తాటి మట్టయ్య- పక్కా లోకల్

7.6K posts

తాటి మట్టయ్య- పక్కా లోకల్

తాటి మట్టయ్య- పక్కా లోకల్

@ThatiMattayya

IT Professional🧑‍💻Space Enthusiast🔭🛰️Happy NRI✈️ తెలుగోడు 💎

Plano, TX Katılım Kasım 2021
96 Takip Edilen88 Takipçiler
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
తెలంగాణ ని గుండెల నిండా నింపుకున్న తెలంగాణ బిడ్డలం…❤️‍🔥 తెలంగాణ ని తక్కువ చేయాలని చూసేవాడు బైటోడైన,తెలంగాణోడైనా ఎవడిని ఊర్కునేదే లేదు.., మా మాట తెలంగాణ మా బాట తెలంగాణ. మా బతుకు తెలంగాణ మా అస్తిత్వం తెలంగాణ మా పోరాటం ఎల్లవేళలా తెలంగాణ రక్షణ కొరకే.., జై తెలంగాణ జై జై తెలంగాణ ✊🏻
తెలుగు
7
14
105
1.1K
తాటి మట్టయ్య- పక్కా లోకల్
@Geetha_happy3 రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ ఏజ్ పెట్టాలి. 🤷🏻‍♂️🤷🏻‍♂️ 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకుని ముఖ్యమంత్రులు అవ్వడం 🤦🏻‍♂️🤦🏻‍♂️ రాజకీయాలు మారాలి… don’t want outdated old people 🙏🙏
తెలుగు
0
0
0
17
geetha Vijaya 3.0™ 😍✌️
రాజకీయ నాయకులకు కూడా minimum qualification పెట్టాలి 🤷‍♀️🤷‍♀️ చదువు లేని వాడు దర్జాగా కుర్చుని బాగా చదువుకున్న వాడు చేతులు కట్టుకుని నిలబడటం 🤦‍♀️🤦‍♀️ రాజకీయాలు మారాలి want educated people 🙏🙏
తెలుగు
41
40
198
6.6K
Kick Buttowski
Kick Buttowski@Kickuuuuuu7·
ఒక కోమటి బిడ్డని touch చేయాలని ఆలోచన వస్తేనే ఇంత విధ్వంసం సృష్టించాం… జర భద్రం దొర💯📌 ఇది నా నేల… ఉద్యమాల గడ్డ… ఎవడికి తల వొంచే ప్రసక్తే లేదు! జై తెలంగాణ💥🔥
తెలుగు
72
108
812
37.5K
Team pradeep chinta
Team pradeep chinta@pradeepchinta1·
తన రాష్ట్రం కోసం తన భర్తను త్యాగం చేసిన ఆ తెలంగాణ బిడ్డ ఎక్కడ ...🔥🙏 MLA అవ్వడం కోసం తల్లిని తిట్టినొల్లతో పొత్తు పెట్టుకున్న మీ నాయకుడు ఎక్కడ రా బాఫూన్స్ 👍 తీవ్రంగా ఖండిస్తున్నాము :- @DrPradeepChinta 🔥👌👌🙏
తెలుగు
15
57
194
2.3K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా... 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' #JanaSenaTelangana
JanaSena Party tweet media
తెలుగు
341
3.1K
7.6K
393.1K
తాటి మట్టయ్య- పక్కా లోకల్
@PrincejaganSur1 @AndhraXpress @PawanKalyan @ysjagan @APPOLICE100 @X మీలా తప్పుడు పోస్టులు పెట్టేవాడు భయపడాలి. మొబైల్లో డేటా వుంది కాదని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే రెస్పాన్స్ ఇలాగే వుంటుంది. బయట కంట్రీల్లో వున్నా మాకు ఇండియన్ పోలీస్ వ్యవస్థ పై గౌరవం వుంది. తప్పు చేసినోడు భయపడాలి, ఊరికే ఎందుకు భయపడటం.
తెలుగు
1
0
0
7