Addams 🖤

106.3K posts

Addams 🖤 banner
Addams 🖤

Addams 🖤

@TheuselessJoy

Katılım Eylül 2021
751 Takip Edilen437 Takipçiler
Addams 🖤 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#PawanKalyanTransformsAP To make people aware of dividing waste into dry waste & wet waste is really a great initiative. Giving groceries & gifts for giving waste really inspires citizens to take up the #SwachaRatham initiative. Best wishes to Kalyan garu, always rooting for you, one among crores ! - Indian Actor, Producer Nani garu @NameisNani
English
32
2.1K
6.5K
46.9K
Addams 🖤 retweetledi
Mumbai Indians
Mumbai Indians@mipaltan·
HP 🫂 MAHI
Indonesia
82
2.3K
21.4K
247.8K
Addams 🖤 retweetledi
Boss Baby
Boss Baby@pepparsalt9·
అందరూ దొరికిపొండి 😁😁
Boss Baby tweet media
తెలుగు
15
562
5.2K
169K
Addams 🖤 retweetledi
Vishal
Vishal@justvishall·
Pawan Kalyan's ACF
Vishal tweet mediaVishal tweet media
Filipino
10
515
3.3K
79.8K
Addams 🖤 retweetledi
RG🌶️
RG🌶️@GR_DHFM2·
Reason why I Fucking love commercial movies modalata veta ooooo ooooooooo🥵🥵🥵
English
29
1.5K
10.4K
281.4K
Addams 🖤 retweetledi
Chennai Super Kings
Chennai Super Kings@ChennaiIPL·
What’s common between this song and Rutu? When they hit, it’s pure magic! ✨ #WhistlePodu
English
16
210
2.6K
32.4K
Addams 🖤 retweetledi
Surya Kumar Yadav
Surya Kumar Yadav@surya_14kumar·
Group DP mil gaya. Bas group name suggest karo 🤔
Surya Kumar Yadav tweet media
English
2.3K
5.5K
54.8K
2.1M
Addams 🖤 retweetledi
Varun Tej Konidela
Varun Tej Konidela@IAmVarunTej·
✊🏽✊🏽✊🏽
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

#MayDay #PawanKalyanTransformsAP అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను. జై హింద్ - @PawanKalyan

ART
48
1.6K
8.3K
64.7K
Addams 🖤 retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
Meet #PEDDI on June 4th ❤️‍🔥 See you in Cinemas.
Ram Charan tweet media
English
726
9.3K
55.2K
986.6K
Addams 🖤 retweetledi
Deputy CMO, Andhra Pradesh
#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
తెలుగు
88
3.4K
13.1K
190.3K
Addams 🖤 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
52
2.1K
10K
140K
Addams 🖤 retweetledi
𝙈𝙐𝙍𝙋𝙃𝙔
𝙈𝙐𝙍𝙋𝙃𝙔@dhaProblematic·
IPL Chusedhe Nee Kosam...I Doubt Nxt Year.. Get Well Soon Thala @msdhoni ❤️‍🩹 !!
English
6
294
1.6K
17.3K