో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుందా.?? రేవంత్ ప్రభుత్వం నడుస్తుందా?? అని పృథ్వీరాజ్ నిలదీత. #Telangana
తెలుగు
69
278
1.3K
58.7K
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో నాకు తెలీదు.! కానీ, డీలిమిటేషన్ వల్ల ద‌క్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందనేది అబద్ధం.. ఆయన లాభం జరుగుతుందని చెప్పడంటే నేను నమ్మను. - సీఎం, రేవంత్ రెడ్డి. #DelimitationBill #WomenReservationBill
తెలుగు
0
0
0
59
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
ఇయ్యాల సింహం బయటికి వస్తుంటే గుంట నక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.! - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్
తెలుగు
0
1
3
69
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
పార్లమెంట్‌లో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చడం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. కేసీఆర్ గారు మరియు 4 కోట్ల ప్రజలు కలిసి తెచ్చుకున్న తెలంగాణ గురించి చెడుగా మాట్లాడడం, చిన్నచూపు చూడడం బాధాకరం.. పార్లమెంట్‌లో తెలంగాణ బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.!? అదే స్థానంలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే అప్పుడే తేజస్వి సూర్యకు దీటైన సమాధానం ఇచ్చేవారు. - బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, హరీష్ రావు.
తెలుగు
0
2
3
105
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
#Hyderabad కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం.. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా అగ్నికి కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే స్పందించి బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులను సురక్షితంగా దింపాడు. #BusFireAccident
తెలుగు
0
0
3
302
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
నేడు జగిత్యాలకి కేటీఆర్, హరీశ్ రావు.. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన.. అనంతరం మీడియాతో మాట్లాడనున్న నేతలు. #BRSParty #KTR #HarishRao
Telugu Reporter tweet media
తెలుగు
0
1
8
306
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
#BREAKING 🚨 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ.. నేతల గృహనిర్బంధం. సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన రాంచందర్ రావు.. ఇంటి వద్ద అడ్డుకున్న పోలీసులు. #WomenReservationBill #BJP #Telangana
Telugu Reporter tweet mediaTelugu Reporter tweet media
తెలుగు
1
1
6
458
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
ఓటమిని గెలుపుగా మార్చుకోబోతున్నారా..?!! బీజేపీకి గెలుపు అవకాశం తక్కువని తెలిసినా, ఇది రాజకీయ లాభం కోసం కాల్క్యులేటెడ్ రిస్క్ అని చెప్పొచ్చు. విపక్షాలు దీన్ని "డెమాక్రసీ సేవ్" అని చెప్పుకుంటున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి మూవ్స్ సాధారణమే.. ఓడిపోయినా నరేటివ్ గెలుస్తుంది. ఇది షార్ట్ టర్మ్‌లో విపక్షాలకు (INDIA బ్లాక్‌కు) లాభం, లాంగ్ టర్మ్‌లో బీజేపీకి కొంత రాజకీయ ఆయుధం ఇచ్చినట్లే అనిపిస్తుంది. "మహిళా రిజర్వేషన్‌ను విపక్షాలు అడ్డుకున్నాయి" అని బలమైన ఇష్యూ తయారు చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ రోడ్లపై ప్రొటెస్టులు ప్రకటించింది. "విమెన్ ఎగైన్స్ట్ ఆపోజిషన్" నరేటివ్ పుష్ చేస్తుంది. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కానీ అమలు ఆగిపోయింది. ఇప్పుడు "మేము ఫాస్ట్ ట్రాక్ చేయాలనుకున్నాం.. కానీ, వారు బ్లాక్ చేశారు." అని 2029 ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. మహిళా రిజర్వేషన్ అమలు మరింత ఆలస్యం అవుతుంది. 2029కి కూడా సరిగ్గా జరగకపోవచ్చు. రాజకీయాల్లో ఓటమి కూడా "గెలుపు"గా మార్చుకోవడం సాధారణం. బీజేపీ ఇప్పుడు ఈ ఇష్యూను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. #WomenReservationBill #Modi #AmitShah #BJP
Telugu Reporter tweet media
తెలుగు
0
0
0
145
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రోడ్డు ప్రమాదం కేసులో రాహిల్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా.. కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Telugu Reporter tweet media
తెలుగు
0
0
4
332
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ.
Telugu Reporter tweet media
తెలుగు
0
0
0
91
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
నిన్న పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు ఉన్నా తేజస్వి సూర్య అదే సభలో క్షమాపణ చెప్పేవరకు పార్లమెంట్ ను స్తంభింపజేసేవారు. తెలంగాణ అస్థిత్వం విషయంలో ఏ మాత్రం రాజీపడని పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ. 8 మంది బీజేపీ ల నుండి ఎలాంటి ప్రతి చర్య ఆశించక పోయినా.. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య తెలంగాణ గురించి అలా మాట్లాడుతుంటే నిద్రపోయారా.?! అని ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం. @JournalistYNR #Telangana #BRSParty #TejasviSurya
తెలుగు
0
2
11
431
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై లీగల్ ఒపీనియన్.. పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి చేసిన ప్రసంగాలపై నేరుగా జోక్యం చేసుకోలేం. ఈ అంశాన్ని న్యాయ సలహా కోసం పంపాం. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. - తెలంగాణ డీజీపీ, శివధర్ రెడ్డి
తెలుగు
0
0
0
267
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయి ఇన్నేళ్లు అయినా.. గతంలో మాదిరిగానే మన అస్థిత్వం, సంసృతులపై దాడి జరుగుతూనే ఉంది. మన నీళ్లు మనకు దక్కడం లేదు.. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ తీసేసి కాంగ్రెస్ హస్తం పెట్టారు. - బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపకులు, రాజకీయ విశ్లేషకులు, వీరమల్ల ప్రకాష్. #Telangana #BRSParty #VPraksah
తెలుగు
0
0
4
200
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో ధర్నా.. 52 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్ ని అమలు, సీపీఎస్ ని రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగుల డిమాండ్. నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులు.. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన #Telangana
తెలుగు
0
0
1
183
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
2 సార్లు టెండర్లు రద్దు ఎందుకు చేశారు.!? మొదట 37 స్టేషన్లకి 37 టెండర్లు అనుకొని మూడో సారి మార్చి క్లస్టర్లు గా ఎందుకు చేసినట్టు.?!! ఒకే సారి వేసిన రెండు క్లస్టర్ల టెండర్లలో తేడాలు ఎందుకు.? ఈ రోజు టెండర్ ఆఖరు తేదీ ఉండగా నిన్న టెండర్లలో మార్పు ఎందుకు.!? తెలంగాణలో ఉన్న కమర్షియల్ వాహనాలు ఎన్ని? ఎన్ని వాహనాలు ఫిట్నెస్ టెస్ట్ కి వస్తున్నాయి? వచ్చే ఆదాయం ఎంత? ఖర్చు చేస్తున్నది ఎంత? ప్రభుత్వానికి ఎంత నష్టం? వేరే రాష్ట్రాలు BOO/PPP model ఎంచుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు CAPEX model ఎంచుకుంది.?! వీటన్నిటి వెనక ఉన్న మంత్రి అన్న కొడుకు ఎవరు.? #Telangana #BRSParty
తెలుగు
0
0
1
126
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
మరో 600 కోట్ల స్కామ్ కి రేవంత్ సర్కార్ స్కెచ్.!? రవాణా శాఖలో ATS టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి ఆరోపణలు. #TransportScam
తెలుగు
1
2
3
201
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
విశ్వ నగర వీధుల్లో విపత్కర పరిస్థితులు..! హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని దేవరకొండ బస్తీలో ఉన్న నాలా పునర్నిర్మాణ పనుల జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలా దాటడానికి బస్తీ వాసులు కట్టెలను వంతెనగా ఏర్పాటు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. @GHMCOnline అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేదని, నగరం నడిబొడ్డున ఈ దుర్భర పరిస్థితులేంటని వారు నిలదీస్తున్నారు. @CommissionrGHMC @ZC_Khairatabad @KTRBRS
తెలుగు
0
0
4
427
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
మూసీ ప్రాజెక్టు పై బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు.. @KarthikIndrAnna తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోలేదని, FTL లెవెల్ కూడా నిర్ధారించలేదని పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. తాము ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేశామని, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది. దీంతో ప్రస్తుతానికి ఈ పిటిషన్ డిస్పోస్ చేస్తున్నామని, ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే తమను ఆశ్రయించాలని కార్తీక్ రెడ్డిని సూచించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌. #Telangana #MRDCL #PKarthikReddy #MusiRiverDevelopmentCorporationLtd
Telugu Reporter tweet mediaTelugu Reporter tweet mediaTelugu Reporter tweet mediaTelugu Reporter tweet media
తెలుగు
0
0
3
425
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
జగిత్యాల: కొడిమ్యాల మండల కాంగ్రెస్ లో ముసలం.! కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు.. పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా.. ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నాం. కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కామ్ కు పాల్పడుతున్నారు. అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం అనుచరులకే వంత పాడుతున్నారు. వరిధాన్యం కొనుగోళ్లు లేవు.. అడిగితే రైస్ మిల్లర్లను తన్నండి అంటున్నారు. పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వైఖరికి నిరసనగా 100 మందికి పైగా రాజీనామా. #Telangana
తెలుగు
0
0
2
123