
గుండె తరుక్కుపోయే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారం సూసైడ్ నోట్ భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రైవేట్ వీడియోలు తీసుకుని ప్రియుడితో షేర్ చేసిందని ఆత్మహత్య 6 లవ్ స్టోరీలు, ముగ్గురితో వివాహేతర సంబంధం టెకీ సీతారాం తాను చనిపోవడానికి ముందు రాసి, స్టేటుస్‌లో పెట్టిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు (1/n)



