Unapolgetic Sanathani 🚩
865 posts


ఈ పాశం యాదగిరి అనే లోఫర్ చెప్పేవి అన్నీ cooked stories ఒక్కటి కూడా నిజం ఉండదు, ఒక్క దానికి ఆధారం ఉండదు 🙏🏼🙏🏼 గద్దరన్న చనిపోయినప్పుడే first time @PawanKalyan గారు Media ముందు కంట తడి పెట్టడం చూసా @PawanKalyan ఇలాంటి third class నాకొడుక్కి, అబద్ధాల కోరుకి ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చావా super అన్నా నువ్వు 👌🏻













Orey Andhroda... Neeku Oka advice... Vere valla intlo godava aithe.....nee pani nuvvu chusukora... Mee illu emaina out of India undha... Nenu vachi matladutha anaku... Pallu ralla godatharu.. Valla issue vallu chusukuntaru...









IF NOT US, WHO? IF NOT NOW, WHEN ! I will be joining the CJP members in Delhi on 6th June if nothing changes by 5th June. Any self respecting Minister should resign if things go so wrong... Not to mention the effect on millions of young lives and in fact the future of India. #CockroachJantaParty #CJP #SonamWangchuk Please share; No copyright




తెలంగాణను కేసీఆర్ కాపాడుతారు అనుకుంటే తెలంగాణ ప్రజలు ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేవారు కాదు.. కేసీఆర్ గారికి తెలంగాణ చాలు అనుకున్నప్పుడు జనసేన నుండి వచ్చిన నాయకులకు ఆంధ్రాలో నాయకత్వం ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎందుకు అనుకున్నారు? అలా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఒక్క మాట అనలేదు, ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి.. మీరు దేశమంతా రాజకీయం చేయొచ్చు మేము తెలంగాణలో తెలంగాణకు చెందిన నాయకులతో రాజకీయం చేయకూడదా? ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాడకూడదా? మేము భారతదేశం అనే దృక్పథంతో పని చేస్తాం. మీరు ఇతర పార్టీలు తెలంగాణకు రాకూడదు అనుకుంటే భారత రాష్ట్ర సమితిని పీకేసి వేరే ఏదైనా పెట్టుకోండి తప్ప ఊరికే కూర్చుని ద్వంద్వ వైఖరితో ఉచిత సలహాలు ఇవ్వకండి. #JanaSenaTelangana

@justvishall @asadowaisi 175%



















