Recalling my memories of last year in Swami Shivananda Saraswati's Ashram in Haridwar, where I had spent time with @watermanofindia's team to understand Prof GD Agarwal'a dedication to save Ganga..
9/4/19 (మంగళవారం)
జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన వివరాలు...
* ఉదయం 10 గంటలకు పాలకొల్లు
గాంధీ బొమ్మ సెంటర్, పాలకొల్లులో బహిరంగ సభ
* ఉదయం 11 గంటలకు నరసాపురం బహిరంగ సభ
* మధ్యాహ్నం 1గం.భీమవరం
పోలీసు బొమ్మ సెంటర్, భీమవరంలో బహిరంగ సభ